🔥🔥అజినో మోటో... మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్‌లో టెస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవ్వడానికి కారణం ఫేర్టిలైజర్స్ పేరు మీద వస్తుంది. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీకి, షుగర్లకి రోగిష్ఠులును చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్లో వంట వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. చైనాలో ఇది వాడితే ఉరిశిక్ష విధించే విధానం కూడా ఉంది కానీ భారతదేశంలో దీనికి ఇంకా వెలుగులో తీసుకురాలేదు. ఈ టెస్ట్ సాల్ట్ వేసిన, ఏ భోజనం ఒక 40 రోజుల్లో తిన్నారంటే జీవితాంతం బీపీతో, షుగర్‌తో బాధపదడం తప్పదు. ఈ విషయాన్ని మీడియా మాధ్యమాల్లో చర్చించి దీన్ని వ్యతిరేకించి ఒక మహా ఉద్యమంగా తీసుకొస్తే గాని ఈ భారత దేశంలో రోగిష్టులు తగ్గరని కొన్ని సామాజిక సంస్థలు కూడా ఢిల్లీలో చర్చించాయి. కానీ మన ప్రభుత్వం దీనికి నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నది. ఈ టేస్టెడ్ సాల్ట్ వల్ల మన కొన్ని వేల రుచులను గుర్తించగలిగే మన నాలుక బండ పారిపోవడమే కాకుండా మేధోశక్తిని కూడా నాశనం చేస్తుంది. దీనిని మన భారతీయులందరికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. జైహింద్🙏
ఈ కుక్క పైన చర్యలు తీసుకునేది ఏమైనా ఉందా లేదా? @NagaBabuOffl గారూ @JanaSenaParty . ఈడికి ఇచ్చే ట్రీట్మెంట్ చూసి ఇంకొకడు ఫేక్ మాట్లాడాలి అన్నా, మన మెగా కుటుంబం గురించి అవాకులు, చెవాకులు మాట్లాడాలి అన్నా వెన్నులో వణుకు పుట్టాలి. అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి eediki.
@KChiruTweets@PawanKalyan
@naralokesh అధికారిక కౌన్సెలింగ్‌లో కాలేజీ జిల్లా వివరాలు తప్పుగా చూపించడం వల్ల అభ్యర్థి B.Ed. ప్రవేశ అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
@naralokesh గారూ, విచారణ జరిపించి అనంతపురం జిల్లాలోనే B.Ed. Mathematics (English Medium) సీటు పొందేందుకు న్యాయమైన అవకాశం కల్పించండి.
#APEdCET2026
@naralokesh సీటు కేటాయింపు తర్వాత Online Self-Reporting కూడా పూర్తి చేశారు. కానీ ఫిజికల్ రిపోర్టింగ్‌కు వెళ్లినప్పుడు కాలేజీ ప్రకాశం జిల్లా పామూరుకు మారిందని తెలిసింది. Phase-IIలో ఇతర కాలేజీలను ఎంపిక చేసుకున్నా సీటు రాలేదు.
@naralokesh Phase-I కౌన్సెలింగ్‌లో Sree Vyshnavi B.Ed. College (Code: 27204)ను అనంతపురం జిల్లా గూటిలో ఉన్నట్లు అధికారిక వెబ్సైట్లో చూపించారు. ఆ సమాచారాన్ని నమ్మి అభ్యర్థి 7వ వెబ్ ఆప్షన్‌గా ఎంపిక చేసుకున్నారు.
అంత గొప్ప అక్షర జ్ఞానీ తెలీకుండా పెరిగిన అహంకారాన్ని వయసులో చిన్నవాడైన నువ్వు దించావ? 🤯 @PawanKalyan బాబాయి 🙏
వీధి కి పై మెట్టు ఖర్మ స్వేచ్ఛ 🛐
అహంకారానికి దాని తొలగించడానికి వయస్సు హోదా చదువుతో సంబంధం లేదు ఆత్మ పరిశీలన ఒక్కటే మార్గం అని నిరూపించావ్
నిజమే ఆ pk వేరు 🙏🙏
పక్కింటోడు పవన్ విడాకులంటగా అంటే..
రోజుకు నలుగురి దగ్గర పడుకుని లేచొచ్చినోడు , ప్రేమ పేరుతో ఆడబిడ్డ మానప్రాణాలు తీసినోడు, అవసరానికి అమ్మాయిని వాడుకున్నోడు, పెళ్ళాం నీతో పడలేను విడాకులు కావాలని అడిగితే దారుణంగా చిత్రహింసలు పెట్టినోడు కాదు కళ్యాణ్ నీ లాగా అని చెప్పా.🔥😎✊
మీరు ఎన్ని తిట్టినా, ఎంత ద్వేషించినా, ఎలాంటి కథలు అల్లినా ఇది మాత్రం పచ్చి నిజం.. 💯
ఐస్‌క్రీమ్ తింటున్న ఈ వ్యక్తి 55 ఏళ్ల మూర్ఖపు మనిషి,
రెండో వ్యక్తి వయసు 37 ఏళ్లే అయినా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి భారత క్రికెట్‌కు ఒక కొత్త దిశను, సరికొత్త రూపురేఖలను ఇచ్చాడు.
అది పురుషుల జట్టైనా,
మహిళల జట్టైనా సరే...
క్రికెట్ ఆడకుండానే జై షా బీసీసీఐలో ఎలా చక్రం తిప్పుతున్నాడంటూ మీరు విమర్శిస్తుంటారు.
కానీ అదే సమయంలో మీరు:
▪️శరద్ పవార్
▪️లాలూ ప్రసాద్ యాదవ్
▪️వైభవ్ గెహ్లాట్, రాజీవ్ శుక్లా..
లాంటి వాళ్లు కూడా బీసీసీఐకి, వివిధ రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు అధ్యక్షులుగా ఎందుకు ఉన్నారో ప్రశ్నించాలి కదా????
కానీ ద్వంద్వ వైఖరి కాబట్టే అక్కడ నోరు మెదపరు..??
జై షా క్రికెట్ కోసం ఎలాంటి అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారో,
ముఖ్యంగా మహిళా క్రికెట్ జట్టును ప్రోత్సహించడానికి ఏం చేశారో మీలాంటి వారు కనీసం ఊహించను కూడా లేరు...
2005లో భారత మహిళా క్రికెట్ జట్టు రన్నరప్‌గా నిలిచినప్పుడు, ఒక్కో మ్యాచ్‌కు కేవలం ₹1,000 మాత్రమే ఇచ్చారు. మొత్తం టోర్నీకి మహిళా క్రీడాకారులకు దక్కింది కేవలం ₹8,000 మాత్రమే! అప్పట్లో అసలు మ్యాచ్ ఫీజులు, వార్షిక కాంట్రాక్టులు అనేవే ఉండేవి కావు.
జై షాపై ఎంతటి విమర్శలు వచ్చినా, ఆయన నేతృత్వంలో ఐసీసీ మరియు బీసీసీఐ మహిళా జట్లకు వాళ్లకు రావాల్సిన న్యాయమైన గౌరవంగా ₹40 కోట్లు, ₹125 కోట్ల వరకు అందించాయి.
మహిళా క్రికెట్ రూపురేఖలనే జై షా పూర్తిగా మార్చేశారు… నమ్మకం లేకపోతే గతంలో పరిస్థితి ఎలా ఉండేదో గూగుల్ చేసి చూడండి..
దాని ఫలితం ఇప్పుడు మైదానంలో కనిపిస్తోంది.. 🔥
గుర్తుంచుకోండి, బీసీసీఐ పదవులు ఊరికే రావు, ఎన్నికల తర్వాతే ఎన్నుకోబడతారు. కానీ తమ లోపాలను దాచుకోవడానికి ఇతరులపై నిందలు వేయడం అలవాటైపోయింది.
బ్రెయిన్‌వాష్ కాకుండా, కొంచెం విచక్షణ మరియు వివేకం ఉన్నవారే దీన్ని నిష్పక్షపాతంగా అర్థం చేసుకోగలరు.
వెల్డన్ జై షా..!!! 🇮🇳👏
#JayShah #BCCI #IndianCricket #WomenInCricket #WomensCricket #TeamIndia #BCCIUpdates
@AmitShah@JayShah