గురుకుల అవినీతిపై సీయం కు ఫిర్యాదా?
ఆంధ్రజ్యోతి కాదు మీరు అంధజ్యోతి🤣..
అసలు ఈ కుంభకోణ సూత్రధారే రేవంత్
అండ్ రాడిసన్ బ్లూ గ్యాంగ్ 💉💊🥃🚬
రేవంత్ ప్రతి స్కీం వెనకాల ఒక స్కాం ఉంటదని తెల్వదా రాధాకృష్ణ కు?
గతంలోనే గురుకుల అవినీతిని బీఆరెస్ పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టింది..
బహిరంగ చర్చకు రమ్మని సవాలు కూడా విసిరింది..
అయినా సీయం నుండి స్పందన లేదు
అసలు పీయంయూ (PMU) జీవో 17 ఎందుకు తీసుకొచ్చారు? కేరళ ఎన్నికల ఖర్చును భరించడానికి కాదా?
మీ విలాసాల కోసం తెలంగాణ పసి పిల్లల పొట్ట కొడతారా?
స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సచివాలయ ఘోస్ట్ వెనక ఉన్న దుష్టచతుష్టయం ఎవరు?
మీ దోపిడిని మరిన్ని ఆధారాలతో బయటపెడతాం. తెలంగాణ పై పడ్డ మీ మహా ‘మచ్చ’ల భరతం పడతాం.
చర్లపల్లి జైలు మెనూ ను ఇప్పటి నుండే తినడం అలవాటు చేసుకోండి..దిండు లేకుండా పడుకోవడం మరవకండి ..🥱
జై తెలంగాణ 👊
@brsparty@ktrbrs@brsharish@cmotelangana
#TelanganaSinking
@KTRBRS అన్న
మీరు వస్తున్నారు అంటే వచ్చిన ప్రజలు.
దీనికి రెండింతలు ప్లేస్ సరిపోక స్టేడియం బయట ఉండిపోయారు.
ఇది దుబాయ్ లో ✅
#బతుకమ్మ సంబరాలు 🇦🇪🫂
We all #Missed you today
మీరు వచ్చి ఉంటే దద్దరిల్లి పోయేది
జై తెలంగాణ - జై కేసీఆర్ ✊
Congratulations, @MalikaHanda Ji, on winning the Bronze Medal in the Classical Individual (Women) event at the Asia Pacific Deaf Multi-Sport Championship 2026 in Penang, Malaysia! 🇮🇳🏆
Your determination and achievement are truly inspiring. Proud to have supported your journey in a small way.
Wishing you many more victories ahead! 👏
Kept my promise to help the talented @MalikaHanda Ji
Met her today & extended financial support of ₹15 lakhs (in personal capacity) & gifted her a laptop which will help her in preparation for future championships
Request Sports Minister @ianuragthakur Ji to get her a Govt job
నిరుపేద గిరిజన విద్యార్థిని చదువుకు రామన్న భరోసా
♦️తాడ్వాయి మండలం వీరాపూర్‌కు చెందిన శృతికి రూ.50 వేల ఆర్థిక సాయం
"నాకు చదువుకోవాలని ఎంతో ఆశ ఉంది.. కానీ పేదరికం నా అడుగులను కట్టడి చేస్తోంది" అంటూ ఓ నిరుపేద గిరిజన విద్యార్థిని ఎక్స్ వేదికగా చేసిన ఆవేదనభరిత విజ్ఞప్తి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి మనసును కదిలించింది.
ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, వీరాపూర్ గ్రామానికి చెందిన పెనుక శృతి తన కృషి, పట్టుదలతో కొడంగల్ అగ్రికల్చరల్ కాలేజీలో బీఎస్సీ (https://t.co/NHRZtfhx6s.) సీటు సాధించింది.
అయితే, రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఆమె కుటుంబానికి విద్యా ఖర్చులు భరించడం భారంగా మారింది. శృతి ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కేటీఆర్ గారు వెంటనే స్పందించారు.
కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారు శృతి కుటుంబాన్ని స్వయంగా కలిసి రూ.50,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా శృతితో ఫోన్లో మాట్లాడటమే కాకుండా, కేటీఆర్ గారితోనూ నేరుగా ఫోన్లో మాట్లాడించారు.
శృతికి ఫోన్లో భరోసా ఇస్తూ కేటీఆర్ గారు ఆప్యాయంగా.. "ఏం భయం లేదమ్మా.. నీ చదువు బాధ్యత నాది. ధైర్యంగా ముందుకు వెళ్లు, బాగా చదువుకో" అంటూ ఆమెను ప్రోత్సహించారు.
ఓ విద్యార్థిని చేసిన చిన్న విజ్ఞప్తికి స్పందించి, ఫోన్లో ఆప్యాయంగా మాట్లాడి, ఆమె బంగారు భవిష్యత్తుకు అండగా నిలిచిన కేటీఆర్ గారికి, స్వయంగా వచ్చి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు గారికి శృతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, తాడ్వాయి మండల అధ్యక్షులు దండుగల సమ్మయ్య, కాకులమర్రి ప్రదీప్ రావు, తాడూరి రఘు, ఎండీ ఖాజా పాషా, కర్ర రవీందర్, పులుసం పురుషోత్తం, రామాలయం ఆలయ కమిటీ చైర్మన్ దన్నపునేని కిరణ్, రఫిక్, కుమ్మరి చంద్రబాబు, జాడి భోజరావు, కొండాయి చిన్ని, తాళ్లపెళ్లి మోహన్, బాస శరత్ తదితరులు పాల్గొన్నారు.
ప్యాకేజీ-2 BVSR కు కేటాయించిన్రు
ECV కంటే 4.59 శాతం ఎక్కువ కోట్ చేసినప్పటికీ ఇదే సంస్థకు కాంట్రాక్ట్ దక్కింది
గతంలో BVSR & పొంగులేటికి చెందిన RAGHAVA CONSTRUCTIONS కలిసి.. ఇలాంటి జాయింట్ ప్రాజెక్టులు ఎన్నో చేసినయ్
సో.. ఈ టెండర్ల గోల్మాల్ వెనుక కూడా పొంగులేటి హస్తం ఉందేమోనని మా డౌటానుమానం..!!
ఏదేమైనా కాంట్రాక్టులు, కమీషన్లతో.. మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తోంది స్కాంగ్రెస్ సర్కార్..!!
@revanth_anumula@INC_Ponguleti
‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’ అన్నట్లే ఉన్నది కాంగ్రెస్ పాలకుల తీరు
మన ప్యాలస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేమో.. రూ.150 కోట్ల విలువైన అత్యాధునిక H160(VT-RGY) హెలికాప్టర్లో తిరుగుతున్నడు
సీఎం పోకడ చూసినంక మన డిప్యూటీ సీఎం కూడా అదే కాయిసు పడ్డట్టు ఉన్నడు..
అందుకనే ఈ మధ్య భట్టి కూడా మంత్రి ఉత్తమ్‌తో కలిసి కొత్త H160(VT-RGO) హెలికాప్టర్లో దర్శనమిస్తున్నడు
ఇట్ల సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు.. హెలికాప్టర్లను షేర్ ఆటోల లెక్క వాడేస్తున్నరు!
ఈ రెండు హెలికాప్టర్ల విలువ అక్షరాల రూ.300 కోట్లు..!!
ఇచ్చిన హామీల అమలు చేసేందుకైతే ఖాజానా ఖాళీ అంటరు..
మరి రూ.300 కోట్లు ఖర్చు పెట్టి హెలికాప్టర్లలో తిరగడం అవసరమా అధ్యక్షా....!?
@revanth_anumula@Bhatti_Mallu@UttamINC
సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS విజ్ఞప్తి.
♦️రూ.402 కోట్లతో మంజూరైన శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి
♦️కొత్త క్యాంపస్ పూర్తయ్యే వరకు ప్రస్తుత ప్రాంగణంలోనే కళాశాల కొనసాగించాలి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
2021లో రూ.402 కోట్ల పరిపాలనా అనుమతులతో మంజూరైన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణం ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో కళాశాల ప్రస్తుతం అగ్రహారంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తాత్కాలికంగా కొనసాగుతోందని తెలిపారు.
కళాశాలను ప్రస్తుత ప్రాంగణం నుంచి మరో ప్రైవేటు భవనానికి తరలించే ప్రతిపాదనలు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే ఉన్న తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాలు నిరుపయోగం కాకుండా చూడాలని సూచించారు.
ఈ నేపథ్యంలో మండేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని, కొత్త క్యాంపస్ పూర్తయ్యే వరకు కళాశాలను ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించేందుకు అనుమతించాలని కేటీఆర్ కోరారు.
తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కళాశాల ప్రస్తుత ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేయకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంలో ఈ కళాశాల కీలకమని కేటీఆర్ పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.
As promised, party took care of Janardhan’s three kids and family offering financial assistance
We will make sure the kids education and well being is taken care of in future too
✳️ తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అండ
✳️ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ. 3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్.. కుటుంబానికి రూ. లక్ష తక్షణ ఆర్థిక సహాయం
తెలంగాణ ఉద్యమంలో మానుకోట సంఘటన నుంచి మొదలుకొని చురుకైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు, దళిత కుటుంబానికి చెందిన ఈదురు జనార్ధన్ అనారోగ్యంతో మరణించారు. పేదరికంతో ఇబ్బందులు పడుతూ, కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా పనిచేస్తున్న జనార్ధన్ కుటుంబం, ఆయన మరణంతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆయనకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు.
జనార్ధన్ కుటుంబం దీనస్థితిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో.. జనార్ధన్ ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసాగా ఒక్కొక్కరి పేరిట రూ.3 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించడంతో పాటు, కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ. లక్ష అందించారు.
కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి @Satyavathi_BRS, మాజీ ఎంపీ @BRSKavitha, మాజీ ఎమ్మెల్యే @REDYANAIKBRS, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇతర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దివంగత ఈదురు జనార్ధన్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, కేటీఆర్ అందించిన ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన జనార్ధన్ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ ఆర్థిక సహాయం అందించారు.
తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు అండగా నిలవాలనే బాధ్యతతో కేటీఆర్ చొరవకు ధన్యవాదాలు తెలిపారు.
కేరళ, తమిళనాడు ఎన్నికలకు పంపడానికి డబ్బులు ఉన్నాయి కానీ ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తానన్నటువంటి 1000 కోట్లు ఇవ్వడాని ఆర్థిక ఇబ్బంది ఉన్నదా రేవంత్ రెడ్డి..
శ్రీకాంత్ ముదిరాజ్
BRSV - OU
@KCRBRSPresident@KTRBRS@BRSHarish
🚨Modi Govt has the resources to airlift 12,000 paramilitary personnel to Delhi - to fight cockroaches & save Gyanesh
🚨But 2500 CRPF personnel were denied airlift in a sensitive zone - leading to 40 of our brave being martyred in the Pulwama attack.
🚨 Karma will hit back soon.
♦️ రూ. 3,296 కోట్ల రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి
♦️ బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి టెండర్లు
♦️ పనుల్ని ప్యాకేజీలుగా, ముక్కలుగా చేసి నచ్చిన వారికే కట్టబెట్టిన వైనం
♦️ నచ్చినవారికి అక్రమంగా కట్టబెట్టిన టెండర్లలో వందల కోట్ల అవినీతి
♦️ ముందస్తుగా నిర్ణయించుకున్న వారికే టెండర్లు కట్టబెట్టారు. వెంటనే టెండర్లను రద్దుచేసి అక్రమాలపై విచారణ జరపాలి
♦️ తక్కువ ధరకు టెండర్లు వేసిన వారిని పక్కన పెట్టి ఎక్కువ ధరకు టెండర్లు వేసిన కంపెనీలకు పనులు కట్టబెట్టిన ప్రభుత్వం
♦️ నచ్చిన వారికి టెండర్లు ఇచ్చేందుకు సాంకేతిక కారణాలు చెప్పి ఇతరులను పక్కన పెట్టిన ప్రభుత్వం
♦️ వందల కోట్ల ప్రజాధనాన్ని కాపాడేందుకు టెండర్లను రద్దు చేయాలి
♦️ టెండర్ల తాలుకు సంబంధించిన పత్రాలన్నింటినీ బయటపెట్టాలి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
🔹 అనేక ఆరోపణలకు తావిచ్చి వందల కోట్ల ప్రజల సొమ్ము వృథా చేస్తున్న ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలి.
🔹 RR-2 టెండర్లపై పూర్తి వివరాలు బహిర్గతం చేయాలి.
🔹 ప్రతి అనర్హతకు నిర్దిష్ట కారణాలను పేర్కొంటూ సాంకేతిక మూల్యాంకన నివేదికను విడుదల చేయాలి.
🔹 మూడు ప్యాకేజీల ఆర్థిక వివరాలను వెల్లడించాలి. అంచనా వ్యయాలు, తుది కేటాయింపు విలువలు, అర్హత సాధించిన ప్రతి బిడ్డర్ ఆర్థిక బిడ్ వివరాలను విడుదల చేయాలి.
🔹 రేడియల్ రోడ్ల టెండర్ల రికార్డులను బహిర్గతం చేయాలి. బిడ్ ఓపెనింగ్ స్టేట్మెంట్లు, కంపారిటివ్ స్టేట్మెంట్లు, మూల్యాంకన కమిటీ సమావేశాల మినిట్స్‌ను వెల్లడించాలి.
🔹 రూ.600 కోట్ల ఆర్థిక నష్టం ఆరోపణపై సమగ్ర విచారణ జరపాలి. ధరల వ్యత్యాసాలు, బిడ్ల వివరాలు, తుది కేటాయింపులపై పూర్తిస్థాయి పరిశీలన జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలి.
🔹 గత మూడేళ్లలోని భారీ కాంట్రాక్టులపై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. హెచ్ఎండీఏ, హెచ్‌జీసీఎల్ చేపట్టిన రూ.100 కోట్లకు పైబడిన కాంట్రాక్టులపై ఆడిట్ జరిపించాలి.
🔹 టెండర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి. బిడ్డర్లు, అనర్హతలు, అంచనా వ్యయాలు, తుది కేటాయింపు ధరలు, కాంట్రాక్టులు పొందిన సంస్థల వివరాలను వెల్లడించాలి.
🔹 టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు స్పష్టమైన నిబంధనలు రూపొందించాలి.
🔹 సాంకేతిక అర్హతలపై నిర్ణయాలు తీసుకునే విధానం, బిడ్డర్లు వివరణ ఇచ్చేందుకు కల్పించే అవకాశం, సాంకేతిక ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆర్థిక బిడ్లు తెరవడానికి అనుసరించే వ్యవధిపై స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలి.
సీఎం రేవంత్ రెడ్డి ఏ పని చేసినా దాని వెనక భారీ స్కాం ఉంటుందని మరోసారి తేలిపోయింది.
బుద్వేల్ నుంచి కొడంగల్ కు తలపెట్టిన రేడియల్ రోడ్ల నిర్మాణంలో జరిగిన కుంభకోణమే దీనికి సజీవ సాక్ష్యం.
ఈ రేడియల్ రోడ్ల టెండర్లలో జరిగిన భారీ కుంభకోణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
రూ.3296 కోట్ల విలువైన రేడియల్ రోడ్ల టెండర్లలో అవకతవకల నేపథ్యంలో వెంటనే వాటిని రద్దుచేయాలి.
రాష్ట్ర ఖజానాకు ఏకంగా 600 కోట్ల నష్టం వాటిల్లినా, ఎందుకు వారికే టెండర్లు కట్టబెట్టారో సమాధానం చెప్పే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా ??
ఆరు రోజుల వ్యవధిలో ఆగమేఘాల మీద టెండర్లు కట్టబెట్టడం వెనక మతలబేంటో బయటపెట్టాలి.
అతి తక్కువ ధర కోట్ చేసిన సంస్థను ఎందుకు పక్కనబెట్టారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.
రెండు సంస్థలు అంచనా వ్యయం కంటే ఎక్కువగా కోట్ చేసినప్పటికీ, ఆ వివరాలను గోప్యంగా ఉంచడం వెనక మతలబేంటి ??
అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చిందెవరో..?? టెండర్లు అక్రమంగా కట్టబెట్టిందెవరో ?? తేలాలంటే సమగ్ర విచారణ జరపాల్సిందే.
ఒక్కో ప్యాకేజీకి, ఒక్కో రకమైన నిబంధనలు పెట్టడం చూస్తుంటేనే.. ఈ కుంభకోణానికి పైస్థాయిలోనే స్కెచ్ వేసినట్టు స్పష్టమవుతోంది.
ఒక ప్యాకేజీలో అర్హత పొందిన సంస్థను మరో ప్యాకేజీలో అర్హత లేదని పక్కనపెట్టడంతోనే ఇందులోని గూడుపుఠాణి అర్థమైపోతోంది.
టెండర్లలో పోటీలేకుండా చేసి పనులు అప్పగించడం ముమ్మాటికీ ముందస్తు లోపాయికారి ఒప్పందంలో భాగమే.
రేడియల్ రోడ్ల పేరిట తెలంగాణ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ సర్కారును బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
జై తెలంగాణ
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఎల్బీనగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే @D_SudheerReddy నిరసన.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ల చోరీ, ఓటర్ల జాబితాలో అక్రమాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎల్బీనగర్ చౌరస్తాలో మహాధర్నా చేపట్టాయి.
⚡✂️ కరెంట్ కోతలే లేవంటూ విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క బుకాయింపులు..
భట్టి పాల్గొన్న కార్యక్రమంలోనే పవర్ కట్!
మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగానే కరెంట్ పోవడంతో ఫక్కున నవ్విన కాంగ్రెస్ కార్యకర్తలు 😂
కరెంట్ కోతలపై పదేపదే పచ్చి అబద్ధాలు చెబుతూ
పరువు తీసుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.
#CongressFailedTelangana
Is this how we treat the very farmers who feed us?
You have to be mentally sick to treat another fellow human the way this officer did.
Shameful and absolutely unacceptable. I demand that @TelanganaCS take action against this MRO
A farmer approaches the Gajwel MRO seeking help to save his agricultural land and livelihood, only to be mocked with the cruel words, “Haven’t you drunk pesticide yet? Are you still alive?” When the farmer asks if his suffering is a joke, the officer arrogantly replies, “Yes, absolutely!”
This is shameful and inhumane. Farmers deserve respect and justice, not humiliation from those in power. Govt must sack this officer.
నీళ్లు అడిగితే రైతులపై కేసులు పెట్టిన కాంగ్రెస్ సర్కార్..
జూరాల ఆయకట్టు రైతులకు ధైర్యం చెప్పిన రామన్న ✊
పంటలను కాపాడుకునేందుకు
మీరు చేసిన పోరాటంలో న్యాయం ఉన్నది.
మీపై ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దు..
మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నది.
మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది!
@KTRBRS@VSrinivasGoud@SingireddyBRS
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి స్వపరిపాలనను అందించిన కేసీఆర్ గారు, జిల్లాలను పునర్వ్యవస్థీకరించి సుపరిపాలను అందించారు.
10 జిల్లాలను 33 జిల్లాలు చేయడం ద్వారా అధికార వికేంద్రీకరణ జరిపి, ప్రజల ముంగిటికే పాలన తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం.
కొన్ని దశాబ్దాలుగా ఆయా ప్రాంతాల ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేరుస్తూ... కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడమే కాదు, ఆ ప్రాంత విశిష్ఠత ఉట్టిపడేలా జిల్లాలకు నామకరణం చేశాడు.
జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు గతంలో 100–150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి మారి, నేడు జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణలోని నలుమూలల ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి, వైద్య, విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత వచ్చింది, గడపగడపకు సంక్షేమం అందింది.
నూతన జిల్లాలు ఏర్పడి పదేళ్లు నిండిన సందర్భంగా... తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.
జై తెలంగాణ!
818 Acres - Rs.80000 Crores worth Prime Lands in and around Hyderabad silently mortgaged for Rs.10000 crores by Revanth Government...
Pls take time & read 👇🏽