తిరుపతికి సరికొత్త "స్కైవాక్"!
రైల్వే స్టేషన్ ↔️ RTC బస్ స్టాండ్ Direct Connectivity! 🔥
సీఎం చంద్రబాబు గారు బిగ్ అనౌన్స్మెంట్! తిరుమల శ్రీవారి భక్తుల కోసం అత్యంత ఆధునిక స్కైవాక్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది.
#Tirupati#ChandrababuNaidu#TirupatiSkywalk#APDevelopment #Tirumala
వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమైన దేవుడు గణనాథుడు ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగించి, విజయాలను అందించాలని కోరుకుంటున్నాను. ఎల్నినో ఆందోళనలను పటాపంచలు చేస్తూ విఘ్న వినాయకుడు భారీ వర్షాలను తీసుకొచ్చాడు. గత ఏడాది మాదిరిగానే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య అందరూ వినాయక చవితి జరుపుకోవాలి.
జై బోలో గణేష్ మహరాజ్ కి జై.
#GaneshChaturthi
Watched the movie on the remarkable G.D. Naidu - the original “Edison of India.” A visionary inventor and entrepreneur who was decades ahead of his time.
Andhra Pradesh and Tamil Nadu share deep historical, cultural and economic bonds, and stories like his are part of the larger legacy of enterprise and innovation that has shaped South India.
I’m delighted to see our cinema bringing such extraordinary lives to the screen, especially for a younger generation that deserves to know the pioneers who built, invented and dreamed before us.
@ActorMadhavan
ప్రతి ఇంటా భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. విఘ్నాలను తొలగించి విజయాలను అందించేలా వినాయక చవితిని ఊళ్లు, కాలనీలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా వాడవాడలా అన్ని వర్గాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే గొప్ప సామాజిక ��ండుగ వినాయక చవితి. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మట్టి వినాయక ప్రతిమలను పూజిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మన సం��్కృతి, సంప్రదాయాలను మరింత వైభవంగా కొనసాగిద్దాం. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఆశీర్వదించాలని గణనాథుడిని వేడుకుంటున్నాను. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
“CBN garu will lose Kuppam” - Kuppam stood tall, bet still pending. 😂
Lifetime shoe-polish shift pending, Gutkha..
Maybe the standards aren’t high enough to even reach CBN gari shoes.
We’ll try convincing Lokesh garu to make it happen.. shall we recommend @IamKodaliNani ..?
#YSRCPNeverAgain #AndhraPradesh
I just spoke to my father. He shared a moment about meeting his old friend, who served as TDP District President in Telangana and later joined BRS (TRS). He was very active in BRS (TRS). After COVID, his business was unprofitable; he lost a lot of money and later sold almost all the property he had. In December 2024 he met Chandrababu Naidu and explained his situation. He had served TDP for two decades, and Naidu promised to take responsibility for his daughter’s career. Now he has delivered on that promise, and he is really happy about what his daughter achieved after he lost everything. Naidu has nothing to gain politically by helping a politician who is irrelevant now but refused to lose his loyal supporter.
This is exactly how Naidu has stayed in politics for more than 40 years. 2019 was a done deal for Babu, but his hardcore supporters stood with him. We may not like Naidu, but we will never find another Naidu in the Telugu states. Incredible politician.