Our mission focuses on doing crematory rituals for Orphans.We also do a plethora of social services for people around us for improving their livelihood.
పటాన్చెరువు పట్టణంలోని అంజి ఇంటి నిర్మాణం కోసం 20,000/- రూపాయలు పటాన్చెరు మాజీ సర్పంచ్, MDR ఫౌండేషన్ చైర్మన్ @MDR_BRS గారి ఆర్థిక సహకారంతో ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు సిమెంట్ బ్యాగులను అందజేయడం జరిగింది. #mdrfoundation#patancheru#mdrఫౌండేషన్
అప్పుడే పుట్టి చనిపోయిన శిశువును చెత్తకుండిలో పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు.
మృతి చెందిన శిశువు.. చనిపోయాక పడేశారా,లేక చంపి పడేసారా.అన్న కోణంలో దర్యాప్తు.
పటాన్చెరువు లో మరో అనాధ శవం.ఇరువురికి అంత్యక్రియలు చేసిన #MDRఫౌండేషన్.
@DrTamilisaiGuv @KTRBRS@BRSHarish@MDR_BRS
● బతుకుదెరువు కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి గత వారం అంత్యక్రియలు నిర్వహించిన పటాన్చెరు యువకులు.ఆర్థిక సహకారం అందించిన #MDRఫౌండేషన్ చైర్మన్ @MDR_BRS గారు.
ప్రమాదంలో వికలాంగుడిగా మారిన ఒక దివ్యాంగుడి దీన బాధకు భరోసా..పటాన్ చెరువు పట్టణంలోని అంబెడ్కర్ కాలనీ కి చెందిన సుదర్శన్ ప్రమాదంలో కాలు పోగొట్టుకొని దివాంగుడిగా మారాడం జరిగింది.60 వేల రూపాయలతో కృత్రిమ కాలు అమర్చి మరో జన్మ ప్రసాదించిన #MDRఫౌండేషన్ ఛైర్మెన్ @MDR_BRS గారు.
విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, స్టడీ మెటీరియల్ పుస్తకాలను అందివాలని #MDRఫౌండేషన్ సంప్రదించగా,చైర్మన్ దేవేందర్ రాజు గారు స్పందించి వారి ఆర్థిక సహకారంతో వారికి కావాల్సిన పుస్తకాలు #MDRఫౌండేషన్ కో-పౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
పటాన్చెరువు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు #MDRఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారి సహకారంతో ఆయన తనయుడు #MDRఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారు పాల్గొని ఆయన చేతుల మీదుగా విద్యార్థినిలకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.
ఆడపిల్ల పెళ్లికి హార్దిక సహాయం అందించిన #MDRఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారు.పటాన్ చెరువు పట్టణంలో నివాసం ఉన్న మహమ్మద్ అబ్దుల్ నజీబ్ కూతురు వివాహానికి #MDRఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారి సహకారంతో #MDRఫౌండేషన్ అధ్యక్షుడు మధుసూదన్ చేతుల మీదుగా అందించడం జరిగింది
గుర్తు తెలియని అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్న #MDRఫౌండేషన్.
పటాన్ చెరువు నియోజకవర్గం లోని తెల్లాపూర్ మరియు పటాన్ చెరువు నగరంలో గుర్తుతెలియని రెండు శవాలకు #MDRఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారి ఆర్థిక సహకారంతో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.
ఇండియన్ ఇన్స్పిరేషన్ అవార్డు అందుకున్న #MDRఫౌండేషన్.
దివ్యాన్షి శిక్ష క్రాంతి సమితి,దివ్యాన్షి ఏస్ కే ఫౌండేషన్ మధ్యప్రదేశ్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్పిరేషన్ అవార్డును అందుకున్న తెలంగాణ రాష్ట్రంలో పటాన్ చెరువు కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న #MDRఫౌండేషన్ కు ఈ ఘనత లభించింది.
పటాన్చెరువు పట్టణంలోని బాలాజీ నగర్ కాలనీలోని విద్యార్థిని చదువుల కోసం కావలసిన నోటుబుక్స్ అవసరాల నిమిత్తం #MDRఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారి సహకారంతో #MDRఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించి పై చదువుల కోసం #MDRఫౌండేషన్ అధ్యక్షుడు మధుసూదన్ చేతుల మీదుగా అందించారు.
అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన #MDRఫౌండేషన్,ఆర్థిక సహాయం అందించిన దేవేందర్ రాజు గారు,పటాన్ చెరువు నియోజకవర్గం లోని ఈదుల నాగులపల్లి సమీపం,బీడీఎల్ భానుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గుర్తుతెలియని సుమారు 30 నుంచి 40 మధ్య వయసులో గల గుర్తుతెలియని మగ మృతదేహం లభించింది.
అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన #MDRఫౌండేషన్.ఆర్థిక సహాయంతో అందించిన మాదిరి దేవేందర్ రాజు గారు.పటాన్చెరు పట్టణంలో రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోవడంతో గత ఐదు రోజులుగా సంబంధించిన వారి కుటుంబీకులు రాకపోవడంతో స్థానికులు మరియు పోలీసుల సమాచారం మేరకు అంత్యక్రియలు నిర్వహించారు
ఒకేరోజు రెండు అనాధ శవాలకు అంత్యక్రియలు చేసిన #MDRఫౌండేషన్.
ఆర్థిక సహాయంతో ఆర్థిక సహాయం అందించిన మాదిరి దేవేందర్ రాజు గారు.
పటాన్చెరు పట్టణంలో వివిధ స్థలాల్లో వడదెబ్బకు రోడ్డుపై బిక్షాటన చేస్తున్న ఇద్దరికి అంత్యక్రియలు నిర్వహించి #MDRఫౌండేషన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది.
పటాన్ చెరువు నియోజకవర్గం రామచంద్రపురం మండల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన గుర్తుతెలియని సుమారు 60 సంవత్సరాలు వయసుగల మహిళ మృతదేహాన్ని పోలీసు వారు నిత్యం ప్రజా సేవలో ఉండే #MDRఫౌండేషన్ కు అప్పగించగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.
● #MDRఫౌండేషన్ కు మరో అవార్డు.
పటాన్ చెరువు నియోజకవర్గంలో స్థానిక కేంద్రంగా ఉంటూ,అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న #MDRఫౌండేషన్ కు 2023 కి గాను ఎక్సలెన్సీ అవార్డు #MDRఫౌండేషన్ అధ్యక్షుడు మధు అతిరథ మహారధుల సమక్షంలో ప్రధానోత్సవం,ఘనంగా సన్మానం జరిగింది. #MDRFoundation#Patancheru
ఇద్దరి అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన #MDRఫౌండేషన్.రామచంద్రపురం పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని,మరియు ఒక యాచకుడు మృతి చెందగా పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.రోజులు గడుస్తున్న వారి గురుంచి ఎవరు రాకపోవడంతో #MDRఫౌండేషన్ ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించిడం జరిగింది
ఎవరూ లేని అనాధ మృతదేహానికి దాహన సంస్కారాలు #MDRఫౌండేషన్..
ఎవరు లేని అనాధ శవానికి #MDRఫౌండేషన్ చైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్, బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, దేవేందర్ రాజు గారి సహకారంతో అంత్యక్రియలు నిర్వహించిన #MDRఫౌండేషన్ అధ్యక్షుడు మధు, సభ్యులు దిలీప్.
#mdrfoundation#patancheru
Sir,
A disabled person didn’t get pension for the last 12 months as her fingerprint is not getting validated.
CHATURYA-16,Pension Id-MDRCZ12290
Sangareddy
Went to GHMC offices, DRDO Sangareddy,but the issue was not solved
Humble request pls do need full
@KTRoffice@Collector_SRD