"A nation's progress is measured not only by its skylines, but by the roads that connect its villages and the opportunities they create."
My heartfelt gratitude to Hon'ble Prime Minister Shri @narendramodi Ji, whose unwavering commitment to rural transformation continues to empower the last mile of Bharat. I sincerely thank Hon'ble Union Minister for Rural Development & Agriculture & Farmers Welfare Shri @ChouhanShivraj Ji for announcing ₹422 crore under PMGSY-IV for Andhra Pradesh today.
The sanction of 146 road works, 347 km of rural roads, and 19 bridges is not merely an investment in infrastructure, it is an investment in farmers, students, women, entrepreneurs, and every rural family whose aspirations depend on better connectivity.
Under the leadership of Hon'ble Chief Minister Shri @ncbn Garu, Andhra Pradesh is committed to implementing these projects with speed, transparency, and excellence, ensuring that every sanctioned road becomes a pathway to prosperity.
"When every village is connected, every citizen is empowered. When every citizen is empowered, India becomes unstoppable."
Stronger Roads. Stronger Villages. Stronger Andhra Pradesh. Stronger India.
- @PawanKalyan
టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ గుడిపల్లి భానుప్రకాశ్ రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
@PawanKalyan@APDeputyCMO
అమలాపురం, మచిలీపట్నం, నర్సాపురం, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గల పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా నాల్గవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సందడిగా సాగింది.
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
From the director who made one of the finest films in Telugu cinema comes another ambitious film. #RaoBahadur. Eagerly looking forward to the magic venkatesh maha and his team had pulled off. @ActorSatyaDev the performer he is deserves all the great things. To support this passionate team the way @urstrulyMahesh sir, Anurag and Sharath have gone all the way is heart warming. Releasing tomorrow. Wishing nothing but the best. 🤗
టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ గుడిపల్లి భానుప్రకాశ్ రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు హాజరయ్యారు. గురువారం సాయంత్రం, తిరుపతిలోని శ్రీ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు డాక్టర్ వైష్ణవి, డాక్టర్ హర్షవర్థన్ లను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. (1/2)
ఒంగోలు, హిందూపూర్ , రాజంపేట, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గల పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా నాల్గవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సందడిగా సాగింది.
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ గుడిపల్లి భానుప్రకాశ్ రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు హాజరయ్యారు. గురువారం సాయంత్రం, తిరుపతిలోని శ్రీ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు డాక్టర్ వైష్ణవి, డాక్టర్ హర్షవర్థన్ లను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Kudos to TN CM for taking ISRO scientist into state education board 👏🏼 👏🏼
Meanwhile Pawan Kalyan himself is in a position to influence India's National Education Policy 🤷🏻
Education minister of India acknowledging his contribution 👇🏼
సమాధానం చెప్పలేక మీడియా నుండి పారిపోయిన, సినిమా షూటింగ్ అని చెప్పి తప్పించుకున్న నువ్వు సైలెన్స్ గురించి మాట్లాడటం 🤡 @prakashraaj
https://t.co/jZIwL4zzRf