Thank you to the Supreme Court for delivering a historic verdict in the Miyapur land case.
We are grateful to the Hon’ble Supreme Court judges for protecting land worth ₹50,000 crore
which KCR and Damodhar Rao allegedly sought to grab by using Gold Stone Prasad as a front.
Chief Minister A. Revanth Reddy Garu
అధికారం పోయింది.. అబద్ధాల ప్రచారం పోలేదు!
ఎల్ నినో ప్రభావంపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన సమయంలో.. బీఆర్ఎస్ నేతలు తప్పుడు వీడియోలు, నిర్ధారణలేని సమాచారంతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు..రైతన్నల్లారా తస్మాత్ జాగ్రత్త…!!
ప్రకృతి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి రైతుకు అండగా నిలబడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది.
రైతుకు కష్టం రాకుండా చూడటం మా బాధ్యత. పరిస్థితులు ఎలా ఉన్నా రైతును ఒంటరిగా వదిలిపెట్టం.
ప్రజలు ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మవద్దు. అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి.
రైతుకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం..మన ప్రజా ప్రభుత్వం..
*బిగ్ బ్రేకింగ్ న్యూస్.*రైల్వే నిలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత*రైల్వే నిలయం వద్ద ధర్నా. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి అనిల్ నవీన్ యాదవ్ గణేష్ కాంగ్రెస్ నేతల అరెస్ట్ నవంబర్ 1 వ తేదీఢిల్లీలో జకేటాయించకుండా pm అమిత్ షా అడ్డుకుంటున్నారని నిరసన
పెట్టుబడులతో రండి..
రెట్టింపు లాభాలు పొందండి..
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు ఇదే మా ఆహ్వానం
CM Revanth Reddy Assures Investment Security at Invest Telangana Global Summit 2026 Curtain Raiser
హైదరాబాద్‌లోని MCRHRDలో ప్రణాళికా శాఖ సహకారంతో టీజీ మ్యాథ్ చేపట్టిన ‘ఏఐ సాక్షమ్’ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఏఐపై అవగాహన పెంపొందించుకుని, ఆధునిక సాంకేతికతను విధుల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఏఐ ద్వారా ఆదా అయ్యే సమయం ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవల రూపంలో అందాలి. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే సాంకేతికత వినియోగానికి అసలైన లక్ష్యం.
వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారి ప్రధాని అవ్వడం ఖాయం.
దేశ యువత మోడీ పై వ్యతిరేకంగా ఉన్నారు.
బీజేపీ పాలన పై దేశ ప్రజలు విసిగిపోయారు.
: బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టిపిసిసి అధ్యక్షులు.
Mahabubnagar District Social Media Meeting was held today at the DCC Office with DCC President Sanjeev Mudiraj participating in the meeting.
@Fareed_sln
‘Exposed KCR & Goldstone Prasad’s Attempted Land Grab’: CM Revanth Hails Apex Court Ruling on Prime Miyapur Lands
₹50,000 కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్!
గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌ను అడ్డం పెట్టి దోచేయాలనుకున్నారు...
కేసీఆర్, ఆయన అనుచరుడైన రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, ‘గోల్డ్‌స్టోన్ ప్రసాద్’ను అడ్డుపెట్టుకుని కొల్లగొట్టాలని చూసిన ₹50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రజా ప్రభుత్వం కాపాడింది!
మియాపూర్ పరిధిలోని విలువైన భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వాదనను బలపరుస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.
తెలంగాణ ప్రజల తరఫున జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గార్ల ధర్మాసనానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు.
ప్రజాధనం, ప్రజా ఆస్తులను దోచుకోవాలని చూస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు!
#Telangana #MiyapurLands #RevanthReddy
The Telangana Crime Investigation Department (CID) has filed an 80-page preliminary chargesheet in court alleging an estimated financial loss of ₹92.08 crore to the Hyderabad Cricket Association (HCA).