నా సేన కోసం...నా వ��తు
ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం
“నా సేన కోసం...నా వంతు” కార్యక్రమంలో పాల్గ���ని జనసేన పార్టీకి విరాళాలు అందిద్దాం... మన అభిమానాన్ని చాటుకుందాం. 7288040505 నెంబర్ కు (ఫోన్ పే, పేటీఎమ్, గూగుల్ పే) రూ. 10 నుంచి ఎంత మొత్తాన్నైనా పార్టీకి విరాళంగా అందించవచ్చు.
జనసేన పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తు పార్టీ కార్యక్రమాలు అన్నింటిలో ముందుండి నడిపించే యాడికి మండల జనసేన పార్టీ అధ్యకులు శ్రీ @Suni_JSP_Ydk గారికి జన్మదిన శభాకాంక్షలు.💐
ఇట్లు
జనసేన పార్టీ
తాడిపత్రి నియోజకవర్గం
బ్రిటీష్ సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన ధీశాలి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి,ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గ జనసేనపార్టీ తరపున ఘ��� నివాళులు
#శ్రీ_కదిరి_శ్రీకాంత్_రెడ్డి
#జనసేన_పార్టీ_తాడిపత్రి_నియోజకవర్గ_ఇంచార్జ్