@PawanKalyan తారు రోడ్డు మీద మట్టి పోయడం ఏంది అన్నా.. వర్షాలు తగ్గుముఖం పట్టాయి.. ప్రభుత్వం మరమ్మతులు చేసేవరకు కూడా ఉచ్చ ఆపుకోకుండా మట్టి పోశారు.. ఇప్పుడు డబల్ పని చేయాలి.. పదో తరగతి తెలివితేటలు వద్దు పవనన్న..
@KChiruTweets@AndhraPradeshCM@ysjagan సినిమా థియేటర్లు వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్ లకు, నిర్మాతలకు లేని నొప్పి మీకెందుకు అమ్మా నటులారా? పారితోషికం(జీతం) పడిపోతుంది అని తెగ నిరుత్సాహంలో ఉన్నట్టు ఉన్నారుగా??
@RajashekarVatte @ncbn ఓరిని.. పొద్దున చెప్తే ఏమో అనుకున్నా... ఇప్పుడు నమ్మక తప్పట్లేదు... నా డౌబ్ట్ ఏంటి అంటే ఇప్పుడు పక్కన ఉన్నోళ్లకి వాసన రాదా??
తిట్టుకోరా??
@KallamSiva@RaviKiranInturi ఇందాక సభలో ఎమ్ అన్నాడో తెలుసా... కుప్పం ను మునిసిపాలిటీ చేస్తే ఎక్కువ టాక్స్ వసూలు చేయాల్సి వస్తుంది.. అందుకే చేయలేదు ఇంతకాలం అని చెప్తూనే మునిసిపల్ ఛైర్మన్ అభ్యర్థిని పరిచయం చేశాడు.. దేనితో నవ్వాలో కూడా అర్ధం కాలేదు నాకైతే..