ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది.
1) 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద
- తొలి సంతకం.
2) ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు -రెండో సంతకం
3)సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ
- మూడో సంతకం
4) ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం
5) యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్ - అయిదో సంతకం చేశారు.
సంక్షేమం... అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులుపడ్డాయి.
My heartfelt congratulations
@ncbn garu.
@drnraghuveera Sir, meeru adagakuda untene baaguntundi. Appude chattam chesi unte eee gola undedi kaadu kada. 100 years party without vision not all except Narasimha rao garu
మెగా కుటుంబం అంటే ఏమిటో,
మెగా కుటుంబం విలువ ఏమిటో,
ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పష్టంగా తెలిసింది.
అందునా మోఢీ గారు చూపిన అప్యాయత, అలింగనం....
కన్నుల పండుగలా ఉన్నది.
ఏనీ డౌట్స్?