#ChooseSpeedChooseAP
కొరియా మెరైన్ ఎక్విప్ మెంట్ అసోసియేషన్ (KOMEA) ఆధ్వర్యాన బుసాన్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడాను. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ లో టెస్టింగ్/సర్టిఫికేషన్ ల్యాబ్ లతో పాటు ఇంజన్లు, ప్రొపల్షన్, నావిగేషన్, డెక్ మెషినరీ, ఎలక్ట్రికల్స్, అవుట్‌ఫిట్టింగ్, ప్రత్యేక మెరైన్ పరికరాల తయారీ, అనుబంధ పార్క్ ఏర్పాటుకు KOMEA సభ్యులను స్వాగతించాను. ఏపీలో ప్రత్యేక కొరియా మెరైన్ ఎక్విప్ మెంట్ డెస్క్, ఇండియా షిప్ టెక్నాలజీ సెంటర్, ఉమ్మడి నైపుణ్య శిక్షణ, ఆర్&డీ సంస్థల ఏర్పాటుకు ఏపీ మారిటైమ్ బోర్డుతో భాగస్వామ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశాను.
రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టి రిమాండ్ కు పంపిస్తున్నావ్ కదా...
ఈ రోజు ప్రశాంతంగా నిద్రపో... నీకు ఇదే కావాలి కదా పవన్ కళ్యాణ్
ఇదే ఇంట్రెస్ట్ తో నా కూతురు సుగాలి ప్రీతి ముద్దాయలో మీరు చూపించుకొని ఉంటే 10% ఈ పాటికి ముద్దాయలు దొరికేవారు
ఎందుకు ఈ వివక్షత చెప్పండి
-పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫైర్
Something remarkable is unfolding in RAYALASEEMA, and it deserves more attention
While the spotlight is often on Amaravati & Visakhapatnam, an industrial ecosystem worth ₹4.58 lakh crore is quietly taking shape across all 9 districts.
According to official data:
📌 172 SIPB-approved projects
📌 ₹4.58 lakh crore proposed investments
📌 2.76 lakh potential jobs
Add another 103 proposals signed during the CII Partnership Summit, and the pipeline grows to:
• 275+ projects
• 3.57 lakh+ potential jobs
Here’s the story 🧵
ప్రశ్న రావణ్ కు మచిలీపట్నంలో బెయిల్ ...పాయకరావుపేట తరలింపు.
మరో కేసు విషయమై అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ కు రావణ్ ను తరలింపు..
#PawanKalyan
డియర్ HDFC 🙏🙏
ఈ మధ్య నేను HDFC Home Loansలో ₹50 లక్షల హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేశాను.. file no-705118170 ..హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ సమీపంలో 30 ఏళ్ల క్రితం అపార్ట్మెంట్ ఫ్లాట్ అది .. ఫ్లాట్ ఖరీదు 75లక్షలు .. అందులో భాగంగా HDFC వారిని నేను అడిగింది 50 లక్షల లోన్ .. నా CIBIL స్కోర్ 770. నాకు ఇతర లోన్లు లేవు. ప్రతి నెలా సుమారు ₹1 లక్ష జీతం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. నేను రెగ్యులర్ ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిని.
అయినా నాకు HDFC చెప్పిన వడ్డీ రేటు 10.25 శాతం. దీనికి అనేక ముప్పతిప్పలు పెట్టి నా దగ్గర అనేక డాక్యుమెంట్స్ తీసుకుని వెరిఫికేషన్లు చేసి చివరికి మీరు రిస్క్ జోన్ లో ఉన్నారని అందుకే 10.25 వడ్డీ రేటు అని చెప్పారు
ఇదే సమయంలో Bank of Maharashtra నాకు 7.25 శాతం వడ్డీ రేటుతో ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ ఇచ్చింది. ఆశ్చర్యకరంగా వారు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా తీసుకోలేదు.
అప్పుడు నా ప్రశ్న…
HDFCలో 10.25%… Bank of Maharashtraలో 7.25%… ఈ 3 శాతం తేడాకు అసలు కారణం ఏమిటి?
ఈ లోన్ కోసం నేను HDFCకి అన్ని డాక్యుమెంట్లు సమర్పించాను. ఆఫీసుకు వెరిఫికేషన్ చేశారు. ఇంటికి వెరిఫికేషన్ చేశారు. ప్రాసెసింగ్ పేరుతో ₹2,400 వసూలు చేశారు. ఇతర ఖర్చులతో కలిపి దాదాపు ₹4,000 ఖర్చైంది.
అయితే ఇప్పటికీ ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వలేదు.
మరి ప్రశ్న ఏమిటంటే…
లోన్ మంజూరు కాకముందే లేదా ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ ఇవ్వకముందే ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం ఎంతవరకు న్యాయం?
వెరిఫికేషన్ కోసం వచ్చిన ప్రతినిధులు డబ్బు అడిగిన అనుభవం నాకు ఎదురైంది.
నెలవారీ ఆదాయం లక్ష రూపాయలు ఉండి, ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తూ, సిబిల్ స్కోర్ కలిగి ఉండి, ఎక్కడా ఒక్క రూపాయి కూడా డిఫాల్ట్ కాని ఒక క్లీన్ ప్రొఫైల్ ఉన్న కస్టమర్ కు HDFC నిర్ణయించిన వడ్డీ రేటు ఏకంగా 10.25%!
నేను అడిగేది ఒక్కటే…
మధ్యతరగతి మనిషిని ఇంత అనుమానంతో ఎందుకు చూస్తున్నారు?
వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కార్పొరేట్ సంస్థల వార్తలు దేశం చూసింది. అలాంటి సంఘటనలు జరిగిన తర్వాత కూడా నిజాయితీగా జీతం తీసుకునే ఉద్యోగి మీదే ఎక్కువ అనుమానమా?
ఒకవేళ నా ప్రొఫైల్‌లో రిస్క్ ఉంటే, అదే రిస్క్‌ను Bank of Maharashtra ఎందుకు చూడలేదు?
ఒక బ్యాంకు 7.25%కి లోన్ ఇవ్వగలిగితే, HDFC ఎందుకు 10.25% చెప్పింది?
ఈ ప్రశ్నలకు పారదర్శకమైన సమాధానం రావాలి.
ప్రాసెసింగ్ ఫీజులు కూడా మరో పెద్ద ప్రశ్న.
దేశవ్యాప్తంగా ప్రతి రోజు వేలాది మంది హోమ్ లోన్ల కోసం దరఖాస్తు చేస్తారు. వారిలో చాలామంది చివరకు లోన్ తీసుకోరు. అయితే వారు చెల్లించిన ప్రాసెసింగ్ ఫీజుల పరిస్థితి ఏమిటి?
లోన్ రాకపోయినా…
కస్టమర్ వద్దన్నా…
ఆ డబ్బు తిరిగి వస్తుందా?
లేదా అది బ్యాంకుకు అదనపు ఆదాయంగా మిగిలిపోతుందా?
ఈ అంశంపై బ్యాంకులు పూర్తి పారదర్శకత పాటించాలి.
బ్యాంకులకు లాభాలు రావడం తప్పు కాదు. కానీ ఆ లాభాలు కస్టమర్‌కు న్యాయం చేస్తూ రావాలి.
హోమ్ లోన్ అనేది బ్యాంకు చేసే దానం కాదు.
కస్టమర్ కూడా వడ్డీతో సహా ప్రతి రూపాయి తిరిగి చెల్లిస్తాడు. అంతేగాక నేను కొనే ఫ్లాట్ డాక్యుమెంట్స్ అన్నీ బ్యాంక్ దగ్గరే ఉండిపోతాయి .. ఒక విధంగా లోన్ తీరేవరకు ఆ ఫ్లాట్ బ్యాంక్ వారిదే ..కానీ అధిక వడ్డీ పేరుతో ఈ దోపిడీ ఎందుకు ?
HDFC వంటి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఈ ప్రశ్నలను చిన్నవిగా తీసుకోకూడదు.
మధ్యతరగతి మనిషి కలలపై అధిక వడ్డీ రేట్ల భారం వేయడం కంటే, అతని నమ్మకాన్ని గెలుచుకోవడం పెద్ద పెట్టుబడి.
HDFC… మీ హోమ్ లోన్ విధానాలు నిజంగా మధ్యతరగతి కస్టమర్లకు అనుకూలంగానే ఉన్నాయా? లేక వాటిని మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది బ్యాంకే. హోమ్ లోన్ కోసం ఆశగా ఎదురు చూసే నాలాంటి వాళ్ల దగ్గర అప్లికేషన్ , ప్రాసెసింగ్ పేరుతో 2400 వసూలు చేస్తూ కొత్త వ్యాపారం ఏదైనా బ్యాంకులు స్టార్ట్ చేసాయా ?
వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే విజయ్ మాల్యాలు, నిరవ్ మోదీల ప్రొఫైల్స్ వెరిఫై చేయడానికి వెనకాడే బ్యాంకులు, నెలనెలా జీతం వచ్చే మధ్యతరగతి జీవిని మాత్రం అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నాయి.అసలు లోన్ ఇవ్వకముందే వసూలు చేసిన వేలాది రూపాయల అప్లికేషన్ చార్జీలను లోన్ రద్దు చేసుకున్నప్పుడు వెనక్కి ఇచ్చే బాధ్యత వీరికి లేదా? ఇలా దేశవ్యాప్తంగా ఎంతమంది మధ్యతరగతి ప్రజల దగ్గర అప్లికేషన్ల పేరిట కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు?
కస్టమర్లను వేధించి దూరం చేసుకోవాలనుకుంటున్నాయా లేక నిజాయితీ గల కస్టమర్లకు సేవ చేస్తూ డెవలప్ అవ్వాలనుకుంటున్నాయా అనేది HDFC లాంటి పెద్ద బ్యాంకులు ఆలోచించుకోవాలి.ప్రైవేట్ బ్యాంకుల ఈ వడ్డీ బ్లాక్‌మెయిలింగ్‌పై తక్షణమే బ్యాంకింగ్ రెగ్యులేటరీ సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది…అశోక్ వేములపల్లి @HDFC_Bank@HDFCBank_Cares
Andhra Pradesh's growth engine is firing on all cylinders!
A robust 21% year-on-year growth in GST collections for June 2026 is yet another sign that economic activity is accelerating across the state.
More growth. More investments. More jobs. We're just getting started.
Amaravati vs Mavigun... A Big Statement from Former CM #Jagan
If you stand with Amaravati: vote for TDP.
If you stand with Mavigun: vote for YSRCP.
#YSJagan#Amaravati#Mavigun