*విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం* లొ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కర్త శ్రీమతి *అంగ దుర్గ ప్రశాంతి* ఆధ్వర్యంలో @JanaSenaParty అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్య మంత్రి వర్యులు..
ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ *కొణిదెల పవన్ కళ్యాణ్* గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని...ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కర్త...
విశాఖపట్నం పర్యటనకి విచ్చేసిన ,భారతీయ జనతా పార్టీ జాతీయ(all india) అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ *నితిన్ నబిన్* గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది....
@NitinNabin@BJP4India
*అమరావతి : ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం.*
*57 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం.*
*అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం.*
*మేయర్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం.*
భారత దేశ మాజీ ప్రధాని, మహా నేత కీర్తి శేషులు శ్రీ *అటల్ బిహారి వాజపేయి* గారి విగ్రహం ఆవిష్కరణ ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం గాజువాక డిపో వద్ద జరిగింది.... ఈ కార్యక్రమం లొ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ *పీవీన్ మాధవ్* గారితో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్న...
భారత దేశ 80 వ స్వాతంత్ర దినోత్సవం ని పురస్కరించుకొని....విశాఖపట్నం అగ్ని కుల క్షత్రియ సంఘo ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా వందనం కార్యక్రమం లొ ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది....
@PawanKalyan@mnadendla@JanaSenaParty
భారత దేశ 80 వ స్వాతంత్ర దినోత్సవం ని పురస్కరించుకొని.... మన జనసేన పార్టీ విశాఖపట్నం అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయం లొ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు, విశాఖపట్నం అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీ *వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్* గారితో కలసి జెండా వందనం కార్యక్రమం లొ పాల్గొనడం జరిగింది.
భారత దేశ 80 వ స్వాతంత్ర దినోత్సవం ని పురస్కరించుకొని....పశ్చిమ నియోజకవర్గం లొ జరిగిన పలు కార్యక్రమలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్,పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ @GanaBabu_P గారితో కలసి జెండా వందనం కార్యక్రమం లొ పాల్గొనడం జరిగింది...
@PawanKalyan@JanaSenaParty
ఉత్తరాంధ్ర కి తలమనికమైన *అల్లూరి సీత రామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం* ఆగష్టు 1 వ తారీఖున మన దేశ ప్రధాని *నరేంద్ర మోదీ* గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది... ఈ సందర్బంగా సభ ప్రాంగణన్ని మరియు విమానాశ్రయన్ని సందర్శించిడం జరిగింది...
@narendramodi@ncbn@PawanKalyan@JanaSenaParty
59 వ వార్డ్,గాజువాక డిపో, ఓల్డ్ చెక్ పోస్ట్ పరిధిలో అంగ అప్పలరాజు స్ట్రీట్ లొ ఉన్న హ్యాండ్ బోరింగ్ గత కొన్ని రోజులు గా పని చేయడం లేదు గౌరవ @GVMC_VISAKHA@gvmcommissioner@COC_GVMC వారు రిపేర్ చేయించవలసినదిగా విజ్ఞప్తి....
బోర్ నెంబర్ -47/57
ఈ రోజు జరిగిన సింహాచలం – NSTL "లక్ష్మీ నరసింహ" మార్గo ప్రారంభోత్సవ కార్యక్రమం లొ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ *భరత్* గారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్, పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ *గణబాబు* గారితో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది....
ఈ రోజు ఉదయం పశ్చిమ నియోజకవర్గం, శ్రీహరిపురం లొ ఉన్న గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల లొ జరిగిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ కి ముఖ్య అతిధిగా హాజరు అయినా ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్,
59 వ వార్డ్,గాజువాక డిపో, ఓల్డ్ చెక్ పోస్ట్ పరిధిలో అంగ అప్పలరాజు స్ట్రీట్ లొ ఉన్న హ్యాండ్ బోరింగ్ గత కొన్ని రోజులు గా పని చేయడం లేదు గౌరవ @GVMC_VISAKHA@gvmcommissioner@COC_GVMC వారు రిపేర్ చేయించవలసినదిగా విజ్ఞప్తి....
బోర్ నెంబర్ -47/57