ఇది ఉద్విగ్న క్షణం… కలలు నిజమైన క్షణం…
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన క్షణం…
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు,
భారత ప్రజాస్వామ్య గొంతుకలు అన్నీ ఏకగ్రీవంగా అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ముక్తకంఠంతో నినదించాయి.
జై అమరావతి… జై ఆంధ్రప్రదేశ్… జై భారత్…
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Modi4PeoplesCapital
#RajyaSabha
#Amaravati
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో నేడు మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన 'డయాఫ్రం వాల్' నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు అభినందనలు. దీనికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్టు అధారిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డీ-వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు వెచ్చించి నిర్మించాం. డయాఫ్రమ్ వాల్ పూర్తి కావటంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ పనులు వేగవంతం అవుతాయి. ఇప్పటికే ప్రకటించినట్లు అన్ని పనులు పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తాం.
#HistoricAmaravatiResolution#APThanksIndia
This is a historic and defining moment for #AndhraPradesh. With the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 being passed unanimously in both Houses of Parliament, the collective will and aspirations of our people have found a resounding voice at the national level.
I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his unwavering support and steadfast commitment to the aspirations of our state. He has stood resolutely by #Amaravati at every crucial juncture, from laying its foundation stone on October 22, 2015, to reinvigorating its progress and reaffirming its vision on May 2, 2025. I also thank the Hon’ble Union Home Minister Shri Amit Shah Ji and the Government of India for their pivotal role in steering this forward. My sincere thanks to all parties and Hon’ble Members of Parliament whose support rose above differences and reaffirmed Amaravati as the sole Praja Rajadhani.
After the bifurcation, Andhra Pradesh stood without a capital facing many challenges and uncertainties. Through these times, it was the unparalleled sacrifice, trust, and resilience of Amaravati’s farmers that kept this dream alive. This moment is a tribute to them.
This decision brings long awaited stability to our state and marks a new era of empowerment, confidence, and progress for every citizen of Andhra Pradesh.
Amaravati’s status as the capital is now firmly secured, beyond doubt, beyond debate, and beyond change. Amaravati is unstoppable, the heart of Andhra Pradesh and a future pride of the nation.
@narendramodi@AmitShah
@chintu002 ఎరా #Chimtu మీ వాడు అయితే దండం పెట్టి ఆడుకుంటాడు అని పిలిపించుకున్నాడు లే.. లేదంటే AA లాగ బొక్కలో మింగుతాడు అని వచ్చాడు, మధ్యలో నీ ఏడుపేంది రా ముసలి ముండా.. 💦💦
ఇది రా మాఫియా అంటే.
- Movie రిలీజ్ కాకముందే రివ్యూస్ రెడీ చేసుకోవడం
- Script ఇచ్చి Review వీడియోలు రిలీజ్ కి ముందే చేసేసి జనాల మీద రుద్దటం.
- Postpone అయిన సినెమా తెచ్చి చిన్న సినెమా ని తొక్కడం లేదా బెదిరించి వాళ్ళ కెరీర్/జీవితాలతో ఆడుకోవడం.
పోనీ అదేమైనా బాహుబలి, RRR రేంజా అంటే వద్దులే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. నార్త్ పోయి వీళ్ళు చేసిన కామెడీ కి కొన్ని వందల ట్రోల్ పేజెస్ కడుపునిండా అన్నం తింటున్నాయి.
Sorry for you @SandeepRaaaj , Wish you good luck.