KCR గారు కొత్తగా ప్రారంభించిన MBBS కాలేజీలో మారుమూల గిరిజన తండా నుంచి ఈ గిరిజన అమ్మాయి MBBS సీటు సాధించింది సార్.పేదరికం వల్ల ప్రస్తుతం కాలేజీ ఫీజులు చెల్లించని పరిస్థితిలో ఉంది. ఈ అమ్మాయికి సహాయం చేయండి సార్ @KTRBRS@KTR_News@KTRoffice ఈ విద్యార్థిని ఫోన్ నెంబర్ 7207314932.
నిరుపేద కుటుంబానికి చెందిన సరస్వతి పుత్రికలు ఇద్దరు MBBS ఫీజులు చెల్లించలేక, చదువులు ఆపి కూలి పనులకు వెళ్తున్నారు. సహాయం చేయండి SIR. @KTRBRS@KTRoffice@KTR_News @trs
రేవంత్ రెడ్డి సార్ ఈ అబ్బాయి మాటల్లో ఆవేదనతో కూడిన కోపం ఉంది.కానీ తినడానికి తిండి లేక,పడుకోవడానికి సరైన ఆశ్రయం లేక,వానలో తడుస్తూ వాళ్ళు కష్టాల్లో ఉన్నారు.మీరు ఖచ్చితంగా వీళ్ళ కుటుంబాన్ని ఆదుకొని మీరు భరోసాగా ఉన్నారనే నమ్మకాన్ని వీరికి కల్పించాలి.@revanth_anumula@TelanganaCMO
లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీరి కుటుంబానికి మంచి హోటల్ లాంటిది ఏర్పాటు చేయండి.వీరు ఉండడానికి గవర్నమెంట్ తరఫున ఇల్లును కట్టించండి సార్, వీరిది గుంటూరు జిల్లా.https://t.co/0LywWuzCzX @naralokesh@PawanKalyan@ncbn
హరి శంకర్ లాంటి డైరెక్టర్ అంటే మాకు ఎంతో గౌరవం. తన ప్రయత్నం తాను చేశాడు .మిరపకాయ లాంటి హిట్ ఇచ్చి ,ఇప్పుడు కూడా తన ప్రయత్నం తాను చేశాడు కానీ ఈ ప్రయత్నం కొంతవరకు మాత్రమే సఫలం అయింది...
ఏం పర్వాలేదు మళ్లీ ఒక పెద్ద హిట్ రవితేజకు ఇస్తాడు.Congratulations to @harish2you@RaviTeja_offl
రోజు కష్టాలు పడుతున్న విద్యార్థుల సమస్యను పరిష్కరించండి సార్ ,వీలైతే విద్యార్థులకు ప్రత్యేక బస్సులను నడిపించండి సార్.@KomatireddyKVR@revanth_anumula@TelanganaCMO @tgsrtcmdoffice