If @ncbn wants, he can easily get Special Category Status for Andhra Pradesh. The Central Govt. depends on his support and as part of NDA, he can easily meet BJP leaders and work it out. With this political situation, all he needs to do is ask.
I urge the AP Govt. to provide ₹25 lakh ex-gratia to the kin of those from Andhra who lost their lives in the building fire in Kuwait. We should ensure at least that the companies provide at least ₹1cr. insurance to our skilled workers working in the Middle East. @ncbn
నమస్కారం..
ఇంత కాలం " YS JAGAN CARES " ద్వారా వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించడానికి మాకున్న పరిధిలో మా శాయశక్తులా అహర్నిశలూ కృషి చేశాము. మా పదవీకాలం ముగియడం వలన ఇక పై ఈ వేదిక ద్వారా సేవలందించలేమని తెలియజేస్తున్నాము.
ఆపదలో ఉన్నవారికి ఎంతటి అర్ధరాత్రైనా ఆపన్నహస్తం అందించాలని తపించిన మా టీమ్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా మీద నమ్మకంతో ఎంతో మంది నిస్సహాయుల పరిస్థితిని మా దృష్టికి తెచ్చి.. వారికి సహయం అందజేసే అవకాశాన్ని, అదృష్టాన్ని మాకందించిన సహృదయులకు, అన్ని పార్టీల కార్యకర్తలకు, ముఖ్యంగా అందరు తెలుగు సినిమా హీరోల అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
జైహింద్.. 🙏🙏
ఏపీలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయమన్న ఎగ్జిట్ పోల్స్
ముప్పావు వంతు సర్వేలు వైయస్ఆర్సీపీ సునాయాసంగా 100కిపైగా అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని అంచనా
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి వ్యవస్థలను మేనేజ్ చేసినా 70లోపు సీట్లకే పరిమితం
కూటమిని నమ్మని జనం.. జగనన్నకే మళ్లీ జై!
#YSRCPWinningBig
#YSJaganAgain
#ExitPoll
https://t.co/bZpqfZWsPd
@ImamRezaEN Salaamunalaikum, Mohataj-e-dua 🤲🏻
Ilthemas-e-dua 🤲🏻
- Masarrath Hussain
Please do ziyarat on behalf of my father's name Marhoom Zawwar Abul Hasan ibne Marhoom Mohammad Ali 🤲🏻