ప్రజలకు సేవ చేయడమే మా నాయకుడు SR REDDY లక్ష్యం
జై తెలంగాణ ✊
జై కేసిఆర్✊✊
జై SR REDDY ✊✊✊
సోషల్ మీడియా మండల ప్రధాన కార్యదర్శి BRS పార్టీ నారాయణపేట మండలం
రామన్న నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థి రంజిత్ పాము కాటుకు గురై చనిపోవడం జరిగింది.ఇట్టి విషయంపై దయచేసి తమరు స్పందించవలసిందిగా కోరుతున్నాం...
ఈ విషాద ఘటనకు నిరసనగా మన BRSV తరపున DEO కార్యాలయం ముట్టడించడం జరిగింది
@KTRBRS
రక్తం పంచుకు పుట్టకపోయిన,రక్తం పెట్టి పనిచేసిన కొడుకుని నేను !!
పెంచి పెద్ద చెయ్యక పోయిన ప్రగతి వైపు నడిపించిన తండ్రివి నువ్వు !!
ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనం ఈ బంధం రాజన్న !!
Happy Birthday To You @SRReddyBRS 💯 Year's God Bless You Always With Good Helth Sir...💐🎂😊💪✊

ఎన్నికల ముందు వాగ్దానాల జాతర
ఎన్నికల తర్వాత హామీల పాతర
మహాలక్షి 2500 మోసం
4 వేల పెన్షన్ మోసం
రైతు భరోసా మోసం
రుణమాఫీ మోసం
తులం బంగారం మోసం
నిరుద్యోగ భృతి మోసం
2 లక్షల ఉద్యోగాలు మోసం
ఉద్యోగాలకు పీఆర్సి మోసం
నాలుగు డీఏలు మోసం
ఆటో డ్రైవర్లకు 12 వేలు మోసం
అన్ని పంటలకు బోనస్ మోసం
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మోసం
5 లక్షల విద్యార్ధి భరోసా మోసం
మోసం, మోసం, మోసం..
కాంగ్రెస్ సర్కార్ అంటేనే మోసం, దగా !!
#CongressFailedTelangana
#telanganabudget2025
పాలమూరు ముద్దు బిడ్డ ఉద్యమాల పోరు బిడ్డ స్వరాష్ట్రం కోసం ఎన్నో కేసులు పెట్టుకొని నేడు రాష్ట్రంలోనే పాలమూరును అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ మంత్రి వర్యులు గౌరవ శ్రీ @VSrinivasGoud గారికి జన్మ దిన శుభాకాంక్షలు...💐🎂🤝🙏
తెలంగాణ రాష్ట్ర తోలి ముఖ్యమంత్రి గౌరవ @KCRBRSPresident గారికి మరియు తెలంగాణ తోలి మున్సిపల్ మరియు IT మిస్టర్ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ @KTRBRS గారికి నమస్కరిస్తూ నారాయణపేట జిల్లా BRS పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ @SRReddyBRS గారికి MLC ఇవ్వాలని అడుగుతున్నాం...🙏
ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ చేసే కుట్ర చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఎలక్ట్రిక్ బస్సులను సప్లై చేసే కంపెనీకే డిపోలను అప్పగించి, మెలమెల్లగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు వేస్తున్న రేవంత్.
@BRSparty@KCRBRSPresident@KTRBRS@BRSHarish@SRReddyBRS
ప్రతి నెలా ఒకటవ తారీఖునే అందరికీ జీతాలు వేసేస్తున్నామని పొంకనాలు కొట్టే చిట్టి నాయుడు చెప్పేది ఒక్కటి.. చేసేది ఒక్కటి!
ఆరు నెలల నుండి జీతాలు రాక, కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పులు చేస్తూ అవస్థలు పడుతున్న వైద్యవిధాన పరిషత్ సిబ్బంది.
ఇదేనా ప్రజా పాలన అంటే చిట్టి నాయుడు?
Saddened by the loss of lives in the stampede at Tirupati. My deepest condolences to the bereaved families. My thoughts and prayers are with those families who have lost their loved ones in this tragic mishap
BRS సోషల్ మీడియా మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ మాజీ MLA జగ్గారెడ్డి పై చర్యలు తీసుకోవడానికి నారాయణ పేట జిల్లా కేంద్రంలో మాజీ MLA @SRReddyBRS గారి సహకారంతో పోలీసు స్టేషన్ లో నేను నా తోటి నారాయణ పేట SM అన్న తమ్ముళ్ళు పిర్యాదు చేయడం జరిగిందీ