"We have done it," says Cockroach Janta Party founder Abhijeet Dipke.
"Democracy won," says the CJP as they celebrate #DharmendraPradhan's resignation.
Video Credit: @Cockroachisback /X
ఉద్యమం నుండి అడ్మినిస్ట్రేషన్ వరకూ
క్లాస్ నుండి మాస్ వరకూ
అర్బన్ నుండి రూరల్ వరకూ
యూత్ నుండి రిటైర్డ్ వరకూ
నార్త్ నుండి సౌత్ వరకూ
గుడిసె నుండి గూగుల్ వరకూ
సిరిసిల్ల నుండి సిలికాన్ వ్యాలీ వరకూ
అన్ని వర్గాల అభిమాన నాయకుడు
రాజకీయ సవ్యసాచి
కేటీఆర్ గారికి
హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు 🪴
#HappyBirthdayKTR
A reminder of how powerful the POCSO Act can be. 👇
A single case can turn your life upside down, affecting not only u bt ut entire family. The consequences can be devastating, regardless of the final outcome - conditions applied !!
#Bhageerath
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం, మీద ఏమాత్రం అవగాహన లేని మూర్ఖుల పాలన కొనసాగుతున్నది ఈ రాష్ట్రంలో.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్ సమీపంలో 800 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ధ్వంసం చేసి కుప్పపోయడం దారుణం.
వేల ఇండ్లను కర్కషంగా కూల్చి,
లక్షల వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికిన
రేవంత్ ప్రభుత్వం
ఇప్పుడు చారిత్రక సంపదను కూడా వదలడం లేదు.
తక్షణమే ఈ విధ్వంసం ఆపి, శివాలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను.
The BJP spits venom against the formation of Telangana yet again!
Likening the Telangana demerger to the India-Pakistan Partition is foolish and deserves strong condemnation.
Telangana was formed due to the protracted struggle and sacrifices of its people.
BJP leaders seem to have developed a habit of insulting the sacrifices and self-respect of the people of Telangana.
It is utterly shameful that 8 Telangana BJP MPs sitting in the same house could neither stop nor correct their fellow MP’s unacceptable remarks.
I condemn these remarks and demand an unconditional apology from @Tejasvi_Surya
కడియం శ్రీహరి గురించి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు.
శ్రీహరి అసలైన ఎస్సీ (మాదిగ) కాదని, ఆయన కుల ధృవీకరణ పత్రంపై స్పష్టత లేదు.
మాదిగ కాదని నిరూపించడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని,
ఆ నిర్ధారణ కోసం కుల ధృవీకరణ పత్రాన్ని స్పష్టంగా చూపించాలని ఆయన డిమాండ్.
(file)
#ShivamDube reflects on his growth while staying true to himself, always focused on contributing to the team and doing his bit for the country. 🇮🇳
#T20WorldCup#INDvNZ#Champions
Mahi 🤝 RO!
The first captain to win this trophy along with the last captain to win this trophy! 🤩🏆
ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT
కేసీఆర్ గారు మరో వాజ్ పేయి గారు.
సిద్దాంత కర్తలు, విలువలతో కూడిన రాజకీయం, ప్రసంగాలతో ప్రజల్ని చైతన్యం చేసే శక్తి, కవిత్వ పటిమతో ప్రజల్ని పరవసింపచేసే కవిత్వ నాయకత్వం, సందర్భ హితంగా చేసే ప్రణాళికలు, రసజ్ఞతతో కూడిన ప్రజా ప్రసంగాలు.
ఇవి కొన్నే, ఇంకెన్నో వున్నాయి వారి ఇరువురి మధ్య పోలికలు.
#KCR #AtalBihariVajpayee
ఇదీ తెలంగాణ అంటే 🔥
చాకలి ఐలమ్మ, రాణి రుద్రమ్మ, సమ్మక్క సారలమ్మ వారసులు మా ఆడబిడ్డలు
చిన్న పిల్లలకి కూడా…పరిజ్ఞానo, పోరాట స్ఫూర్తి ఉన్నది, తెలంగాణ భవిష్యత్తు కి డోకాలేదు అని చూపించినవ్…థాంక్స్ @TeluguScribe మామ 🫡
Ishan Kishan on IND vs PAK - A Game for the Nation! 🇮🇳
🔥
“India vs Pakistan is always a special game, not just for us but for the entire country. Winning this match gives us a huge confidence boost, and we aim to carry the momentum forward”
#INDvsPAK#ishankishan #ICCT20WORLDCUP #bumrah
📸jiohotstar