మా ఊర్లో మా బాబాయ్ @YSRCParty తరుపున నామినేషన్ వేశాడు . మా బాబాయ్ కి 3 ఫెర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి.
@JaiTDP వాళ్ళు గెలవలేము అని MAO నీ పంపించి withdrawal chesukokuntey షాప్స్ సీజ్ చేయిస్తాం అని బేదిస్తున్నారు.
మా బాబాయ్:- నేను 40లక్షలు ఇస్తా వాళ్ళని withdraw చేసుకోమని Cheppu
బ్రేకింగ్ న్యూస్
షర్మిలకు దేవనహళ్లి కోర్టులో ఎదురుదెబ్బ
తాత్కాలిక ఇంజక్షన్ ��త్తర్వులు జారీ
బెంగళూరులోని వైఎస్ జగన్ భవనం విషయంలో..జోక్యం చేసుకోవద్దంటూ షర్మిలకు కోర్టు ఆదేశం
షర్మిల కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా..ఇంటి పరిసరాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఉత్తర్వులు
ఇంట్లోని గోడలు, కంచెలు, చెట్లు, నిర్మాణాలకు..నష్టం కలిగించవద్దని కోర్టు ఆదేశం
డిసెంబర్ 19 వరకు ఉత్తర్వులు వర్తిస్తాయన్న కోర్టు
గండేపల్లి మండలం కే గోపాలపురం గ్ర���మంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కర్రి కృష్ణ గారిని గెలిపించాలని పాటంశెట్టి సూర్యచంద్ర ఎన్నికల ప్రచారం
నేను 48 దీపావళిలు చూసాను కళ్ళ ఎదురుగా పోగలు చూసాను కానీ.
బళ్ళు అంటుకొన్ని కాలిపోవడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు.
Dont You Feel Shame On That!
- కేతిరెడ్డి
Sorry, @naralokesh !
You better learn the #MagicOfDoingBusiness from us.
Our @Keerthana4VNR is busy feeding us dubious investment figures, featuring companies like Lighthouse Green Data Center Pvt Ltd and Vajra Pvt Ltd, incorporated just days before signing MoUs, yet suddenly boasting investment commitments worth ₹500–1,000 crore.
Apparently, all it takes to become an investment heavyweight is a freshly issued certificate of incorporation and a conveniently timed MoU!
Looking out for the next MOU convention!
Dear Mr. Nara Lokesh,
Tamil Nadu is not Andhra Pradesh. We don’t need to lure investors by auctioning our land, water, electricity and public resources with freebies.
We have something far more valuable skilled manpower, educated youth, world-class infrastructure, industrial expertise, a strong manufacturing ecosystem and a capable workforce.
Investors come to Tamil Nadu because of our talent, capabilities and industrial strength not because we offer everything at throwaway prices.
And please remember, attracting investments is about building an ecosystem, not buying attention with incentives.
Tamil Nadu doesn’t have to beg investors to come. Our capabilities bring them here.
That’s the difference between building an industrial destination and desperately marketing one!
2024 @YSRCParty ఓడిపోయింది. అప్పటి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని జేసీ ఫ్యామిలీ ఘోరంగా హింసిస్తోంది.
అసలు ఇవన్నీ @ysjagan చూస్తున్నారా లేదా?
ఒక్కసారి తాడిపత్రికి వెళ్లి పెద్దారెడ్డి గారి���ి కలిసి ప్రెస్మీట్ పెట్టి జేసీ ఫ్యామిలీకి వార్నింగ్ ఇవ్వొచ్చు కదా🙄
#justasking
ఓ వైసీపీ కార్యకర్తలారా యుద్ధానికి సిద్ధమా..?
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీకాకుళం మేయర్ అభ్యర్ధిని శ్రీమతి గుండ లక్ష్మీ దేవి గారికి బ్యాలెట్ పత్రం నమూనా క్రమ సంఖ్య: 1, ఫ్యాన్ గుర్తు పై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్ధన
#GundaLakshmiDevi#Srikakulam#VoteForFan
సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్ర సోదర, సోదరీమణులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ అహర్నిశలు శ్రమించే వారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం.
మత్స్యకారుల జీవితాల్లో అభ్యున్నతి తీసుకురావాలనే లక్ష్యంతో మన ప్రభుత్వ హయాంలో వారి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశాం. వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మత్స్యకారులకు మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. రూ.16 వేల కోట్లతో 4 పోర్టుల నిర్మాణానికి శ్ర��కారం చుట్టాం. ఓఎన్జీసీ పైప్లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం అందించాం.
ప్రతి మత్స్యకార కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, మీ బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీకు ఎ��్లవేళలా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను.
#WorldFisheriesDay
To be honest:
Twitter lo Rebles kante FM's 200% better.
PKvsMB inni years revelry unna kuda ey roju intlo Ladies ni lagaledhu Really great 👏.
Clean Counters & Decent trolls varake vestaru..
Legistha 24/7 Pk Rc boss mida morph vesevatho bond antaru🤮🙏