టామ్‌కామ్ ఆధ్వర్యంలో మందమర్రిలో ప్రారంభమవుతున్న జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా యువతకు జర్మన్ భాషలో నాణ్యమైన శిక్షణ ��ందించనున్నారు. విదేశీ ఉపాధి అవకాశాలకు అవసరమైన భాషా నైపుణ్యాలను పెంపొందించి, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు యువతను సిద్ధం చేయడమే ఈ కేంద్రం లక్ష్యం.
మందమర్రి మరియు పరిసర ప్రాంతాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని కోరుకుంటున్నాను.
🌍 Building Pathways to Global Employment
TOMCOM is committed to empowering aspiring candidates by facilitating access to international job opportunities. Skilled individuals, including those with a 10th pass qualification, can benefit from structured pathways towards overseas careers.
Follow TOMCOM for the latest updates on international recruitment opportunities.
#GlobalCareers #JobsAbroad #TOMCOM #EmploymentOpportunities #CareerGrowth
@TelanganaCMO@VivekVenkatswam@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@harichandanaias
A significant step towards strengthening international workforce mobility and skill development.
The proposed collaboration between Telangana and the German State of Thuringia highlights the growing importance of industry-aligned skilling, German language training, and global employment opportunities.
TOMCOM remains committed to preparing Telangana's youth for international careers through world-class language training and overseas workforce development initiatives.
#TOMCOM #SkillTelangana #Germany #GlobalWorkforce #SkillingForFuture #InvestInTelangana #IndiaGermanyPartnership
@TelanganaCMO@TelanganaCS@VivekVenkatswam@OffDSB@harichandanaias@GermanyinIndia
జర్మనీలోని తురింగియా రాష్ట్రంతో కుదిరిన ఎంఓయూ తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలకు అందించే మరో కీలక అడుగు. జర్మన్ నేర్పించి, గ్లోబల్ జాబ్స్ అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైన తెలంగాణతో, జర్మనీలోని తురింగియా రాష్ట్రం పలు కీలక రంగాల్లో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభ��త్వం, థురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. జర్మనీ తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వోయిట్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో బుధవారం ప్రత్యేకంగా సమావేశం కాగా, ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు, తదితర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నాను.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రగతిశీల పనులను జర్మనీ ప్రతినిధులు ప్రశంసించారు. ఈ సమావేశంలో తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వోయిట్ తెలంగాణను భారతదేశంలో అభివృద్ధి, ఆవిష్కరణలకు ��ేంద్రబిందువుగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన "తెలంగాణ రైజింగ్ - 2047" విజన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
తెలంగాణ సాధించిన అభివృద్ధి ప్రత్యేకమైనదిగా వ్యాఖ్యానించారు. భారత-జర్మనీ సంబంధాల్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఇంతటి వృద్ధి సాధించిన రాష్ట్రంతో భాగస్వామ్యం కావడం తమకు గౌరవంగా ఉందని వివరించారు. రెండు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరేలా కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.
జర్మనీలోని తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ సెమీకండక్టర్ రంగానికి చెందిన జర్మన్ కంపెనీల ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడి అవకాశాలను పరిశీలించి పెట్టుబడులపై చర్చలు జరుపుతామన్నారు.
ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలకు తెలంగాణ యువతను సిద్ధం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. యంగ్ ఇండియా స్కిల్���్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs), తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా యువతకు అంతర్జాతీయ ��్రమాణాల నైపుణ్యాలు అందిస్తున్నాం. ఇప్పటికే టామ్‌కామ్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో తెలంగాణకు కొత్త అవకాశాలు అందజేయనున్న ఈ ఒప్పందం రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందించే దిశగా కీలక అడుగుగా మారనుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రపంచ పెట్టుబడిదార���ల దృష్టిని ఆకర్షిస్తుండగా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల రాష్ట్రాలు తెలంగాణతో భాగస్వామ్యం కోసం ముందుకు రావడం రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తురింగియా స్టేట్ సెక్రెటరీలు డా. టైచార్ట్, సకెర్ట్, జర్మన్ కాన్సుల్ జనరల్ హాస్పర్ సహా వివిధ రంగాలకు సంబంధించిన జర్మనీ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Recognising Telangana’s rapidly expanding economy and its strengths in Information Technology, Life Sciences, and Advanced Manufacturing, the Government of #Telangana and the German State of #Thuringia signed a Memorandum of Understanding (MoU) to foster cooperation in key areas including technology, skill development, startups, and life sciences.
✅The MoU was signed during a high-level meeting between Hon’ble Chief Minister Shri @revanth_anumula and Mr. Mario Voigt, Hon’ble Minister-President of the German State of Thuringia, in the presence of Ministers Shri @OffDSB and Shri @VivekVenkatswam.
✅Describing Telangana as “a leading centre of progress and innovation in India,” Minister-President Mario Voigt stated that Telangana’s remarkable growth story occupies a special place in the evolving India–Germany partnership. He noted that Thuringia looks forward to partnering with Telangana to create mutually beneficial opportunities for both regions.
✅During the discussions, Hon’ble Chief Minister highlighted the growing importance of aligning skill development initiatives with emerging workforce requirements in the era of #ArtificialIntelligence.
✅He emphasised the need to redesign skilling programmes to meet the demands of advanced economies such as #Germany, #Japan, and #SouthKorea. The Chief Minister sought Thuringia’s support in strengthening and modernising the curricula of the Young India Skills University (#YISU), Advanced Technology Centres (ATCs), and Polytechnic Institutes.
✅Responding positively, Minister-President Mario Voigt stated that a need-based and industry-oriented skilling framework could be jointly developed through collaboration between Telangana and Thuringia’s leading industries and academic institutions.
✅The Chief Minister further noted that Telangana’s skilled workforce has made significant contributions to the global technology ecosystem, including Silicon Valley, and that many global business leaders have roots in #Hyderabad.
✅He observed that the rapid evolution of Artificial Intelligence necessitates a transformative approach to skill development, including enhanced training in foreign languages such as German.
✅In this context, Shri Revanth Reddy proposed the establishment of a German Language Training Hub in Hyderabad with the support of the State of Thuringia. He suggested that Germany’s industry ecosystem could help identify future workforce requirements, while Telangana’s Young India Skills University could tailor its programmes to meet those needs.
✅The Chief Minister also outlined his vision for #BharatFutureCity as a premier destination for global investment and innovation, with a focus on attracting Fortune 500 companies.
✅Highlighting Hyderabad’s world-class infrastructure and business-friendly environment, he recalled the successful hosting of participants from over 100 countries during Miss World 2025, despite prevailing geopolitical challenges in the region.
✅“We are ready to partner with Thuringia and look forward to expanding collaboration in skill development, technology, innovation, and investment opportunities,” the Chief Minister stated.
✅Minister-President Mario Voigt proposed organising an official visit of a specialised delegation of German semiconductor companies to Telangana to explore investment opportunities and facilitate industry-to-industry partnerships. He reaffirmed Thuringia’s commitment to supporting industrial collaboration and addressing the business needs of Telangana.
✅Welcoming the proposal, Hon’ble Minister Shri Sridhar Babu noted that Hyderabad already hosts a strong presence of leading global semiconductor companies and is actively progressing towards semiconductor manufacturing capabilities.
✅Minister Shri Vivek Venkataswamy informed the delegation that the Telangana Overseas Manpower Company (@tomcom_gmts) has been making significant progress in German language training and overseas workforce development. He also invited the delegation to explore the skilling ecosystem being developed through the Advanced Technology Centres across the State.
✅The meeting was attended by senior representatives from the State of Thuringia, including State Secretaries Prof. Dr. Steffen Teichert and Mr. Suckert, as well as Mr. Michael Hasper, @GermanyinIndia. Several business leaders representing sectors such as Optics, Photonics and Precision Engineering, Life Sciences, MedTech, Defence, and Aerospace also participated in the discussions.
✅@TelanganaCS Shri K. Ramakrishna Rao, Special Secretary to the Chief Minister Shri B. Ajith Reddy, TGIIC Managing Director Shri K. Shashanka, and other senior officials of the Government of Telangana were also present.
#InvestInTelangana #IndiaGermanyPartnership
#GlobalPartnerships
TOMCOM ఆధ్వర్యంలో జర్మనీ లో నర్సింగ్ ఉద్యోగాలు
JOB ROLE
రిజిస్టర్డ్ జనరల్ నర్స్
LOCATION
జర్మనీ అంతటా ప్రముఖ ఆసుపత్రులు
జీతం (Salary Package)
€2200 – €2500 / నెలకు (సుమారు ₹2.3–2.6 లక్షలు)
గుర్తింపు (Recognition) తర్వాత €2800 / నెలకు (సుమారు ₹3 లక్షలు)
20–35% ఓవర్‌టైమ్ అలవెన్స్
పని గంటలు వారానికి 38–40 గంటలు
అర్హతలు (Eligibility)
B Sc Nursing / Post Basic B Sc / GNM
వయస్సు: 22 – 38 సంవత్సరాలు
ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు (అనుభవం ఉంటే ప్రాధాన్యం)
Language Requirement:
జర్మన్ A2 (కనీసం) → B1 (తప్పనిసరి)
ట్రైనింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది
Additional Benefits
ఫ్రీ ప్లేస్మెంట్,
ఫ్రీ లాంగ్వేజ్ ట్రైనింగ్ ,
ఫ్లయిట్ టికెట్
వీసా సహాయం
కుట���ంబ వీసా (భార్య/భర్త & పిల్లలు)
భాషా శిక్షణ
Other Requirements
చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్
మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి
క్రిమినల్ రికార్డ్ లేకపోవాలి
జర్మన్ సంస్కృతికి అలవాటు పడే సిద్ధత ఉండాలి
Apply Now
https://t.co/sCgA5N8irw
సంప్రదించండి:
9440051581 / 9440052081 / 9440049645
#germanyjobs #GermanyNursingJobs #tomcom #hiringnow #trendingnow #NursingJobsGermany #NursesAbroad #workingermany #GermanyCareer #HealthcareJobs #InternationalNursing #NurseRecruitment #GlobalCareers #OverseasJobs #abroadjobs #registerednurse
#NursingCareer #NursingOpportunities
#germanhospitals #HealthcareCareers
#NursingAbroad #NursesOfIndia
#indiannurses