నోరు తెరిస్తే అబద్ధాలు…
ఇంత పచ్చి అబద్ధాలు ఆడటానికి సిగ్గనిపిస్తలేదా హరీషు..
మీ పదేళ్ల ఏలుబడిలో ఎన్నో లీకులు….
EAMCET paper leak
Group 1 paper leak
SSC paper leak
TSPSC AE paper leak
TSPSC AEE/DA paper leak
ఇవిగో సాక్షాలు !
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. నరేంద్ర మోదీ గారి ముందు చేతులు కట్టుకుని నిలబడే బీజేపీ నాయకుల వైఖరి గులాంగిరినే గుర్తు చేస్తుంది. మరోవైపు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం పనిచేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, హామీల విషయంలో తెలంగాణకు చెందిన బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంలో విఫలమయ్యారు.
శ్రీ ఆది శ్రీనివాస్ గారు,
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు.
#AdiSrinivas
#GovernmentWhip
#VemulawadaMLA
#RevanthReddy
#PrajaPrabhutvam
#BJPDramaExposed
#BJPMPsFailure
#StopPersonalAttacks
బాచుపల్లి ట్రాఫిక్ సమస్యకు చెక్…
గత ఐదేళ్లుగా బాచుపల్లి ప్రజలు తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రోజువారీ ప్రయాణాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని విలువైన సమయాన్ని కోల్పోయేవారు.
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్ రద్దీ
తగ్గి, ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు వేలాది మంది ప్రజలకు రోజువారీ రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి .
“మాటల్లో కాదు… చేతల్లో చూపించే అభివృద్ధే ప్రజా పాలనకు నిదర్శనం.” 💯
మోదీ గారు సబర్మతిని మార్చారు, ఢిల్లీ ప్రభుత్వం యమునను క్లీన్ చేసింది, యోగి గారు గంగా నదిని బాగు చేశారు... మరి తెలంగాణలో మనం మూసి నదిని ప్రక్షాళన చేసుకోకూడదా?
#RevanthReddy#TelanganaRising
సేవకు నిదర్శనం, ఎందరికో ఆదర్శం, జనమెరిగిన నాయకత్వం, ప్రజాదరణ పొందిన వ్యక్తిత్వం. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#AdminPost#TeamGpk#happybirthday#gaddamprasadkumar#PeopleLeader #AssemblySpeaker #Telangana #vikarabad #LeaderWithVision
సోనియా గాంధీ గారి వల్లే తెలంగాణ వచ్చింది.
-- తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో కేసిఆర్
Because of Sonia Gandhi Initiative only we got Telangana State.
-- KCR in the first assembly Session of Telangana
#SoniaGandhi#Telangana
గాంధీ భవన్ లో SIR, BLA-2లపై...
“శిక్షణా కార్యక్రమం ప్రారంభం”
Master Trainers Training program regarding SIR, BLA-2 at Gandhi Bhavan
కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, శిక్షణ విభాగం చైర్మన్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి గార్లు పాల్గొన్నారు.
టీపీసీసీ మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన నిపుణులైన ట్రైనర్లు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.
💥🔥💥
ఈరోజు ఉదయం హైదరాబాదులోని తన నివాసం లో టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి శాలువాతో సత్కరించి పూల బోకే నీ అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు 💐💐💐
@maheshgoud.official
#happybirthdaymaheshkumargoud #Congress #congresspccpresident #sampathkumar #revanthreddy
ఆధునిక భారత స్వాప్నికుడు, సంస్కరణల సృష్టికర్త, మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహనీయుడికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నాం. ప్రపంచం ముంగిట నేడు అగ్రగామిగా దేశం ఉందంటే నాడు రాజీవ్ గాంధీ గారు అమలు చేసిన సంస్కరణల పుణ్యమే. విద్య, సాంకేతికత, గ్రామీణాభివృద్ధి,ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి మూల స్తంభాలు.
ఐటీ రంగానికి పితామహుడుగా, టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడుగా, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ గారిది ఎన్నటికీ చెరగని ముద్ర. గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు , యువతకు 18ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కీలక సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారి పాలన ఆచరణీయం. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ గారు చూపిన బాట నేడు ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం.
@INCIndia@INC_Andhra@RahulGandhi@priyankagandhi@kharge@kcvenugopalmp