ఖచ్చితంగా కేస్ వేయాలమ్మా, నిర్దాక్షిణ్యంగా ఆయన్ని లోపల వేయాల్సిందే 👍👍
ఎందుకంటే ఆయనే కదా పాపకు న్యాయం జరగాలని బహిరంగ సభ పెట్టాడు,
ఆయన వల్లే కదా గత ప్రభుత్వం మీకు భూమి, మీ ఆయనకు ఉద్యోగం ఇచ్చింది!
ఆయన వల్లే కదా పాప కేస్ జాతీయ స్థాయిలో వార్త అయ్యింది!
ఆయనే కదా "అమ్మా, మీకు నేనున్నా. ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తా" అని అండగా నిలబడ్డాడు.
అలాంటోడ్ని ఊరికే వదిలి పెట్టకూడదు, వీలైతే ఉరి శిక్ష డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం.
ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీరు తాగుతూ... ఈ దేశం పైనే విషం చిమ్మే వాళ్ళను ఏమనాలి? 😡
స్వేచ్ఛ పేరుతో మన సంస్కృతి మీద, మన దేవుళ్ల మీద బురద చల్లడం కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారికి మద్దతుగా నిలుస్తారు, కానీ రేయింబవళ్లు మనల్ని కాపాడే ఆర్మీని మాత్రం విమర్శిస్తారు.
SHOCKING Temple Desecration in Adoni Hindus Demand Justice!
• Miscreant Vadde Eeranna (Veerupapuram, Adoni-Andhra pradesh) lit a cigarette from the sacred Deepam at Shiva Temple near Santana Anjaneya Swamy and made vulgar gestures.
• Accomplices filmed & circulated the video.
• Hindu organisations filed complaint at One Town Police Station demanding immediate arrest & strict punishment.
Still no action even after 24 hours Why the delay?
@drparthabjp garu — Enough of PR! Act first to stop these repeated attacks on our temples. Don’t spare the culprits!
🙏
@Anitha_TDP@ncbn@PawanKalyan@MadhavBJP@NitinNabin !
సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ కుట్రలు
*ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు వైసీపీ ప్రేరేపితం
*జనసేనానిపై బురదజల్లేలా కుయుక్తులు
*రాష్ట్రంలో అశాంతి సృష్టించడమే నటుడు ప్రకాష్ రాజ్ అజెండా
*జగన్ ప్రోత్సాహంతోనే జడ శ్రావణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
*ప్రభుత్వ పెద్దల్ని విమర్శిస్తే నాయకులు కాలేరు
*మతాల మధ్య చిచ్చు పెట్టే శక్తుల ఆటలు సాగనివ్వం
*ఎస్సీ,ఎస్టీ,దళిత సోదరులు వైసీపీ ట్రాప్ లో పడొద్దు
*రాష్ట్రంలో శాంతి భద్రతలకువిఘాతం కలిగించే శక్తులపై కూటమి సర్కార్ ఉక్కుపాదం
గుడ్ మార్నింగ్ ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ గారు.
మీ ట్వీట్ కోసం అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇంకా మీ అకౌంట్లో డబ్బులు పడలేదా ఏమో! ఒకసారి అకౌంట్ చెక్ చేసుకుని, పడిన వెంటనే మీ ట్వీట్ కూడా వస్తుందని ఎదురుచూస్తున్నాం.@prakashraaj
ಶುಭೋದಯ ಪ್ರಕಾಶ್ ರೈ ಅಲಿಯಾಸ್ ಪ್ರಕಾಶ್ ರಾಜ್.
ನಿಮ್ಮ ಮುಂದಿನ ಟ್ವೀಟ್ಗಾಗಿ ಎಲ್ಲರೂ ಕಾಯುತ್ತಿದ್ದೇವೆ. ಬೇಗ ಟ್ವೀಟ್ ಮಾಡಿ. ಇಂದು ಯಾವ ವಿಷಯದ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ಬರುತ್ತದೆ ಎಂದು ಕಾತರದಿಂದ ಎದುರು ನೋಡುತ್ತಿದ್ದೇವೆ.
నా పేరు షేక్ ఫరీద్.హైదరాబాదులోని జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఉన్న స్థలానికి చట్టబద్ధమైన.యజమాని నేనే. నా స్థలాన్ని జనసేన పార్టీకి లీజ్‌కు ఇచ్చాను అయినప్పటికీ వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడంతో నేను రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశాను
నీ తండ్రి ఒక తొమ్మిది సంవత్సరాలు, నువ్వు ఒక ఐదు సంవత్సరాల పాటు పాలించారు కదా
నీ పాలనలో కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చడం చేతకాలేదు
సరిగ్గా అధికారంలో లేనప్పుడు మాత్రమే దొంగ ప్రేమ చూపిస్తావ్
చాలా వరకు కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతోంది
ఏ ఒక్క ప్రభుత్వంలోనూ జరగని విధంగా
SHOCKING EXPOSE 🚨
6 months ago, Vinay Zoomed had already warned that Prashna Ravan could face UAPA. Today, most of his content seems to have become serious material in the recent arrest.
Research, deshbhakti, fearlessly busting leftist narrative. Every nationalist should subscribe and watch Zoomed Vinay. 🔥👇🚩
https://t.co/FOrYVzTO4I
There is larger conspiracy happening against sanatana dharma
YS Jagan met Rahul Gandhi 2 times in last 1 week ..
YS Jagan reportedly also convened a secret meeting with K Nageswar,Tulasi Chandu ,Prakash Raj ,Jada sravan , Bochulokura joseph and other anti India groups in Bangalore farm house to plot against sanatana dharma
All these Anti Hindu anti India gang
Is reportedly receiving huge sums of money to spread anti India ,Anti sanatana dharma ,Anti Hindu narrative..
They think Andhra Pradesh is the stepping stone to target Modi (Congress death began here ,so a coup to revive congress from same place )
Hindus should unite in this bigger fight .
Only Pawan Kalyan is the light visible that can save
హిందూ మతాన్ని కించపరుస్తూ, హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తూ, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ "ప్రశ్నించడం" అనే ముసుగు వెనక దాక్కుంటూ, అన్నీ గమనించే ప్రజలకు అర్థం కాదు అనుకోవడం
చచ్చు తెలివి అవుతుంది ప్రకాష్ ఆంథోనీ రాయ్ @prakashraaj
ప్రశ్నించే గొంతులా? ఆంటోని & జోసెఫ్ అజెండా మాకు తెలుసు, కాబట్టి నువు ఓవర్ యాక్షన్ చేయకు.
👉 ఇంట్లో ఆడవాళ్ళ మీద లైవ్ ప్రోగ్రామ్ పెడతా అని వార్నింగ్ ఇవ్వటం ప్రశ్నించటమా?
👉 సనాతన ధర్మాన్ని - సన్నాతుల ధర్మం అని హేళన చేయటం ప్రశ్నించటమా?
👉 "హిందూత్వమా.. నా **.." అని మా ధర్మాన్ని దూషించడం ప్రశ్నించటమా?
👉 తీవ్రవాదుల పట్ల సానుభూతి చూపించటం ప్రశ్నించటమా?
నువ్వొక hypocrite అంతే! నువు తెలుగులో పుస్తకం రాసింది నిజమేనా లేక అది కూడా జోసెఫ్ రాశాడా?
ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడి తిండి తింటూ.. ఈ దేశానికి ద్రోహం చేసే వారిని దేశద్రోహులు అనే అంటారు ఆంటోని.
#just_saying
ప్రశ్న రావణ్ - మావోయిస్టులుకు మద్దత్తుగా మాట్లాడిన మాటలు,మతోన్మాద వ్యాఖ్యలకు సంబంధించి పెట్టిన కేసులో కోర్టు రిమాండ్ విధించింది ..
దానికి ఆంధ్రజ్యోతిలో పెట్టిన headline
పవన్ పై అనుచిత వ్యాఖ్యలు- రావణ్ పై UAPA కేసు
ఈ వార్త రాసిన జర్నలిస్టుకి , ఎడిటర్ కి,ప్రచురించిన పత్రిక ఆంధ్ర జ్యోతికి కనీస జ్ఞానం లేదు…
గన్నవరం పోలీసు స్టేషన్లో నమోదు అయిన ఈ సంబంధిత కంప్లైంట్ , FIR కి సంబంధించి ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు లేదు..