@Pallasrinivas4u గాజువాక లో next time ఓటు అడిగితే చెప్పు తో కొట్టి గుడ్డలు ఊడగొట్టి పరిగెట్టిస్తారు మిమ్మల్ని... ఉన్న ఉద్యోగాలు... పీకేంచేసి.... అమరావతి జంప్ అయిపోయారు... స్టీల్ ప్లాంట్ పై కనీస స్పందన లేదు..@JaiTDP@JanaSenaParty@naralokesh
@JaiTDP దేశంలో ఉన్న అన్నీ ప్లాంట్లకు భారీ సాయం అందించి ఏదో తూ తూ మంత్రం గా అప్పులు gst లు కట్టించుకోవడానికి విశాఖ ఉక్కు కు ఇచ్చారు... దేని కోసం ఇచ్చారు... ముడి సరుకు కోసం ఆ ఇచ్చారు... Vrs కోసం, gst కట్టించుకోవడం కోసమే ఇచ్చారు.. స్వంత్వగనులు ఇచ్చి చూడండి... @ncbn@APDeputyCMO@naralokesh
అయ్యా @ncbn గారు విశాఖ ఉక్కు ఇచ్చింది 11000 కోట్లు మాత్రమే అవి కూడా కార్మికుల సంక్షేమం కోసం కాదు,కంపెనీ సంక్షేమం కోసం కూడా కాదు.అప్పులు తీర్చడానికి. భద్రావతి స్టీల్ కు 33000 కోట్లు,దుర్గాపూర్ స్టీల్‌కు 63000 కోట్లు ఇచ్చి డిసైన్వెస్ట్మెంట్ లిస్ట్ నుండి తొలగించారు.@APDeputyCMO
@BJP4Andhra 2,90,699 కుటుంబాలు రోడ్ న పడ్డాయి... ఒక్కొక్కరు నెలకి 30 నుండి 40 వేలు సంపాదించుకొనేవారు.. మీ ఫ్రీ బస్సు దయ వలన స్వాహా అయిపోయింది అంతా...
బస్సు టికెట్ ఎవరు కొన్నుక్కోలేరండి...ఉపాధి అవకాశాలు కల్పించండి చాలు...ఉచితాలు వద్దు..
@ncbn@APDeputyCMO@naralokesh@Pallasrinivas4u@JaiTDP
@JaiTDP Free bus మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడండి. మిమ్మల్ని ఎవరైనా అడిగారా... ఉచిత పధకాలు ఇమ్మని..ఎవరైనా అడిగారా.. సరైన ఉపాధి కల్పించండి చాలు. ఒక్క పక్క కార్మికులను రోడ్ న పడేస్తూన్నారు, మరో పక్క ఎక్కడా ఉపాధి లేక ఆటో నడుపుకుంటే వాళ్ళను రోడ్ న పడేస్తున్నారు..
@ncbn@APDeputyCMO@naralokesh