యువశక్తి ముందు మోకరిల్లిన మోదీ ప్రభుత్వం!
విద్యార్థుల సుదీర్ఘ నిరసనలతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడే రాజీనామా చేశారు.
పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన @BJP4India అహంకారానికి, వారి పతనానికి కాలం దగ్గరపడిందనడానికి ఈ రాజీనామాయే నిదర్శనం!
A movement that's growing stronger with every state. 🔥
A glimpse of #AAFA journey as committees take shape across states, united by one name and one emotion - Icon star @alluarjun. ❤️
A movement that's growing stronger with every state. 🔥
A glimpse of #AAFA journey as committees take shape across states, united by one name and one emotion - Icon star @alluarjun. ❤️
The OG Pan India star for a reason.
Very few stars have the power to make every update, every look and every piece of content a nationwide talking point.
PM @narendramodi garu using #AA23 theme music is yet another reflection of Icon Star @alluarjun garu’s unparalleled reach and cultural influence across India.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఉమ్మడి నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కరంపూరి సతీష్‌కు AAFA ఆర్థిక సహాయం అందించింది.
సతీష్ కుమార్తె నక్షిత పుట్టినప్పటి నుంచి “అనోరెక్టల్ మాల్ఫార్మేషన్” అనే జన్యుపరమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇప్పటికే ఆమెకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. త్వరలో మరో శస్త్రచికిత్స జరగనుంది.
నక్షిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న AAFA కార్యాలయం, ఆమె వైద్యం మరియు వైద్య ఖర్చుల కోసం ₹1,50,000 ఆర్థిక సహాయాన్ని అందించింది.
AAFA సభ్యులు మాట్లాడుతూ, సంఘ సభ్యులు మరియు వారి కుటుంబాలకు ఎలాంటి కష్టసమయంలోనైనా అండగా నిలుస్తామని, అవసరమైన సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని తెలిపారు.
వయసు 76 అయినా, సంకల్పం మాత్రం 26! తెలంగాణలో ఐటీ విప్లవాన్ని సృష్టించిన అదే జోష్‌తో, ఇప్పుడు ఏపీ పునర్నిర్మాణానికి అహర్నిశలు శ్రమిస్తున్న నిత్య కృషీవలుడు.
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము.
హ్యాపీ బర్త్ డే సర్! 💐
@ncbn@JaiTDP 🧡
A very happy birthday to the Icon of Indian Cinema. A legacy that continues to inspire millions and redefine excellence. Honoured to be part of this journey, sir.
@alluarjun#HappyBirthdayAlluArjun
*బాలికల భద్రతే దేశానికి బలమైన కవచం..*
*సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అల్లు అర్జున్ అభిమానుల అవగాహన డ్రైవ్..*
*అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రేగుల లితిష్..*
*ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ పీజే,*
తెలంగాణలో అల్లు అర్జున్ అభిమానులు మరోసారి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. మహిళల ఆరోగ్యం, ముఖ్యంగా గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
“బాలికల ఆరోగ్యం – దేశానికి రక్షణ” అనే సందేశంతో తెలంగాణ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో HPV వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రూపొందించిన పోస్టర్‌ను *మాజీ మంత్రి వర్యులు,సిద్ధిపేట శాసన సభ్యులు శ్రీ @BRSHarish గారు నివాసం హైదరాబాద్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.., 9 నుండి 14 సంవత్సరాల లోపు బాలికలకు HPV వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు.
ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్ గారిని మరియు వారి ఫ్యాన్స్ అసోసియేషన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రేగుల లితిష్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ పీజే, మహబూబాబాద్ టౌన్ అధ్యక్షులు రమేష్, రాహుల్ ,ఉపాధ్యక్షులు హుస్సేన్, జనరల్ సెక్రటరీలు రాంప్రసాద్, భరత్, అలాగే హేమంత్, లింగ, సాయి, ప్రేమ్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat
అల్లు అర్జున్ ప్యాన్స్ ఆధ్వర్యంలోHPV వ్యాక్సిన్ అవగహన కార్యక్రమం
బాలికల ఆరోగ్యం - దేశానికి రక్షణ: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినూత్న కార్యక్రమం.నేడు తెలంగాణ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల్లో గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే పోస్టర్
*మెదక్ పార్లమెంట్ సభ్యులు #మాధవనేనిరఘునందన్ రావు* గారు పోస్టర్ ను ఆవిష్కరించారు.
HPV వ్యాక్సిన్ 9 నుండి 14 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని ఈ సందర్భంగా వారు అవగాహన కల్పించారు.సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని కొనియాడారు. ఈ మంచి నిర్ణయం తీసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని, వారి ఫ్యాన్స్ అసోసియేషన్‌ను MP గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అల్లుఅర్జున్ ఫాన్స్ అసోసిషియన్ తెలంగాణ రాష్ట్ర *జాయింట్ సెక్రటరీ రేగుల లితిష్*
ఉమ్మడి వరంగల్ జిల్లా *ఉపాధ్యక్షులు *ప్రశాంత్ పీజే* అల్లు అర్జున్ ఫాన్స్ మహబూబాబాద్ టౌన్ *అధ్యక్షులు రమేష్ ,ఉపాధ్యక్షులు హుస్సేన్,జనరల్ సెక్రటరీ రాంప్రసాద్, జనరల్ సెక్రటరీ భరత్ ,హేమంత్ ,లింగ ,సాయి ,ప్రేమ్* ఉమేష్ తదితరులు పాల్గొన్నారు
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat
అల్లు అర్జున్ ప్యాన్స్ ఆధ్వర్యంలోHPV వ్యాక్సిన్ అవగహన కార్యక్రమం
బాలికల ఆరోగ్యం - దేశానికి రక్షణ: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినూత్న కార్యక్రమం.నేడు తెలంగాణ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల్లో గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే పోస్టర్
*మెదక్ పార్లమెంట్ సభ్యులు #మాధవనేనిరఘునందన్ రావు* గారు పోస్టర్ ను ఆవిష్కరించారు.
HPV వ్యాక్సిన్ 9 నుండి 14 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని ఈ సందర్భంగా వారు అవగాహన కల్పించారు.సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని కొనియాడారు. ఈ మంచి నిర్ణయం తీసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని, వారి ఫ్యాన్స్ అసోసియేషన్‌ను MP గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అల్లుఅర్జున్ ఫాన్స్ అసోసిషియన్ తెలంగాణ రాష్ట్ర *జాయింట్ సెక్రటరీ రేగుల లితిష్*
ఉమ్మడి వరంగల్ జిల్లా *ఉపాధ్యక్షులు *ప్రశాంత్ పీజే* అల్లు అర్జున్ ఫాన్స్ మహబూబాబాద్ టౌన్ *అధ్యక్షులు రమేష్ ,ఉపాధ్యక్షులు హుస్సేన్,జనరల్ సెక్రటరీ రాంప్రసాద్, జనరల్ సెక్రటరీ భరత్ ,హేమంత్ ,లింగ ,సాయి ,ప్రేమ్* ఉమేష్ తదితరులు పాల్గొన్నారు
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా// కాఘజ్ నగర్ పట్టణం లోని
*కాగజ్ నగర్ అడిషనల్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల (IAS) గారి చేతుల మీదుగా HPV వ్యాక్సిన్ పోస్టర్ ఆవిష్కరన*
Allu Arjun అభిమాన సంఘం Allu Arjun Fans Association (AAFA) ఆధ్వర్యంలో HPV వ్యాక్సిన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానికంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, , అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
(HPV) గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముఖ్యంగా 14 ఏళ్లు నిండిన బాలికలు సరైన సమయంలో HPV వ్యాక్సిన్ తీసుకుంటే భవిష్యత్తులో ఈ క్యాన్సర్‌ను నివారించవచ్చని అవగాహన కల్పించారు.
పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, బాలికల తల్లిదండ్రులకు వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, ప్రభుత్వ సూచనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో ఆరోగ్యంపై చైతన్యం పెంచడం తమ లక్ష్యమని AAFA సభ్యులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగర్ల శ్రీకాంత్, మరియు సిర్పూర్ తాలూకా అధ్యక్షులు ఈగురపు సాయితేజ,సురేష్, సాయి,చెర్రీ, నవీన్, సిద్ధార్థ్,మరియు తదితరులు పాల్గొన్నారు.
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat
AAFA mahabubabad launched an awareness poster on HPV Vaccine to prevent Cervical Cancer
Poster unveiled by Jatoth Hussain Naik Member of National Commission for Scheduled Tribes
Led by Prashanth PJ &Regula Lithish with team supports
#AAFASupportsHPVDrive#HPVVaccine@alluarjun
AAFA ఆధ్వర్యంలో మహిళల్లో గర్భసంచి మరియు సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం తీసుకోవలసిన HPV వ్యాక్సిన్ యొక్క అవశ్యకత తెలియజేస్తుంది 9సం,, లనుండి 14 సంవత్సరాలు నిండిన బాలికలకు HPV వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోగలరు అని అవగాహన కల్పించే పోస్టర్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా (మహబూబాద్ టౌన్) వరంగల్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ పీజే ,తెలంగాణ రాష్ర జాయింట్ సెక్రటరి రేగుల లితిష్ ఆధ్వర్యంలో ఈరోజు *జాతీయ (ST)కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్* గారిని కలిసి పోస్టర్‌ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇలాంటి మంచి పనులు చెపట్టిన అల్లు అర్జున్ అభిమానులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పారు అల్లు అర్జున్ గారి అభిమానులు సేవా కార్యక్రమాలు ముందు ఉండడం ఎంతో అభినందనీయమని కొని ఆడారు అలాగే ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రేమ్ , జాయింట్ సెక్రటరి ఉమేష్ ,జాయింట్ సెక్రటరీ రాజశేఖర్,కార్తీక్ , భరత్ ,టౌన్ ప్రెసిడెంట్ రమేష్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ సాయి ,టౌన్ వైస్ ప్రెసిండెట్ హుస్సైన్ తదితరులు పాల్గొన్నారు.
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
*కుప్పం నియోజకవర్గం అల్లు అర్జున్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో హెచ్పివి (HPV) వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమం*
*I am so happy to work with deaf and mute children*
సినిమా హీరోల అభిమానులు కేవలం విజిల్స్ వేసి, తమ వాదనను వినిపించడమే కాకుండా, పిల్లల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తుండటం ప్రశంసనీయం.
◆ హెచ్పివి (HPV - హ్యూమన్ పాపిల్లోమావైరస్) వల్ల కలిగే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి వ్యాక్సినేషన్ చాలా అవసరం.
* చిన్న వయసులోనే #HPV వ్యాక్సిన్ వేయించడం ద్వారా పిల్లలకు మరింత రక్షణ లభిస్తుంది.
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat