గత సంవత్సరం EO పోస్టులు భర్తీ కొరకు అన్ని అనుముతులు ఉన్నపటికీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అనుమతించారు. తక్షణమే ఈ పోస్టులు జాబ్ క్యాలెండర్ లో కలిపి నోటిఫికేషన్ డేట్స్ విడుదల చేసి లక్షల నిరుద్యోగులకు న్యాయం చేయండి సార్ @naralokesh@AnamReddy_TDP 🙏
#AndhraPradesh
త్వరలో జాబ్ క్యాలెండర్ కి సంబంధించి APPSC exam days ప్రకటించబోతుంది,పరీక్షల వాయిదాలకు ఎలాంటి ఆస్కారం ఉండదు.సిలబస్ ఇప్పటికీ ఉంది కాబట్టి ఎలాంటి మార్పు ఉండదు.DSC కి ముందు టెట్ కూడా ఉండబోతుంది. అభ్యర్థులు అందరూ బాగా చదివి కూటమి ప్రభుత్వం లో ఉద్యోగాలు పొందాలని ఆశిస్తున్నాను.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ సాధ్యమవ్వడానికి టెలిగ్రామ్లో 75,000+, వాట్సాప్లో 25,000+, ట్విట్టర్(X)లో 10,500+ మంది మిత్రులు సహకరించారు. దయచేసి ఇదేవిధముగా ఇంస్టాగ్రామ్ లో కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము🙏
https://t.co/TwcK6kD8MN
మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏
విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్పష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏
@naralokesh@chiranjeevimlc#AndhraPradesh
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి మరియు మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
దయచేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ లోనే ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల తేదీలను తప్పకుండా ప్రకటించి వాటిని నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా చర్య తీసుకోగలరు సార్.
#AndhraPradesh
A request to Hon'ble Minister shri @naralokesh: Sir, please mandate that all exam notifications mentioned in the job calendar include the full schedule (Prelims, Mains, Interview) upfront and requesting you to complete them as scheduled🙏
@ncbn@chiranjeevimlc#AndhraPradesh
గౌరవ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన పోస్ట్స్ కి నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అనగా ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్ష డేట్ మరియు పరీక్ష విధానం online/offline అనేవి స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్స్ అన్ని సకాలంలో పూర్తి చేసేలా చూడండి సార్🙏
#AndhraPradesh
జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ధన్యవాదాలు చెలపడం జరిగింది @ncbn@naralokesh@tdjanardhan@tdjanardhan
#APJobCalender2026
జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
#APJobCalender2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము.
ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు.
ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు..
https://t.co/5EmD9zl5yi