Sir plz help me sir, my mother suffering with lungs disease, now on ventilator, in Good life hospital,, at karimnagar, plz save my mother life sir.
Varun Sagar kinnera, karimnagar.
దోపిడి పెట్టుబడులు, కట్టుకథలకు పుట్టిన విష పుత్రికలు- నమస్తే -టీ న్యూస్ & మేధావి-ఘంటా గార్ల పై నేను కామెంట్ చేయను
మీరే చేయండి.
మన కళ్లముందే మన బిడ్డలపై జరిగిన కుట్ర తెలిసిన నాటి నుండి నా రక్తం మరుగుతున్నది.
ఈ ద్రోహం గురించి తెలంగాణ ప్రజలకు ఇంకా చాలా చెప్పేది ఉన్నది.
మన అమాత్యుల వారి జ్ఞానం ఇట్లుంటది!!ఇట్లటోళ్లు గద్దెనెక్కితే లీకులెందుకు కావు? వీళ్లు ఇట్ల దొడ్డి దారిన ఎంతమందిని పాస్ చేయించిండ్రో? ఎన్ని సం.లు నడిచిందో ఈ చీకటి దందా?