మన సాయి లో ఇంత ఫైర్ ఉందా. వ్యూస్ కోసం చేసినట్లు అయితే లేదు. ఆవేదన, frustration చూపించట్లే ఉంది. Keep politics aside, the points he raised are worth considering.
https://t.co/dNKKNyqPWc
రావణ్‌లు, ప్రకాశ్ రాజ్‌లు ఎక్కడినుంచి పుట్టుకు వస్తున్నారు?
వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు?
వీరు ఏ సంస్కృతికి వారసులు?
వీరి తండ్రులు, తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాల్ని గమనించాలి...
ఓసీల్లో ప్రధానంగా రెండు అధికార కులాల నుంచి కొద్దిమంది, కన్వర్ట్ అయిన వారు కన్వర్ట్ అయిన తరవాత కూడా, వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికార పరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి(రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు కమ్మ వారే)
అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతిమీద, మన దేవతలమీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు, ఏ కులానికి, ఏ మతానికి చెందినవారు చేసినా - ఇటు సమాజం బుద్ది చెప్పాలి అటు చట్టం–అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరి శిక్ష విధించాలి. అవసరమైతే ప్రభుత్వం చట్టాల్ని సవరించాలి. ఆ వ్యాఖ్యల్ని సమర్థించేవారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలి.
బలవంతపు మత మార్పిడుల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పిడుల్ని సమర్థించటం... మన సంస్కృతిమీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్లద్దాలు, సూట్ బూటు ధరించి మైక్ పట్టుకుని సగం వచ్చి రాని ఇంగ్లీష్ లో మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయటం కొందరికి ఫ్యాషన్‌గా హీరోయిజంగా మారింది.
ఇలా ఒక పథకం ప్రకారం, తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు... మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్‌ని, ప్రకాశ్‌రాజ్‌ను సమర్థించటం, హైలైట్ చేయటం అంటే, ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన
సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే.
హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతోపాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు కేంద్రంలో అధికారపార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలి.
@JaiTDP@JanaSenaParty@BJP4India@YSRCParty@INCIndia@cpimspeak@cpofindia@TV9Telugu@NtvTeluguLive@tv5telugu@ABNJyothyTV@SakshiNews@etvandhraprades@MahaaNews@eenadulivenews@ANDHRAJYOTI@DeccanChronicle@timesofindia@PTI_News@ANI@hmtvnewslive@AndhraPrabhaApp@HindustanTimes
చేతిలో తుపాకీ లేదు, సైన్యం లేదు, అధికారమూ లేదు.
అతని దగ్గర ఉన్నది ఒక్కటే… అచంచల సంకల్పం.
అహింసను ఆయుధంగా, నిరాహారాన్ని ప్రతిఘటనగా మార్చిన యోధుడు.
58 రోజుల దీక్ష… ఒక శరీరాన్ని బలహీనపరిచింది, కానీ తెలుగు జాతి స్వాభిమానాన్ని మేల్కొలిపింది.
ఆ త్యాగం తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.
ఆ ఉద్యమం దేశమంతా వ్యాపించి 1956లో భారతదేశం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా నూతన పటాన్ని పొందింది.
తెలుగు నాట హరిజనులను ఆలయ ప్రవేశం చేయించిన సంఘసంస్కర్త.
భారతదేశంలో భాషా రాష్ట్రాల నిర్మాతగా చరిత్ర గర్విస్తున్న మహనీయుడు.
58 అడుగుల విగ్రహం కేవలం ఒక కొలత కాదు…
58 రోజుల సంకల్పానికి నిలిచిన సజీవ రూపం.
కొన్నిసార్లు చరిత్రను మార్చేది సైన్యాలు కావు…
ఒక మనిషి ఉపవాస దీక్ష కూడా!
అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి కోటి నమస్కారాలు 🙏
#PottiSreeramulu #StatueOfSacrifice
వడి వడిగా వచ్చి..
మొట్టమొదటగా తన శాశ్వత చిరునామా చేరుకుని..
కళ్లముందు నిర్మాణం అవుతున్న
ఆంధ్రుని రాజధానిని చూస్తూ..
మన తెలుగుతల్లి బిడ్డ,
తన 125వ జయంతి రోజున ఎంత గర్వపడతారో కదా!
ఎంతైనా రాజు రాజే ...?
దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకున్న క్రైస్తవులు...
మీరంతా మీమీ మత ధృవీకరణ పత్రాలు చూపించి ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడు అని నిరూపిస్తే అప్పుడు చూద్దాం అని చెప్పితేగేలా చెప్పిన రఘు రామ కృష్ణం రాజు గారు 👌👌👌
#RaghuRamaKrishnamRaaju
భారతదేశం సురక్షితమైన దేశం కాదు, భారతదేశంలో పన్ను రేట్లు ఎక్కువగా ఉన్నాయి.
దుబాయ్ అత్యంత సురక్షితమైన దేశం, పన్ను రేట్లు చాలా తక్కువ
- జీహాదిస్టులు/లెఫ్టిస్టులు
నేడు, అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడే దుబాయ్‌పై కూడా దాడి జరిగింది.
ఊహించుకోండి, నేడు రాహుల్ భారత ప్రధాని అయితే, ఇక్కడ పరిస్థితి అలాగే ఉండేది.
దాదాపు ప్రతి దేశంపై క్షిపణులతో దాడి జరుగుతోంది, కానీ భారతదేశం సురక్షితంగా మరియు స్థిరంగా ఉంది.
ఇది మోదీ ప్రభుత్వ యొక్క సుస్థిర పాలన మరియు బలాన్ని ప్రతిబింబిస్తుంది.
మోదీ గారికి ధన్యవాదాలు, - నా ₹15 లక్షలు అందాయి.
తెలుగు వాళ్ళ పార్టీ
తెలుగుదేశం పార్టీ
దానికి మతం లేకుండా
కులం లేకుండా
తెలుగు వాడంటే ప్రేమ ఉండాలి
BRS మహరాష్ట్రా అన్నప్పుడే, దాని బతుకు మనకు అర్ధమైందిగా
TDP For Telugu people
TDP in Telangana💡💡🔦
TDP in Andhra🔥
TDP in Andaman🔥
No one is immune from the catchiness of #NaatuNaatu. Not even inhabitants of the past..😄 L&H may not have the same energy as the #RRR duo but they’re not bad! Enjoy the #FridayFeeling