రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి డాక్టర్ హనుమంతు పురుషోత్తం గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం కల్పించడం, విద్యార్థులు, యువ పరిశోధకులకు మరిన్ని అవకాశాలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.
An elephant is not just a majestic creature of the wild; it is a guardian of our forests, a symbol of ecological balance, and an integral part of India’s natural heritage.
On World Elephant Day, I reaffirm our commitment to protecting these gentle giants and the landscapes they call home. India’s long-standing commitment through Project Elephant, strengthened under the leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, reflects our national resolve to protect elephants, secure their habitats and corridors, and promote harmonious coexistence between people and wildlife.
I sincerely appreciate the continued guidance and efforts of Hon’ble Union Minister for Environment, Forest and Climate Change Shri @byadavbjp Ji in advancing India’s wildlife conservation agenda.
In Andhra Pradesh, we are taking this commitment forward through Kumki elephants and the H.A.N.U.M.A.N. initiative, bringing together trained field teams, rescue infrastructure, technology and rapid response to make wildlife protection more effective and humane.
Our vision is simple: safe communities, protected forests and elephants moving freely through secure habitats.
Let us ensure that these gentle giants continue to walk our forests and inspire generations to respect, protect and live in harmony with nature.
Protect Elephants. Protect Forests. Protect Our Future.
- @PawanKalyan
#WorldElephantDay #ProjectElephant #HANUMAN #ElephantConservation #AndhraPradesh
The forests have protected our Tribal communities for generations, and in return, they have protected the forests as guardians of nature, culture and ancient wisdom. On the International Day of the World’s Indigenous Peoples, I extend my heartfelt greetings to all my Tribal brothers and sisters.
This year’s theme, “Honouring Indigenous Midwives: Safeguarding Life and Well-being,” reminds us of the invaluable traditional knowledge passed down through generations and the vital role Indigenous women and communities play in protecting life, health, culture and heritage.
My bond with our Tribal communities is deeply personal. Their affection and trust have always strengthened my resolve to work for their dignity and welfare. Through initiatives such as Adavi Thalli Baata, improved connectivity to remote habitations, livelihood opportunities, and stronger protection of forests and wildlife, we are working to ensure that development reaches every Tribal family while their identity and traditions remain protected.
Their trust is a responsibility. Their heritage is our pride. Their progress is our commitment.
Let us walk together towards a future where every Tribal family lives with dignity, opportunity, security and hope.
Jai Hind!
- @PawanKalyan@TribalAffairsIn@PIB_India@IPR_AP@pibvijayawada
Quote with a mass song of Chiranjeevi..
మావా మావా మావా 🔥
--
Singers:Balu,Chithra
Music:Bappi Lahiri
Lyrics: Bhuvana Chandra
Movie:Big Boss (1995)
--
#RaghavMuzix
Telangana Needs a Stronger Alternative!
లెక్కలేనంత అవినీతి, భూకబ్జాలతో తెలంగాణాను ముంచిన ముగ్గురు మోసగాళ్ళు
బీఆర్ఎస్: 10 ఏళ్ల పాలనలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి, Dharani పోర్టల్ ద్వారా భూరికార్డుల మార్పిడి, ఫామ్ హౌస్ చుట్టూ వేల ఎకరాలు.
కాంగ్రెస్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో బినామీ లావాదేవీలు, పేదల ఇళ్ల కూల్చివేతలు, కాంట్రాక్టర్ల రాజ్యం, ఇసుక మాఫియా, అవినీతి పాలన
MIM: పాతబస్తీలో భూకబ్జాలు, పోలీసులను అడ్డుపెట్టి అక్రమ నిర్మాణాలకు సహకారాలు.
ఎక్కడ ఓట్లు పోతాయో అనే భయంతో హైదరాబాద్ మహానగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలపై మాట కూడా మాట్లాడలేని తోడు దొంగలు
ఇలా తమ స్వార్థ రాజకీయాలతో తెలంగాణను దోచుకున్నారు. కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఇక వీరిని దూరం పెట్టాలి.
ప్రజలకు తమ ఆస్తులను పంచే అలవాటు తప్ప..వారి ఆస్తులు దోచుకునే అలవాటు, అవసరం లేని నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి.
#Telangana #GHMC
ఒక నేరాన్ని నేరంలా చూడటం ఎప్పుడు నేర్చుకుంటావ్ @ysjagan?
• ఒక మైనర్‌కు వాహనం ఇవ్వడం తప్పు. లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం ఇచ్చి, దాని ద్వారా ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయేలా ప్రమాదం జరగడం తప్పు.
• ఒక మైనర్ యాక్సిడెంట్ చేస్తే, అతనికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులదే తప్పు అవుతుందనే కనీస జ్ఞానం లేదా?
• ఒక మాజీ ముఖ్యమంత్రిగా, కనీసం చట్టాన్ని గౌరవించాలనే నైతికత నీకు కానీ, నీ మాజీ మంత్రికి కానీ తెలియదా?
• ప్రమాదం అనుకోకుండా జరిగినా, చట్టపరంగా కొడుకుని పోలీసులకు అప్పగించాల్సిన తండ్రి, కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించడం నేరం కాదా?
• యాక్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉండకుండా, కొడుకుని దాచిపెట్టి, వేరే వ్యక్తిని కేసులో ఇరికించాలని చూసి, న్యాయవ్యవస్థను మోసం చేయాలని చూసిన వ్యక్తి మీ అమాయక నాయకుడా?
• కొడుకు చేసిన తప్పుకు ఇంకొక వ్యక్తికి శిక్ష వేయించాలని చూసిన అప్పలరాజు చేసింది తప్పు కాదా జగన్?
• ఒక తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే బీసీ కుల కార్డు, ఉత్తరాంధ్ర ప్రాంతీయవాదం తీసుకొస్తున్న నువ్వు... చనిపోయిన వ్యక్తి కూడా బీసీ వర్గానికి చెందినవాడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడు అని తెలియదా? ఓ... కులం కేవలం మీ నాయకులను కాపాడుకోవడానికి వాడే ఆయుధం కదా?
• ఒక క్రిమినల్‌కు... క్రిమినల్స్ అందరూ అమాయకులు, చిన్నపిల్లలు, తెలిసీ తెలియక తప్పులు చేసిన వారిలాగే కనిపిస్తారు. అందుకే నీకు అవినాష్ రెడ్డి అయినా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా, బోరుగడ్డ అనిల్ అయినా, ప్రశాంత్ రావణ్ అయినా, తమ్మినేని సీతారాం అయినా, ఎమ్మెల్సీ అనంతబాబు అయినా, వల్లభనేని వంశీ అయినా, పిల్లా సాయి అయినా, ఇప్పుడు సీదిరి అప్పలరాజు అయినా అమాయకులే. ఎందుకంటే వీరందరినీ వెనకుండి నడిపించే పెద్ద క్రిమినల్ నువ్వే జగన్....
కక్షసాధింపు కాదు ఇది... మీ నాయకుడు తన కుమారుడు చేసిన తప్పును కప్పిపుచ్చే క్రమంలో చేసిన తప్పులకే అరెస్ట్ చేశారు.
సొంత చిన్నాన్న హత్య కేసులోనే న్యాయం చేయకుండా, క్రిమినల్స్‌కు అండగా నిలిచిన నీకు మాట్లాడే కనీస అర్హత లేదు జగన్.
#YSRCriminalParty
Chiranjeevi Birthday Sprcial: బాక్సాఫీస్ బాక్సులు బద్దలకొట్టిన.. 'రౌడీ అల్లుడు’
‘ఆటో జానీ’గా తెర మీద చిరంజీవి చేసిన మాస్ కామెడీ నభూతో.. అనాల్సిందే.
Read more here: https://t.co/Jv1t5qDhZr
చిరంజీవి మేనరిజమ్ ‘బాక్సు బద్దలైపోద్ది’ ధియేటర్లో ఈలలు వేయించింది.
ఒరేయ్ నువ్వు బాగా యాక్టింగ్ చేయాల్రా.. అని విలన్ అంటే "నువ్వు డబ్బులు బాగా ఇచ్చుకోవాల్రా.." లాంటి చిరంజీవి పంచ్ డైలాగ్స్ సినిమాకు హైలైట్.
#ChiranjeeviBirthday #RowdyAlludu #MegastarChiranjeevi #Tollywood #BoxOfficeHistory #MegastarMania @KChiruTweets