మెడికల్ కాలేజీతో పాడేరు రూపురేఖలు మార్చేసిన వైయస్ జగన్ గారు.
ప్రకృతి ఒడిలో నిర్మించిన ఈ మెడికల్ కాలేజీ.. ఎంతో మంది గిరిజన బిడ్డల డాక్టర్ కలను ఇప్పుడు నిజం చేస్తోంది.
#YSRCPForMedicalStudents#YSJaganMedicalColleges
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.
We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in?
‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’.
‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?
#NaraLokeshMustResign
ఎవడు లంచం అడిగిన ఇవ్వకండి నేను చూసుకుంటా - TN CM విజయ్
నాకు అనుభవం లేదు, నాకు తెలీదు లాంటివి కాకుండా CM అయిన రెండు నెలల్లోనే సొంత నిర్ణయాలతో ప్రజలకి ఎం కావాలో చూసుకుంటున్నాడు
.@ECISVEEP@CEOAndhra
This video exposes exactly what YSRCP has been warning about repeatedly.
In the name of the SIR process, official Enumeration Forms collected from voters have reached the hands of the TDP/MyTDP team in Atmakur constituency. Private persons are sitting inside the Secretariat and openly entering voter details into the MyTDP App. When questioned, they reportedly say they came because Anam sent them.
How did confidential SIR forms, collected as part of an Election Commission process, reach the hands of TDP-linked private persons?
YSRCP has already submitted multiple complaints to the Election Commission regarding the illegal use of the MyTDP App in the SIR process, political interference by TDP leaders, pressure on BLOs, and misuse of official election machinery. But till now, no serious enquiry or visible action has been taken.
This inaction is emboldening the ruling TDP. They are misusing power, officials and government premises to divert voter data into their party app and target votes opposed to them. This is not a mere local irregularity. This is a direct attack on the neutrality of the electoral roll revision process.
The SIR process is supposed to be under the exclusive control of the Election Commission. It cannot be converted into a TDP data collection drive. It cannot be allowed to become a tool to identify, target and delete the votes of YSRCP leaders, cadres, supporters, sympathisers and voters opposed to the ruling party.
We demand immediate action:
1.Seize all SIR forms handled by private/TDP-linked persons in this incident.
2.Conduct an urgent enquiry into how official Enumeration Forms reached the MyTDP team.
3.Identify and suspend officials who allowed private persons to handle SIR forms.
4.Ban the use of MyTDP App or any party-linked app in the SIR process.
5.Order a statewide probe into all complaints filed by YSRCP on MyTDP App misuse.
6.Ensure that every genuine voter’s right is protected and no vote is deleted through political manipulation.
The Election Commission must act now. Silence will only encourage further misuse. The integrity of the electoral roll and the voting rights of people in Andhra Pradesh are at stake.
దయచేసి ఈ 15 నిమిషాల వీడియో చూడండి. 🙏
ఎలా ఈ feudal @JaiTDP ప్రభుత్వం ఎలా అరాచకాలు చేస్తుందో, సమాజాన్ని ఎలా నాశనం చేస్తుందో మీకే తెలుస్తుంది. 🥹🥹
#EndOfTDP
మీకు తెలియడం లేదు గాని @JaiTDP@JanaSenaParty ఈ ఇష్యూ మీకు నెల నాకించేస్తది రా చూస్తా ఉండండి 🙏🙏🙏
బ్రో @naralokesh జోకర్ లెక్క ఇంకా PR చేస్కోవడం కాదు ఇలాంటి వాటి మీద స్పందించు 🤡🤡🤡
Wishing @BJP4TamilNadu Leader, my dear brother Thiru @annamalai_k avl, a very Happy Birthday.
Your clarity on issues, strength of conviction, and unwavering commitment to public service have earned the admiration of many. May you continue to serve the nation with courage, purpose, and dedication.
May Lord Murugan bless you with good health and strength. Whichever path you choose in the years ahead, may you continue to serve the sacred land of Siddhars, Tamil Nadu, and our beloved motherland, Thai Bharathi, with the same passion, integrity, and commitment.
Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on winning the KFF Singapore Badminton Open 2026 Men’s Doubles title. Proud moment for India and Andhra Pradesh. Wishing them both many more achievements and continued success ahead.
@BAI_Media@satwiksairaj@Shettychirag04
BREAKING NEWS
సీజ్ చేసిన గోడౌన్ తెరవడంతో స్వీట్లు పంచుకున్న రైతులు.
మొక్కజొన్న బస్తాలను బయటకు తెచ్చుకున్న రైతులు.
నరేంద్ర తన రాజకీయాల కోసం రైతుల్ని ఇబ్బంది పెట్టారు.
- మురళి
Hyderabad Police !
OP : My friend's car broke down near IKEA. I stopped my bike on the side to help him out - no No Parking sign in sight, and we weren't the only vehicles there.
Instead of giving us a few minutes to sort it out, this officer started threatening us with a challan for a broken-down car. When I politely asked for time, he kept shouting to push it and go home
When I tried to record the situation, he physically pushed me - multiple times. Then he walked over and tried to slap a challan on my bike too.
I stood my ground and cited the traffic rules. People around us gathered and supported us. That's when he quietly walked away. No No Parking board. No valid reason. Just power being misused.
Stay aware if you're around Hitech City. Know your rights. Record everything. Don't back down !
నాన్న YSR, తాత రాజారెడ్డి ఈ లోకంలో లేరు. సంజాయిషీ ఇచ్చుకోలేని వారిపై TDP @JaiTDP చేస్తున్న దుష్ప్రచారం వారి రాజకీయ అక్కసును బయట పెట్టింది. నిజంగా వారు అంత దుర్మార్గులే అయితే ఆనాడే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరపలేదు ? ఎందుకు శిక్షించలేదు ? మీకు చేతకాలేదా? ఇప్పుడు కూడా కూటమి అధికారంలోకొచ్చి రెండేళ్లు అవుతుంది. చెప్పుకోదగ్గ విజయాలు లేకనే కదా ఈ గోలంతా ? సొంతగా ఎదిగే సత్తా లేక, పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు దివంగతులను లాగి టీడీపీ చేస్తున్నవి నీచ రాజకీయాలు. పగబట్టి తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన మీరు ఉత్తములు అయిపోరు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి ఎక్కడ పడుతుందో రెండేళ్లుగా అధ్వాన్న పాలన చేసే ఆపర మేధావులు తెలుసుకోవాలి.
వైఎస్ రాజారెడ్డి సీమలో జరిగిన అరాచకాలు ఎదురించి పేదల పక్షాన నిలబడ్డ వ్యక్తి. కడప ప్రజలకోసం 1973 లోనే 70 పడకల ఆసుపత్రిని నిర్మించి ఉచిత వైద్యం అందించిన వ్యక్తి రాజారెడ్డి గారు. పేద బిడ్డల ఉన్నత చదువుల కోసం డిగ్రీ కాలేజీని, పాల్ టెక్నిక్ కళాశాలను కట్టించి ఉచిత విద్యను అందించిన ఘనత ఆనాడు కడప జిల్లాలో ఆయనకే దక్కింది. ఎంతో మంది పేదల జీవితాలను నిలబెట్టిన మహా మనిషి. ఇలాంటి వ్యక్తి చరిత్రను వక్రీకరించి, తప్పుగా చిత్రీకరిస్తే రాయలసీమ ప్రజలు హర్షించరు.
సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు చిరునామా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పార్టీలకు అతీతంగా, మన, పర అనే తేడా లేకుండా, పరిపాలన చేసిన మహనీయుడు YSR. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంటు లాంటి పథకాలు YSR కే సాధ్యమయ్యాయి. పోలవరాన్ని మొదలు పెట్టి 33 శాతం పనులు 5 ఏళ్లలో పూర్తి చేస్తే, తర్వాత రెండు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు గారికి మిగతా పనుల పూర్తికి చేతకాలేదు. రుణమాఫీకి చేతకాలేదు. మాట ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇవ్వడానికి చేతకాలేదు. 15 వందలు ప్రతినెలా మహిళలకు ఇవ్వడానికి చేతకాలేదు.
బురద జల్లాలని చూసినంత మాత్రాన సూర్యుడి కాంతి తగ్గదన్నట్లు మహానేత YSR ను చిన్న చేయలేరు. కుహనా మేధావులుగా మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా YSR మహానాయకుడు. ఆయన లేడన్న వార్త విని 7 వందల మంది గుండెలు పగిలాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట పూజ గదిలో మహానేతకు స్థానం దక్కింది. ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని చెరపలేరు. కుట్రలు,కుతంత్రాలు చేసి నిందలు వేయాలని చూసినా అపర భగీరథుడి మీద మచ్చ తేలేరు. నేడు కడప జిల్లాలో ఫ్యాక్షన్ లేదు అనడానికి కారణం YSR అనేది జగమెరిగిన సత్యం. అవగాహన రాహిత్యంతో దివంగత నేత YSR ను నిందించాలని చూడటం ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn టీంకు తగదు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టి పెట్టి ఓట్లేసిన ప్రజలకు మేలు తలపెట్టండి.
#YSR
శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.