नरेंद्र मोदी को झूठ बोलने की आदत है। उन्होंने कहा था-
⦿ 100 दिन में काला धन वापल लाऊंगा
⦿ सबको 15-15 लाख रुपए दूंगा
⦿ किसानों की आमदनी दोगुना करुंगा
⦿ अर्थव्यवस्था को 5 ट्रिलियन डॉलर करुंगा
आज 2026 में इनका एक भी वादा पूरा नहीं हुआ है।
: कांग्रेस अध्यक्ष श्री @kharge
📍 पटना, बिहार
ఇటీవల, మోదీ, 1993లో మరణించిన ఒక బాబాతో AI ద్వారా మాట్లాడి, తనను పొగిడేలా ప్రోగ్రామ్ చేశారు!!
కానీ, బాబా బ్రతికున్నప్పుడు, చెప్పిన మాటలు :
"మంచి వ్యక్తులకు మతం అవసరం లేదు !!!
కేవలం దుర్మార్గులకు మాత్రమే మతం అవసరం!!"
మతం, ప్రమాదకరమైన వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది.....
https://t.co/ooGJqacPxz… దర్శకుడు గౌరునాయుడుకి బయోపిక్ తీసే అర్హతే లేదు– సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్
విశ్వప్రసాద్ గారి మీదున్న గౌరవంతో వదిలేస్తున్నా..నిజాలేంటో ఈ వీడియోలో చూడండి– ఆర్పీ పట్నాయక్...
ఒక వ్యక్తి బయోపిక్ గురించి సినిమా చేసినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏం జరిగింది అనే క్యూరియాసిటీతో ఆ బయోపిక్‌ను చూడటానికి ఇష్టపడతారు ఎవరైనా. రీసెంట్గా ఉత్తరాంధ్ర జానపద గాయని బుర్రకథ కళాకారిణి ‘గరివిడి లక్ష్మీ’ గారి గురించి ఆమె పేరునే సినిమాకు పెట్టి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు గౌరు నాయుడు గారు. సినిమా చూసిన సామాన్య ప్రేక్షకునికి సినిమా తీత పరంగా టెక్నికల్‌గా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ఆమె పాత్రని ఎంతో గొప్పగా చూపించాలనే ఉబలాటంతో ఆమెతో పాటే కొన్ని ఏళ్లపాటు ఆమె చుట్టూ తిరిగిన అనేక పాత్రలను విలన్లుగా చూపించారు దర్శకుడు. ఈ కథంతా లక్ష్మీగారే దర్శకుడు గౌరు నాయుడుకి చెప్పి ఉండాలి. ముఖ్యంగా ఒక బయోపిక్ తీసేటప్పుడు ఆమె చుట్టూ పాత్రలు జీవించి ఉన్నారా? లేదా? ఉంటే వాళ్లందరితో కూడా మాట్లాడిన తర్వాతనే సినిమాగా తెరకెక్కించటం చేస్తే బావుండేది అని ప్రతి ఒక్కరి వాదన. మినిమం రీసెర్చ్ కూడా చేయకుండానే వ్యక్తిగతంగా ఆమెను హైలెట్ చేయటం కోసం సినిమా చేసినట్లే ఉంది అంటూ చాలామంది అంటున్న మాటలు. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గారు ఆమెకు పాట పాడే అవకాశం ఇస్తాను అని చెప్పినట్లు ఆ తర్వాత ఆమె ట్యూన్లను దొంగిలించి వేరే సినిమాలో వాడుకున్నట్లు సినిమాలో చూపించటంతో సినిమా చూసిన ఆర్పీగారి సన్నిహితులు అవాక్కయ్యారు. పట్నాయక్ గారు ఇలా ఎందుకు చేశారు? అలా చేసి ఉండరు అనుకుని ఒక్కొక్కరు నెమ్మదిగా ఫోన్లు చేయటంతో అసలు నిజమేంటో చెప్పమని ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్ ఆర్పీగారిని అడగటంతో ఆర్పీగారు స్పందించారు. సినిమా అంతా తప్పుల తడకని ఇలాంటి తప్పులను చరిత్రలో నిలబెట్టే ప్రయత్నం చేసిన దర్శకుడిని గట్టిగా మందలించారు ఆర్పీగారు. అసలు నిజా నిజాలేంటో చూడాలనే ఉద్ధేశ్యంతో చేసిన పాడ్‌కాస్ట్ ఇది. జముకు పాటలు ఎవరి సొత్తు కాదంటూ అవి తమ పూర్వీకుల నుండి వింటున్నట్లుగా అనేక వీడియోలను ఈ ఇంటర్వూలో చూపించటం జరిగింది. ఇంటర్వూ బై శివమల్లాల #GarividiLakshmi #garividi #burrakadha