"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..
#Family
లక్షల అక్షరాలతో రాసినా…
కోట్ల పదాలను కూర్చి చెప్పినా…
తరగని మధుర జ్ఞాపకం…
ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.
నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై…
నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.
ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.
ఇదే స్ఫూర్తితో,
ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో,
మీ అందరి ఆశీర్వాద బలంతో
భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా,
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా…
అన్నింటికీ మించి రేవంతన్నగా…
మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను.
#ZPTCToCM #20YearsOfPoliticalJourney
హైదరాబాద్ మెట్రో ఫేజ్-II విస్తరణ చేపట్టడానికి, మెట్రో ఫేజ్ -I స్వాధీనం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందస్తు షరతులన్నింటినీ పూర్తి చేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారి దృష్టికి తీసుకెళ్లి ఒప్పంద నిబంధనల మేరకు మంజూరైన నిధులను ఐఆర్ఎఫ్సీ నుంచి వెంటనే విడుదల చేయించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ @kishanreddybjp గారిని కోరారు. ఆ మేరకు ముఖ్యమంత్రి గారు బహిరంగ లేఖ రాశారు.
✅మెట్రో స్వాధీనం కోసం అమలులో ఉన్న ఆర్థిక ఒప్పందాల ప్రకారం, #IRFC అంగీకరించిన మేరకు తొలి విడత రుణాన్ని 2026 జూన్ 15వ తేదీన విడుదల చేయాల్సి ఉందని, అందుకోసం ప్రభుత్వం ముందస్తు షరతులను పూర్తి చేయడమే కాకుండా ఐఆర్ఎఫ్సీ కోరిన మేరకు ముందస్తు రుసుముగా రూ. 84.32 కోట్ల చెల్లించినట్టు ముఖ్యమంత్రి గారు ఆ లేఖలో వివరించారు.
✅ఒప్పంద ప్రక్రియ మేరకు అన్నింటినీ పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఐఆర్ఎఫ్సీ నుంచి నిధులు విడుదల కాలేదని లేఖలో కిషన్ రెడ్డి గారి దృష్టికి తెచ్చారు.
✅మెట్రో స్వాధీన ప్రక్రియ, సంతకాలు చేసిన ఒప్పందం లేదా ప్రతిపాదిత హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ -2 విస్తరణకు సంబంధించి ఇంకా ఏవైనా సమాచారం కావలసినా, లేదా వివరణలు అవసరమైనా, సంబంధిత అధికారులతో కలిసి మీకు అనుకూలమైన సమయం, ప్రదేశంలో వ్యక్తిగతంగా కలిసి అన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు ఆ లేఖలో స్పష్టం చేశారు.
✅ఐఆర్ఎఫ్సీ మంజూరు చేసిన రుణం మరింత జాప్యం జరక్కుండా వెంటనే విడుదల చేయించడంతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను వీలైనంత తొందరగా మంజూరు చేయాలని కిషన్ రెడ్డి గారిని కోరారు.
✅“అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ అంశం పరిష్కారానికి సంబంధించి జరిగే ఏ సమావేశానికైనా నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. కేంద్ర రైల్వే శాఖ గౌరవ మంత్రి శ్రీ #AshwiniVaishnaw గారితో వీలైనంత త్వరగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆ సమావేశానికి నేను సంబంధిత ఒప్పందాలు, ఆధార పత్రాలతో హాజరై, ఏవైనా సందేహాలు, సమస్యలను నివృత్తి చేసి, ఈ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించేలా సహకరిస్తాను..” అని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.
✅మెట్రో రైలు ఫేజ్ -1 అంశాలతో పాటు ఫేజ్ -2 లో భాగంగా నగరంలో ఏడు కారిడార్లను కవర్ చేస్తూ దాదాపు రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో 122.9 కి.మీ మేరకు విస్తరణ చేపట్టాల్సిన మెట్రో ఫేజ్-2 వివరాలను ముఖ్యమంత్రి గారు రాసిన ఏడు పేజీల లేఖలో సమగ్రంగా తెలిపారు.
✅ఎంతో కీలకమైన ఈ అంశం పరిష్కారానికి కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారితో సమావేశం ఏర్పాటు చేస్తారని, మీ సమాచారం కోసం ఎదురుచూస్తుంటానని ముఖ్యమంత్రి గారు ఆ లేఖలో తెలిపారు. #HyderabadMetro #UrbanMobility #MetroExpansion #MetroRail #HMRL #MetroPhase2 #Infrastructure #PublicTransport #Telangana #Hyderabad
భారత దేశపు అన్నపూర్ణ - మన తెలంగాణ
ధాన్యం సేకరణలో ఈ ఏడాది అన్ని రికార్డులూ బద్ధలుకొట్టిన మన రాష్ట్రం
2025-26లో 150 లక్షల టన్నుల వరి కొనుగోలు
రైతుల ఖాతాల్లో రూ.35,537 కోట్లు జమ
26.43 లక్షల రైతు చెల్లింపులు
Recognising Telangana’s rapidly expanding economy and its strengths in Information Technology, Life Sciences, and Advanced Manufacturing, the Government of #Telangana and the German State of #Thuringia signed a Memorandum of Understanding (MoU) to foster cooperation in key areas including technology, skill development, startups, and life sciences.
✅The MoU was signed during a high-level meeting between Hon’ble Chief Minister Shri @revanth_anumula and Mr. Mario Voigt, Hon’ble Minister-President of the German State of Thuringia, in the presence of Ministers Shri @OffDSB and Shri @VivekVenkatswam.
✅Describing Telangana as “a leading centre of progress and innovation in India,” Minister-President Mario Voigt stated that Telangana’s remarkable growth story occupies a special place in the evolving India–Germany partnership. He noted that Thuringia looks forward to partnering with Telangana to create mutually beneficial opportunities for both regions.
✅During the discussions, Hon’ble Chief Minister highlighted the growing importance of aligning skill development initiatives with emerging workforce requirements in the era of #ArtificialIntelligence.
✅He emphasised the need to redesign skilling programmes to meet the demands of advanced economies such as #Germany, #Japan, and #SouthKorea. The Chief Minister sought Thuringia’s support in strengthening and modernising the curricula of the Young India Skills University (#YISU), Advanced Technology Centres (ATCs), and Polytechnic Institutes.
✅Responding positively, Minister-President Mario Voigt stated that a need-based and industry-oriented skilling framework could be jointly developed through collaboration between Telangana and Thuringia’s leading industries and academic institutions.
✅The Chief Minister further noted that Telangana’s skilled workforce has made significant contributions to the global technology ecosystem, including Silicon Valley, and that many global business leaders have roots in #Hyderabad.
✅He observed that the rapid evolution of Artificial Intelligence necessitates a transformative approach to skill development, including enhanced training in foreign languages such as German.
✅In this context, Shri Revanth Reddy proposed the establishment of a German Language Training Hub in Hyderabad with the support of the State of Thuringia. He suggested that Germany’s industry ecosystem could help identify future workforce requirements, while Telangana’s Young India Skills University could tailor its programmes to meet those needs.
✅The Chief Minister also outlined his vision for #BharatFutureCity as a premier destination for global investment and innovation, with a focus on attracting Fortune 500 companies.
✅Highlighting Hyderabad’s world-class infrastructure and business-friendly environment, he recalled the successful hosting of participants from over 100 countries during Miss World 2025, despite prevailing geopolitical challenges in the region.
✅“We are ready to partner with Thuringia and look forward to expanding collaboration in skill development, technology, innovation, and investment opportunities,” the Chief Minister stated.
✅Minister-President Mario Voigt proposed organising an official visit of a specialised delegation of German semiconductor companies to Telangana to explore investment opportunities and facilitate industry-to-industry partnerships. He reaffirmed Thuringia’s commitment to supporting industrial collaboration and addressing the business needs of Telangana.
✅Welcoming the proposal, Hon’ble Minister Shri Sridhar Babu noted that Hyderabad already hosts a strong presence of leading global semiconductor companies and is actively progressing towards semiconductor manufacturing capabilities.
✅Minister Shri Vivek Venkataswamy informed the delegation that the Telangana Overseas Manpower Company (@tomcom_gmts) has been making significant progress in German language training and overseas workforce development. He also invited the delegation to explore the skilling ecosystem being developed through the Advanced Technology Centres across the State.
✅The meeting was attended by senior representatives from the State of Thuringia, including State Secretaries Prof. Dr. Steffen Teichert and Mr. Suckert, as well as Mr. Michael Hasper, @GermanyinIndia. Several business leaders representing sectors such as Optics, Photonics and Precision Engineering, Life Sciences, MedTech, Defence, and Aerospace also participated in the discussions.
✅@TelanganaCS Shri K. Ramakrishna Rao, Special Secretary to the Chief Minister Shri B. Ajith Reddy, TGIIC Managing Director Shri K. Shashanka, and other senior officials of the Government of Telangana were also present.
#InvestInTelangana #IndiaGermanyPartnership
#GlobalPartnerships
What’s interesting about Revanth Reddy’s infrastructure play is that it’s not just chasing scale, it’s reading direction.
Bharat Future City and Genome Valley lock into where high-value growth is actually moving. The Hyderabad Metro finally reshapes the city’s map, making access the real currency of opportunity. The Musi River push signals that fixing ecological stress and flood risk is as critical to a city’s future as building its skyline.
And then the more understated shift, pushing Warangal and Karimnagar onto a comparable development curve with Hyderabad, so growth stops being a single-city story and starts compounding across regions.
Revanth Reddy is building where the next decade of Telangana is going, not where the last one was
#TelanganaRising @revanth_anumula
Bro is Pinarayi Vijayan.
Bro is the Chief Minister of Kerala.
Bro is spreading BRS propaganda in Kerala.
Bro is targeting the Telangana Congress government just because Revanth Reddy exposed him.
But bro forgets that it’s just a 2 year old Congress government, while he has been ruling Kerala for nearly a decade.
Bro won’t tell you about the real struggles of people of Kerala, youth unemployment, Gulf migration, massive debt & high living costs.
Bro will soon become the former Chief Minister of Kerala.
@pinarayivijayan@KCRBRSPresident@KTRBRS please log out of Mr. Pinarayi Vijayan’s Twitter handle, how much money has the BRS paid LDF to contest this election? 🤣🤣
A strong step towards people-first governance 👏
The Telangana govt’s Cabinet Sub-Committee on the Musi Rejuvenation Project, led by Dy CM Mallu Bhatti Vikramarka & Minister Ponnam Prabhakar, is not just planning restoration; it’s inviting citizens to be part of it.
Public suggestions are open till April 15 via [email protected] , ensuring the project reflects people’s aspirations, not just policy decisions.
This is how inclusive governance should look... listening, involving, and valuing every voice.
#MusiRejuvenation #PeopleFirst #InclusiveGovernance #Telangana #Hyderabad #UrbanDevelopment #PublicParticipation
Adobe CEO and Telangana Rising–2047 Vision Board Member Mr. Shantanu Narayen met me today and we had an insightful discussion on global trends and emerging opportunities.
We discussed the transformative impact of the AI revolution on economies and the effective adoption of AI in the coming years. We also exchanged views on the policy initiatives required at the government level and the implications of AI for global manufacturing, green energy, employment generation, and skilling and reskilling.
I sought his continued support and guidance in accelerating Telangana’s growth and realizing the Telangana Rising–2047 vision.
#Adobe
#AIRevolution
#ArtificialIntelligence
#TelanganaRising2047
సిరిసిల్లలో కేటీఆర్ నీ నిలదీసిన ప్రజలు
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేటీఆర్ కి సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం
17 ఏళ్లుగా ఎమ్మెల్యేగా మంత్రీగా ఉండి కనీసం రోడ్లు వేయలేదు, మోరీలు వేయలేదు.
నీళ్ల కోసం బోర్లు వేస్తాం అని చెప్పి అది కూడా వేయించలేదు అని కేటీఆర్ నీ నిలదీసిన మహిళలు.
మళ్ళీ ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు అని ప్రశ్నిస్తుంటే, మాట దాటేసిన కేటీఆర్.
BIG BIG:
Telangana Chief Minister Revanth Reddy enrols for leadership program in Harvard University
First CM in Independent India to enrol for a program in Ivy League
@XpressHyderabad@revanth_anumula
A. Revanth Reddy, Chief Minister of Telangana, India, will join the @wef's Annual Meeting 2026 in #Davos, Switzerland.
Find out more about #WEF26 here: https://t.co/85moaUj6ct
He joined the Annual Meeting in 2024 to discuss how multisectoral partnerships and actions can power the future of #health. Watch 'Fixing Healthcare, Digitally' here: https://t.co/ko5mJFTOtT
BIG BIG:
- 'Telangana Rising' special event to be held at Davos
- State's 2047 vision, CURE, PURE, RARE roadmap and game changer projects to be presented at the world stage
- Chief Minister Revanth Reddy to present the Telangana Rising vision to CEOs and global industry leaders at WEF 2026
- Telangana Life Sciences Policy 2026–2030 & Telangana AI Hub to be launched on January 20
@XpressHyderabad@TelanganaCMO@revanth_anumula #Davos #Telangana
CONGRESS…A force for people of #India was born 140 years ago on this day.
The story of the Indian National Congress is the story of Indian democracy in motion.
When one reflects on the leadership of Smt #SoniaGandhi Ji, we find service, commitment, ethics and values.
Under Smt Sonia Gandhi Ji’s leadership, it became possible for Shri P. V. Narasimha Rao garu who started his public career from a remote village in #Telangana to rise to become Prime Minister of the country.
Smt Sonia Gandhi Ji also made an economist like Dr Manmohan Singh Ji as prime minister.
From leading India’s freedom struggle to framing the Constitution, from building democratic institutions to uniting a diverse nation, the Indian National Congress has shaped every defining chapter of modern India.