@tgsrtcmdoffice @revanth_anumula
కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్ డిపో బాన్సువాడ నుండి పిట్లం వరకు వెల్లే బస్సు బుడ్మీ చౌరస్తా వధ బస్సు ఆపడం లేదు దయచేసి బస్సు డ్రైవర్ పై చర్య తీసుకోండి.లేడీస్ కు ఆపడం లేదు
“For the past 3 or 4 days, the Kalvakuntla family has been directing misleading publicity about the Prime Minister’s visit in Telangana, including dedicating RFCL to the nation, laying the foundation for various national highway projects, among others (½) #TelanganaThanksModiJi
Prime Minister will lay the foundation stone of various road projects worth over Rs. 2200 crores, namely Medak-Siddipet-Elkathurthy section of NH-765DG; Bodhan-Basar-Bhainsa section of NH-161BB; Sironcha to Mahadevpur Section of NH-353C.
#TelanganaThanksModiJi
మునుగోడు నియోజకవర్గంలో ముందుగానే ఆసరా పింఛన్లు.
వచ్చే నెల 10 వ తేదీ లోపట ఇచ్చే పింఛన్లను ఇప్పుడే ఇస్తున్న ప్రభుత్వం .
ఇది ముమ్మాటికీ రాజ్ గోపాల్ రెడ్డి గారి విజయమే. #BJP4Munugode
దుబ్బా క, హుజూరాబాద్ లోనూ ఇలానేబెదిరించారు ఏం అయ్యి ందిఅక్కడ పింఛన్లు అగాయ.
కేవలం బెదిరించి ఓట్లు వేపించుకోడం కోసమేఅధికార పార్టీనాయకులు బెదిరింపులు.
టీఆర్ఎస్ కిఓటు వెయ్యకపోతేఆసరా పింఛన్లు రావు అని అంటేభయపడకండి.
మీ కోసం నేను ఉన్న గల్లా పట్టుకొని మరి ఇప్పిస్త. #BJP4Munugode
నేను, నా కుటుంబం బాగుంటేచాలు అనుకునేకేసీఆర్ కావాల్నా ....
నియోజకవర్గం పజ్రల బాగోగుల కోసం ఎంత దూరం అయిన వెళ్లి కొట్లాడిసాధించుకునే బిజేపీ కావాల్నా .
#BJP4Munugode
ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎమ్మెల్యే రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుంది...
ఆ రకమైన పరిస్థితి తీసుకొచ్చాడు కేసీఆర్ #BJP4Munugode