@renuka_jetti మీరు లాయర్ అనుకుంటా.... లాయర్ గా జాబ్ ఇచ్చి ఏదైనా ఇంట్లో గిన్నెలు తోమే పని ఇస్తే బాగుంటుందా మీకు... ఇక్కడ అదే ఇష్యూ... జాబ్ ఒకటి పని వేరొకటి... జాబ్ ఒక డిపార్ట్మెంట్లో ... పని చాలా డిపార్ట్మెంట్స్... అది మీకు అర్ధం కాదు
సంచలన వీడియో
డాక్టర్ సుధాకర్ గారు చనిపోక ముందు, అక్కడ లోకల్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ఆఫీసు కి తీసుకొచ్చి, జగన్ @ysjagan కి క్షమాపణ లేఖ రాయించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ మరియు అతని అనుచరులు..
@Kadirodu_Offl అన్నీ కులాల నుండి క్రిస్టియన్ గా మారిన ప్రతీ ఒక్కరికీ No Caste సర్టిఫికెట్ ఇస్తే బాగుణ్ణు... ప్రతీ వివక్షలు తగ్గుతాయి...
కులాన్ని, మతాన్ని వాడుకునే నాయకులకు సరదా తీరుతుంది...
@sreekanth324 అక్కడ వార్డు సచివాలయంలో objection raise చేసి కమిషనర్ గారి లాగిన్ లో అప్డేట్ చేస్తే సరిపోతుంది... PROPERTY TAX aadhar seeding wrong ఉంది..అది అక్కడ కమిషనర్ లాగిన్ లో మార్చడానికి అవకాశం ఉంది... వార్డు అడ్మిన్ ద్వారా కమిషనర్ ని కలవండి...
అభిమానం అంటూ.. సినిమాని సోషల్ మీడియాలో ముక్కలు ముక్కలుగా పెట్టే.. వాళ్లకు హెచ్చరిక..
ఎవరి account అయినా సంబంధం లేదు.. రిపోర్ట్ కొట్టడం మాత్రం కన్ఫర్మ్
As simple as this 👇
1. Open the link
2. Copy the piracy link you have come across. (TWITTER, INSTAGRAM, FACEBOOK, YOUTUBE OR ANY OTHER MEDIUM)
3. Click submit.
Link - https://t.co/iVYdsF03Dz
#TheyCallHimOG
Happy birthday to my hero!
You’ve given me amazing memories and a rollercoaster of ups and downs.
Keep inspiring us all the time!
Proud to be your fan @PawanKalyan#HBDPawankalyan#HBDJanasenani