ఇద్దరు కొడుకులు ఉండి ఉంటే ఇలా దిగేవారు. అయితేనేం తెలుగుదేశం పార్టీ నుండి
@naralokesh , @RamMNK
ఇద్దరు భర్తీ చేసారు కొడుకులు లేక్క 😍🧿
MLA @AditiGajapathi Raju గారు 🧿🙏✌️💐
This foul rabid animal named Satyam Pandit needs to be picked up by @DelhiPolice asap & booked. Else we file an FIR - please Gopal Sankaranarayan do attend..
Delete negative people.
Forget the past.👇
Accept your mistakes.💪
Learn your lessons.✌️
Focus on your future.🫶🏻
Work hard in silence, and let your success tell the story.😇🔥
#Dailymotivationtofuelyourmind.
"అప్పుడే ఏం అయిపోలేదు బుజ్జీ!"
పాకే వయసులో తెలియదు
ఆపై నడక ఉంటుందని !
అడుగులేసే మొదట్లో తెలియదు
మున్ముందు పరుగు పెట్టాలని !
పరుగు తీసేటపుడు తెలియదు
మార్గం సరైనదేనా అని !
అంతా అర్థమయ్యే సరికి,
అన్నీ తెలిసొచ్చే సమయానికి,
సగం జీవితం అయిపోతుంది !
అని నిట్టూర్చే వారందరూ
పాదం ఆగిన చోట
నిలబడిపోకుండా,
మనసు అలసిన పూట
నిరాశపడకుండా,
ఇంకా జీవించే ఉన్నా కదా! అనుకోండి,
ఆ జీవితానికి విలువ ఇవ్వండి.
కొత్తగా మళ్ళీ పాకండి,
నడవండి, మళ్ళీ పరుగెత్తండి,
కానీ .. ఈసారి ద్విగుణీకృతమైన
ఉత్సాహంతో..👍
- హరీష్ ఆర్ మీనన్.
Aka @27stories_
Sorry @narendramodi ji - paper leaks are NOT our collective responsibility. It is the Education Minister’s responsibility. He has failed. He needs to go. Don’t pass the buck.