Thousands of families in My Home Tridasa & My Home Ankura are paying substantial property tax, yet basic services are missing. RR7 road is not cleaned regularly and garbage is piling up everywhere.@CommissionrGHMC
Expecting better accountability and service .@cdmatelangana
@Kompella_MLatha Not believing in God is one thing.
But even in person. he’s the reason ticket prices keep shooting up, and most of his content copy-pasted.
And honestly, when a movie earns 100, in that 90 goes only to him and his family. that comes across as extremely selfish
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడానికి, వారితో ఆడుతూ పాడుతూ, పునాది అభ్యసనాల ద్వారా విద్యా వికాసానికి పాటుపడుతున్న అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, బాపడుపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సింగిల్ టీచర్ కొరుపోలు గంగాధర్ మాస్టారికి అభినందనలు. పురాతన వస్తువులు సేకరించి, ‘GR.Antiques’ పేరుతో బడిలో ప్రదర్శించి.. వాటి చరిత్రను, ఉపయోగాన్ని పిల్లలకు వివరించిన తీరు బాగుంది మాస్టారు. వినూత్న బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసనాలను లక్షలాది ఫాలోవర్లు ఉన్న మీ GR.Antiques సోషల్ మీడియా అక్కౌంట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారని తెలిసి చాలా సంతోషించాను. మీ కృషి మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది మాస్టారు.
📢 Calling all Tellapur area residents! Basic facilities—safe roads, power, water, drainage—sanctioned years ago but still pending. TeNA has placed a flexi at Aliens Circle. Take a selfie, post with tags, and spread the word. Let’s unite for a better neighborhood! 🌟 #Tellapur
హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. మహా టీవీపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కథనాలు,ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే, తెలియజేయవచ్చు. వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు క్షమార్హం కాదు. మహా యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నాను.
@MahaaOfficial