అందమైన చేతిరాత, మంచి మనసుకు ప్రతిబింబం.
చక్కని చేవ్రాలుతో ఉన్న మంచి మాటలు, మనసును మరింత హత్తుకుంటాయి. సద్గుణాలు, మానవత్వం గురించి చి. అల్పన తెలుగులో ఎంతో ముచ్చటగా రాసింది. చిన్న వయస్సు(6వ తరగతి)లోనే చక్కని చేతిరాతను అలవాటు చేసుకున్న ఆ చిన్నారికి ఆత్మీయ అభినందనలు.
మీకు మీ కుటుంబానికి భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. Wishing you all a very #HappyBhogi and #MakaraSankranthi. #EnthaManchivaadavuraa is all set to release tomorrow. Hope you enjoy this festive entertainer with your entire family.
@krr_reddy @ncbn 2014 లో మోడి ప్రధాని పదవిలో లేడు, ED, IT,CECవంటి సంస్థలు వాటి పరిధిలో అవి పనిచేసాయి, అందువల్ల evmలకు ఈ దురావస్త పట్టలేదు. @JaiTDP@naralokesh#ModiLies#ECFailure