తుమ్మ���గుంట గంగమ్మ జాతరలో చెవిరెడ్డి కుటుంబం
గ్రామంలోకి గంగమ్మను తీసుకు వచ్చిన చెవిరెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యు��ు జాతరలో పాలు పంచుకున్నారు. తిరుపతి రూరల్ మండలం, తుమ్మల గుంట గ్రామంలో బుధవారం నిర్వహించిన గంగమ్మ జాతర నిర్వహణలో భాగస్వాములై నడిపించారు. ఊరి పొలిమేర్ల నుంచి గ్రామంలోకి గంగమ్మ ను తీసుకు వచ్చే ఘట్టంలో చెవిరెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయం ముందు సంప్రదాయ బద్ధంగా పూజాది కాలను పూర్తి చేయగా మహిళలు పొంగళ్ళు పెట్టి నైవేద్యంగా సమర్పించారు. ఈ క్రమంలో గ్రామ పెద్ధలు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు ఉన్నారు.
నా పుట్టినరోజు వేడుకలు నా సొంత ఇంట్లో కంటే, యర్రగొండపాలెం వీధుల్లో మీ మధ్య జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతం!
నియోజకవర్గ గడప గడప నుండి వచ్చిన శుభాకాంక్షలు చూస్తుంటే.. నేను గెలిచింది ఓట్లు మాత్రమే కాదు, మీ గుండెల్లో చోటు అని అర్థమవుతోంది. నా మీద మీరు పెట్టుకున్న నమ్మకం, జగనన్న నాపై ఉంచిన బాధ్యత - ఈ రెండే నా ఊపిరి.
మనది అధికారం కోసం ఏర్పడిన బంధం కాదు, ఆత్మీయతతో అల్లుకున్న కుటుంబం. మనసా వాచా కర్మణా.. మీ ఇంటి బిడ్డగా ఎప్పుడూ మీ కష్టసుఖాల్లో తోడుంటాను.
ఎల్లప్పుడూ మీ సేవలో..
మీ ఎమ్మెల్యే,
తాటిపర్తి చంద్రశేఖర్
నారా లోకేష్ గారు....
నడిచి గెలిచిన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
పొడిచి దోచిన పార్టీ నారా తెలుగుదేశం పార్టీ
ప్రాసలూ, పాటలు అందరికి వస్తాయ్ మంత్రి గారు, గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేస్తే అప్పుడు వేస్తారు వీరతాడ్లు, పారిశ్రామిక సదస్సులో డప్పు కొట్టడం ఆపితే మీకే మంచిది
రాజకీయ వైరుధ్యాలు కేవలం వేదికల వరకే...
శస్త్రచికిత్స అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.
ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాపాలనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోర���కుంటున్నాను.
#PawanKalyan #Janasena #YSJagan #YSRCP
ప్రకాశం జిల్లా పులి తాటిపర్తి. చంద్రశేఖర్ మరియు పల్నాడు జిల్లా పులి పిన్నెలి.రామకృష్ణారెడ్డి ఈ రోజు తాడేపల్లి లో ys. జగన్మోహన్ రెడ్డి నీ కలిసి పార్టీ బలోపేతం, కార్యకర్తల సమస్యలు గురించి చర్చించడం జరిగింది.
@YSRCParty@PrkYsrcp@TatiparthiOnX@JaganannaCNCTS
ఈరోజు హైదరాబాదులోని కూకట్ పల్లిలోని బాల��జీ నగర్ నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 16వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు... ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం శాసనసభ్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు.. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు దొండేటి నాగేశ్వర రెడ్డి గారు ఇతర వైసిపి నాయకులు పాల్గొన్నారు.
#YSRCPFormationDay
#YSRCPForAll
#AndhraPradesh
Mr.విజనరీ 8వ తేదీ వచ్చింది @ncbn గారు?
సెర్ప్ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఎందుకు రాలేదు?
ఉపాధి హామీ పథకం సిబ్బందికి జీతాలు ఎందుకు పడలేదు?
మీ శాఖలో 15 వేల మంది సిబ్బందికి జీతం లేకపోతే మీరేం చేస్తున్నారు @PawanKalyan ?
విలువలు కేర్ అఫ్ YSR కుటుంబం 🙏
తిరుమల లడ్డు ప్రసాదంకు పేటెంట్ తెచ్చింది మహానేత YSR గారు,
ఏడుకొండలు శ్రీవారివే అని G.O ఇచ్చింది YSR గారు,
తిరుమలలో అన్యమత ప్రచారం నిషేదించింది YSR గారు,
తిరుమల���ో రాజకీయ ప్రచారం ఉండకూడదు అని G.O ఇచ్చింది YSR గారు,
శ్రీవారి ఆలయాలను వైజాగ్, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, భువనేశ్వర్, పుణె పట్టణాల్లో కట్టించి, హిందు ధర్మాన్ని గౌరవించింది YS జగన్ గారు.
TTD ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరు చేసింది ఇచ్చింది YS జగన్ గారు.
TTD ఆస్తులను కాగ్ తో ఆడిట్ చేసి పారదర్శకత పాలన చేసింది YS జగన్ గారు.
ప్రైవేట్ బ్యాంకు అయిన YES బ్యాంకుల్లో బాబు గారు పెట్టిన 1300 కోట్లతో వెనక్కి తెచ��చి కేవలం ప్రభుత్వం బ్యాంకులోనే TTD నిధులు ఉండాలని నిర్ణయంతీసుకుంది YS జగన్ గారు.
ఇన్ని చేసిన వారు కల్తీ చేశారని విషప్రచారం చేస్తే శ్రీవారు ఉరుకుంటారా? 17 ఏళ్ళ క్రితం మీరు హిందూ సమాజానికి తలపెట్టిన ద్రోహన్ని శ్రీవారే ఇప్పుడు బయటకు తెచ్చారు చంద్రబాబుగారు, ఇందాపూర్ లింకులు, హెరిటేజ్ షేర్ బంకులు అన్ని శ్రీవారు చూపిస్తున్న చిత్రాలే.
ఓం నమో వెంకటేశాయ 🙏❤️
మన పార్టీ కార్యకర్త Bhaskar YSRCP వాళ్ళ నాన్న గారు స్కూటీ మీద వెళ్తుంటే సైడ్ గా వెళ్తున్నా కార్ తగిలి బాలన్స్ తప్పి డివైడర్ నీ తల గుద్దుకుంది, తలకి పెద్ద దెబ్బ తగిలి బ్రెయిన్ లో బ్లడ్ స్క్లాట్ అయ్యింది.
లలితా సూపర్ స్పెసాలిటీ హాస్పిటల్ లో బ్రైన్ ఆపరేషన్ చేశారు.
వారం నుంచి 10 రోజులు వరకు ICU లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తారంట.
3 లక్షలా వరకు అవుతుంది అంటున్నారు.
వాళ్ళది పేద కుటుంబం మీకు తోచినంత సహాయం చేసి ఆ కుటుంబం ని ఆదుకోండి!
బ్యాంకు, ఫోన్ పే డీటెయిల్స్
90002 09767 - Bhaskar Rao Lingamguntla
7095218849 - Kishore Lingamguntla
Account Details
33312322691 - Bhaskar Rao Lingamguntla SBIN0008304
ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొట్టిన చంద్రబాబు గారు ఏమైల్యేగా జీతం తీసుకున్నాడా? లేడా? అనే ప్రశ్నకు 20 నెలలుగా సమాధానం ఎందుకు చెప��పలేకపోతున్నారు?
వైయస్ జగన్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి ఎందుకంత భయం?
గౌ. న్యాయస్థానం ప్రతిపక్ష నేత గుర్తింపు అంశంపై కౌంటర్ దాఖాలు చేయమని ఆదేశించిన ప్రభుత్వం ఎందుకు చప్పుడు చేయడం లేదు?
164 మంది ఏమైల్యేలుగా ఉండి కూడా ఒక్క వైయస్ జగన్ గారికి సమాధానం చెప్పలేరా?
గతంలో BAC సమావేశంలో పాల్గొనడానికి టీడీపీ నుండి ఒకరికి అవకాశం ఉంటే ప్రజాస్వామ్య పద్దతిని గౌరవించి ఇద్ద��ికీ అవకాశం కల్పించలేదా?
గతంలో పిఎసి చైర్మన్ గా పోటీ పెట్టకుండా ప్రతిపక్షంగా మీకు అవకాశం కల్పించలేదా?
కుప్పం మార్కెట్ యార్డ్ గౌ.చైర్మన్ గా బాబు గారిని, మొత్తం 24 మంది ప్రతిపక్ష ఏమైల్యేలను వారి నియోజకవర్గాల్లో గుర్తించలేదా?
ఏమైల్యే హోదాలోనే బాబు గారు కుప్పంను రెవిన్యూడివిజన్ గా చేయమని విన్నవిస్తే సీఎంగా జగన్ గారు అనుమతించలేదా?
బసవతారకం ఆసుపత్రి బిల్స్ చెల్లింపుల విషయాన్న�� రాజకీయం చేయకుండా ఉన్నతంగా జగన్ గారు ప్రవర్తించలేదా?
బలమైన ప్రతిపక్షంగా సమర్థవంతమైన వాణిని చట్టసభల్లో వినిపిస్తే ప్రజలకు మంచే జరుగుతుందనే స్పృహ మీకు లేకపోవడం దురదృష్టకరం.
ఇకనైనా చట్టసభల్లో ఎల్లో రాజకీయాలు చేయకుండా ప్రతిపక్ష నేతగా శ్రీ వైయస్ జగన్ గారిని గుర్తించండి.
అంబటి గారిపై చేసిన హత్యయత్నం ఉదాంతం��ై టీడీపీ ఏమైల్యే గళ్ళ మాధవి దంపతులపై మొక్కుబడి కేసు పెట్టడం ధర్మం కాదు @Anitha_TDP గారు.
Section 109 - Intention to kill,
Section 326 - Endangered human life
Section 329 - Criminal Trespass
Section 351 -Criminal intimidation
Section 61 - Criminal conspiracy
పెట్టి కేసు పెట్టి తీరాల్సిందే,
Section 111 – Organised Crime పెట్టి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారిపై కూడా కేసు బుక్ చేయాలి.
@TatiparthiOnX@Anitha_TDP ఈ కూటమి ప్రభుత్వం లో ఏదైనా మొక్కుబడిగా చేయాల్సిందే కానీ నీతి గా నిజాయతీ గా ఎక్కడ చేయరు ఇది ఒక డూప్లికేట్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేసే పనులను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిగ్గు పడుతున్నా��ు @Anitha_TDP ఇప్పటికైనా కళ్ళుతెరవండి @ncbn గారు .
#NaraLokesh గారు రాష్ట్రంలో రోడ్ సెస్ ద్వారా ప్రజల నుండి వసూలు చేసే పన్నులు రూ.270 కోట్లు ఉంటే...
మీరు అధికార��� లోకి వచ్చాక రోడ్ సెస్ ద్వారా ప్రజల నుండి రూ.1500 కోట్లు ఎందుకు పిండుతున్నారు?
పన్నులు ఎందుకు పెంచారు? దేనికి పెంచారు? సంపద సృష్టి అంటే పన్నులు పెంచడమేనా?
యర్రగొండపాలెంలో అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన..క్రీడా ప్రాంగణంలో హోరెత్తిన నల్లమల పౌరుషం
యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంల�� ఎడ్ల పందెముల బలప్రదర్శన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ముఖ్య అతిథులుగా యర్రగొండపాలెం శాసనసభ్యులు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ప్రకాశం జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గారు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీ కేపీ కొండారెడ్డి గారు, కనిగిరి నియోజకవర్గం ఇంచార్జి శ్రీ దద్దాల నారాయణ యాదవ్ గారు జెండా ఊపి పోటీలను అధికారికంగా ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి తరలివచ్చిన మేలురకపు ఒంగోలు గిత్తల విన్యాసాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మన జాతి సంపదను, సంస్కృతిని కాపాడుకోవడంలో ఇలాంటి పోటీలు ఎంతో కీలకమని, ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలను వీక్షించాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ నాయకులు మరియు వేలాదిమంది రైతులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
@Swathireddytdp ఇదంతా నువ్వే చూసినట్టుగా గవర్నర్ గారి జగన్ గారి సంభాషణ పక్కనే ఉండి విన్నట్టుగా రాయడం పద్ధతి కాదు స్వాతి రెడ్డి గారు ఇలాంటి ఎదవ టిడిపి ఫ్యాన్స్ ఇలా పెట్టడం తోటి పేద ప్రజలకు విద్య వైద్యం అందడం జరగదు కొంచెం గమనించి నిజాన్ని నిర్భయంగా రాయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము.