నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పగించిన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి కృతజ్ఞతలు 🙏.
మీరు ఇచ్చిన ఈ బాధ్యత యొక్క నియమనిబంధనలు పాటిస్తూ నూరు శాతం పార్టీ అభివృద్ధి కొరకు శ్రమిస్తాను
“गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः॥”
A teacher does not simply impart knowledge. A teacher awakens curiosity, shapes character, gives confidence to dream and inspires a generation to become its best self.
On National Teachers’ Day, we honour every teacher whose wisdom, patience and dedication continue to shape the minds and futures of our children. From the first lesson in a classroom to the values that guide us through life, the influence of a great teacher remains forever.
On the birth anniversary of Dr. Sarvepalli Radhakrishnan Ji, I pay my heartfelt tribute to this distinguished philosopher, educationist and former President of Bharat, and extend my warm wishes to all teachers who dedicate themselves to building a knowledgeable, capable and responsible generation.
To every teacher who lights the path for others, my deepest gratitude and respect.
Happy Teachers’ Day!
- @PawanKalyan
#HappyTeachersDay #TeachersDay #DrRadhakrishnan
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
విజ్ఞాన వృక్షంలాంటి గురువు గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనకు అక్షర జ్ఞానాన్ని అందించి, వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేసి, ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలిచే ఉపాధ్యాయులను మనం నిత్యం గౌరవించాలి. ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని అత్యున్నత స్థాయికి చేర్చిన భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా, ఆయన స్ఫూర్తిని ప్రతి ఉపాధ్యాయుడు ముందుకు తీసుకెళ్లాలని, బంగారు భారతావనిని నిర్మించే బాధ్యతగల పౌరులను తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ, బోధన రంగంలో ఉన్నవారందరికీ హృదయపూర్వకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
పిఠాపురం ఆడపడుచులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రావణ మాస కానుక
•10 వేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ
•శ్రీ పురుహూతిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
•అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణతో ప్రారంభమైన వరలక్ష్మీ వ్రత మహోత్సవం
•భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లు
•భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న నియోజకవర్గ మహిళలు
పిఠాపురం ప్రజలతో, ముఖ్యంగా నియోజక వర్గంలోని ఆడపడుచులతో తనకున్న అనుబంధాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు మరోసారి చాటి చెప్పారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మంది ఆడపడుచులకు చీరలు, పసుపు, కుంకుమలను శ్రావణ మాస కానుకగా అందించారు. పిఠాపురంలోని ప్రముఖ శక్తి పీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆడపడుచుల కోసం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని ఉచితంగా అందించడంతో పాటు, వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొని అమ్మవారిని పూజించారు.
• భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాచరణ
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ పురూహూతిక అమ్మవారి దివ్యక్షేత్రంలో వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో వ్రత పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరలక్ష్మీ దేవిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి (బాబు), పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండెం దొరబాబు అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. అనంతరం గణపతి పూజ, కలశ పూజతో పాటు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, వరలక్ష్మీ స్తోత్రాలు, షోడశోపచార పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వరలక్ష్మీ వ్రత మహిమను వివరిస్తూ వ్రతకథను భక్తులకు వినిపించారు. నాలుగు విడతలుగా జరిగిన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజల్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, ఆలయ మరియు మున్సిపల్ సిబ్బంది, జనసేన పార్టీ వాలంటీర్లు, సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించేందుకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా అందుబాటులో ఉంచారు.
• ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతమాచరించిన మహిళలు
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేందుకు వేలాది మంది మహిళా భక్తులు తరలిరావడంతో వేద పండితులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మహిళలతో ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరింపజేశారు. తొలి విడతలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రెండో విడతను ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించారు. మూడో విడతలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, నాలుగో విడతలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, ఐదో విడత 10 గంటల నుంచి 11 వరకు వేద పండితులు మహిళలతో వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహింపజేశారు. ఏటా జరిగే విధంగానే సంప్రదాయాన్ని గౌరవిస్తూ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించిన ఆడపడుచులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పసుపు, కుంకుమ, చీరలను కానుకగా పంపించారు.
ఈ కానుకలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి గారు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండం దొరబాబు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పర్యవేక్షించారు. (1/2)
#Pithapuram
హరే కృష్ణ! జై శ్రీ కృష్ణ!
లోకానికి భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆ పరమాత్ముని ఆశీస్సులు మనందరిపై ఉండాలని, శాంతి సౌభాగ్యాలతో ప్రతి కుటుంబం వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
#HappyJanmashtami
Thank you, Thiru @ikamalhaasan ,Your long and distinguished journey in cinema and public life is something I have always held in the highest regard..Your relentless commitment to the craft, your intellectual curiosity and your courage to keep experimenting and evolving have made your journey truly distinctive. Few artists have approached their work with such conviction while continuing to question, learn and move with the times. I sincerely appreciate your birthday wishes and wish you good health, strength and peace always.
राजस्थान के माननीय मुख्यमंत्री श्री @BhajanlalBjp जी, आपके आत्मीय, गरिमापूर्ण और स्नेह भरे संदेश के लिए मैं आपका हृदय से आभार व्यक्त करता हूँ।
मैं, भगवान श्रीनाथ जी व प्रभु सालासर बालाजी से राजस्थान के हमारे सभी प्यारे भाई-बहनों के सुख, समृद्धि, उत्तम स्वास्थ्य और मंगलमय जीवन की कामना करता हूँ। जय हिंद।
నేను ఇటీవల ఉత్తరాంధ్ర లోని వివిధ నియోజకవర్గాల్లోని టిడ్కో ఇళ్ళను తనిఖీ చేసే సందర్భములో అనకాపల్లికి వెళ్ళడమైనది. అక్కడ ప్రస్తుత MLA @konathalaforakp గారిని కలవడం జరిగింది.
ఉత్తరాంధ్రలోని రాజకీయ నాయకులలో నేను ఎంతో గౌరవించే నాయకులలో శ్రీ కొణాతల రామకృష్ణ గారు ఒకరు. రెండు సార్లు MP గా, రెండు సార్లు MLAగా (ఇది MLAగా రెండవ సారి), ఒక సారి మంత్రిగా సాగిన శ్రీ కొణతాల రామకృష్ణ గారి సుధీర్ఘ రాజకీయ జీవితంలో, చాలా హుందాగా వ్యవహరిస్తూ, అవినీతి మచ్చను అంటనీయకుండా, చాలా నిరాడంబరంగా కొనసాగుతున్న ఆయన జీవనశైలి నన్న ఎంతగానో ఆకర్షించింది.
అటువంటి గొప్పనాయకుని కలవడం, వారిచే సన్మానింపబడటం, వారి ఆప్యాయతకు, వారి ఆతిధ్యానికి గ్రహీత కావడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నా జీవితంలో మరువలేని రోజుల్లో ఒక రోజుగా మిగిలిపోతుంది.
@JanaSenaParty@PawanKalyan@APDeputyCMO@NagaBabuOffl@JSPShatagniTeam@JSPVeeraMahila@mnadendla