ముఖ్యమంత్రి గారికి ఏండ్రీయల్ గ్రామ మహిళల బహిరంగ లేఖ...
ఏండ్రీయల్ గ్రామంలో మహిళలు బీడీ పెన్షన్ కు అప్లై చేసుకొని సంవత్సరాలు గడుస్తున్న పింఛన్ రావటం లేదని ఆవేదనతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాయటం జరిగింది.
@TelanganaCMO@KTRoffice@bandisanjay_bjp
అర్థరాత్రి @bandisanjay_bjp గారిని అరెస్టు చేయడం నిజాం నియంతృత్వ పాలనను గుర్తుచేసింది. ఇలాంటి చర్యలవలన ఏదో సాధిస్తున్నాం అనే భావనలో ఉన్న ఈ మూర్ఖ ప్రభుత్వం "ప్రజలు అంతా గమనిస్తున్నరు" అనే విషయం మర్చిపోతుంది. 🐈 కండ్లు మూసుకున్నట్టు.
#TelanganaWithBandiSanjay#BRSDramaCompany
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @bandisanjay_bjp గారిని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని బిజెపి తెలంగాణ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది దుర్మార్గం.
తప్పుడు ఆరోపణలు చేసి అధికార మదంతో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నియంతృత్వ విధానాలకు ఈ అరెస్టు ఒక నిదర్శనం.
విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షణ పేపర్ లీక్ స్కాముల పై ప్రభుత్వం పై పోరాడుతున్న సంజయ్ గారి పై మళ్లీ తప్పుడు అభియోగాలు మోపి అర్ధ రాత్రి అరెస్ట్ చేయించిండు.
#BRSDramaCompany#TelanganaWithBandiSanjay
Bandi Sanjay, a Member of Parliament, has been arrested without prior notice and has been swiftly moved to an undisclosed location.
This is enough to say that @BRSparty don't have guts to face Bandi Sanjay garu...
#BRSDramaCompany#TelanganaWithBandiSanjay
బండి సంజయ్ ను బొమ్మలరామారాం పోలీస్ స్టేషన్ నుండి బయటకు తరలించిన పోలీసులు
ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు.పోలీస్ వాహనానికి పేపర్లు అంటించి బండి సంజయ్ ముఖం కన్పించకుండా తీసుకెళుతున్న పోలీసులు
#BRSDramaCompany#TelanganaWithBandiSanjay
నేరారోపణలు ఉన్నందునే @bandisanjay_bjp ను అదుపులోకి తీసుకున్నామన్న డీసీపీ ఆ నేరారోపణల వివరాలు ఎందుకు చెప్పడం లేదు?
పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బిజెపి నేతలు
అరెస్ట్ చేసి 10 గంటలు దాటినా అరెస్టుకు కారణం ఎందుకు చెప్పడం లేదని మండిపాటు
Copper plated BRS jackasses…
Prashanth is a journalist and is close to Minister Erabelli Dayakar Rao and BRS MLA Vinay Bhaskar. he sent 10th question paper to BRS minister & MLA also at 11:34am