అమరావతి ప్రశాంతతకు నిలయం. అటువంటి రాజధాని అమరావతిని స్మశానం అన్నారు, గ్రాఫిక్స్ బిల్డింగ్స్ అన్నారు, పైకి ఎక్కి ఎలా పరిశీలించారు బొత్స గారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆపివేసిన నిర్మాణ పనులు కొనసాగించండి
#BuildAmaravati#SaveAndhraPradesh@JaiTDP@BJP4India@JanaSenaParty
అమరావతి ఆర్థిక నగరంగా అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను ఏర్పాటు చేస్తుంది. 26 జిల్లాల యువతకు ఉద్యోగాలిస్తుంది. అటువంటి రాజధానిని ఈ ప్రభుత్వం భూస్థాపితం చేసేందుకు చేస్తున్న కుట్రలని ఇప్పటికైనా మానుకోవాలి.
#BuildAmaravati#SaveAndhraPradesh@JaiTDP@JanaSenaParty
ఈరోజు గుంటూరు లో స్థానికుల నుండి సమస్యలు తెలుసుకుంటూ అనంతరం స్వయం ఉపాధి చేసుకునేందుకు నిరుపేద కుటుంబలకి రూ 20,000/- విలువచేసే 50 టిఫిన్ బండి మరియు ఫ్లాట్ ఫోరమ్ బండి లు పంపిణీ చేయడం జరిగింది..
@JaiTDP@katchannaidu@ncbn@naralokesh
అమరావతిని గ్రాఫిక్స్ అని విమర్శించే వారికి సైబరాబాద్ అద్భుతమైన ఉదాహరణ. మన అమరావతి అభివృద్ధి పనులు 2017లో ప్రారంభమయ్యాయి, దేనికైనా ఓపిక పట్టాలి. భవిష్యత్తులో ఇది భవిష్యత్ తరాలకు ఫల వృక్షంగా మారుతుంది.
#BuildAmaravati#SaveAndhraPradesh@JaiTDP@BJP4India@JanaSenaParty
అమరావతి ఆర్థిక నగరంగా అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను ఏర్పాటు చేస్తుంది. 26 జిల్లాల యువతకు ఉద్యోగాలిస్తుంది. అటువంటి రాజధానిని ఈ ప్రభుత్వం భూస్థాపితం చేసేందుకు చేస్తున్న కుట్రలని ఇప్పటికైనా మానుకోవాలి.
#BuildAmaravati#SaveAndhraPradesh@JaiTDP@JanaSenaParty
సీఎస్ కేవలం అఫిడవిట్ దాఖలు చేశారు తప్ప.. అభ్యర్థనతో అనుబంధ పిటిషన్ (ఐఏ) దాఖలు చేయలేదని న్యాయవాది మురళీధరరావు గుర్తు చేశారు. రాజధాని నిర్మించాలని హైకోర్టు తీర్పు తరువాత మంత్రులు తదితరులు మీడియాతో మాట్లాడిన విషయాల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు
#BuildAmaravati#SaveAndhraPradesh
అమరావతిలో బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం కోసం TIDCO నుండి రూ.305.46 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయించుకుని వాటిని ఇప్పటికే పూర్తి చేసింది. అయితే జగన్ రెడ్డి వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆటంకాలు కల్పించాడు
#BuildAmaravati#SaveAndhraPradedh
"2019 మే నెలవరకూ ఆకాశమే హద్దుగా పురోగమిస్తూ, దైదీప్యమానంగా వెలుగొందుతూ కళకళలాడిన ఆంధ్రుల కలల రాజధాని "" అమరావతి "" పరిస్థితి ఆ తర్వాత ఒక్కసారిగా ఎందుకు తిరగబడింది? ఇదంతా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న దుర్మార్గపు నిర్ణయం
#BuildAmaravati#SaveAndhraPradesh
రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేపడుతున్న NCC కంపెనీ MLA. MLC భవనాలు వద్ద పని చేస్తున్న కార్మికులకు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికిన షేక్ సాహెబ్ జాన్, షేక్ మహబూబ్ సుబాని (కోకిల) చిలకా బసవయ్య గారు తదితరులు పాల్గొన్నారు
#BuildAmaravati#SaveAndhraPradesh@JaiTDP@JanaSenaParty
నాయకుడు అంటే తనకోసం ఆలోచించేమూర్కుడు కాదు , భవిష్యత్ తరాలకోసంఆలోచించే వాడు, నాయకుడు ప్యాలస్ నుండి పాలన చేసేవాడు కాదు ప్రజలమధ్యలోఉంటూవారి అవసరాలుగమనించుకునేవాడు,అభివృద్ధి అంటే తరతరాలు గుర్తు పెట్టుకునే వ్యక్తి మీరు , అరాచకం చేసేవాడు కాదు , మీలాంటి వారితో పని చేయడం మాకు గర్వకారణం
అమరావతి పై అబద్దపు ప్రచారం ఆపండి❌
అబద్ధం:అమరావతికి లక్ష కోట్లు ఖర్చు అవుతుంది❌
అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం రూపాయి ఖర్చు అవసరం లేదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సు ప్రాజెక్ట్. అమరావతిలో మిగిలిన భూములు విక్రయం చేస్తే చాలు✅
#BuildAmaravati#SaveAndhraPradesh@JaiTDP@BJP4India
అమరావతి - ప్రభుత్వ తిరోగమనం-దుష్పరిణామాలు
కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లు, 2017 ను ప్రవేశపెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించి, ల్యాండ్ పూలింగ్ స్కీంలో భూములు ఇచ్చిన రైతులకు, భూమి పై మూలధన లాభాలను మినహాయించారు.
#BuildAmaravati#SaveAndhraPradesh@JaiTDP@BJP4India
300గజాలు స్తలం కొనుక్కోవటానికి జీవిత కాలం పడుతుంది. అలాంటిది 34000ఎకరాలు సునాయాసంగా అందరికీ ఆమోదయోగ్యంగా సమీకరించి చరిత్ర సృష్టించి ప్రపంచ విశ్వవిద్యాలయాలకి ఒక ల్యాండ్ పూలింగ్ అనే పాఠం ప్రవేశపెట్టారు చంద్రబాబు
#BuildAmaravati#SaveAndhraPradesh@BJP4India@PrajaRajadhani