విశాఖపట్నం చేరుకున్న గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో కలిసి స్వాగతం పలికిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు అనిత, నారా లోకేష్.
#DroupadiMurmu#NaraLokesh#AndhraPradesh
Offered prayers at the Arulmigu Navasakthi Vinayagar Temple in Victoria, Seychelles. May Bhagwan Shri Ganesh bless everyone with wisdom, strength and prosperity. @narendramodi గారు 👌
క్యాన్సర్ బాధితుల పాలిట దేవాలయం.. మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. 25 వసంతాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం గర్వకారణం. అమ్మమ్మ బసవతారకం గారి ఆశయం, తాత ఎన్టీఆర్ గారి కార్యాచరణకు రూపమే ఈ ఆసుపత్రి.
#25yrsOfBasavatarakamHospital
An exceptional Yoga Day programme in Kolkata! This time, the theme was ‘Yoga For Healthy Ageing’ which emphasised the importance of Yoga in all ages to remain fit and healthy. #NarendraModi#NarendraModiji