Kerala Chief Minister Pinarayi Vijayan in Trivandrum (pic 1), Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami in Chennai (pic 2), & Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy in Amaravati (pic 3) during 73rd #IndiaIndependenceDay celebrations.
పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదన్న వాళ్ళు, ఈరోజు స్పిల్ వేలో ఉండే రివర్స్ స్లుయీజ్ గేట్ల ద్వారా 2లక్షల క్యూసెక్కుల వరద నీటిని మళ్లించారు. అవహేళనలని, ఆరోపణలని ఎదుర్కొంటూనే 70శాతం నిర్మాణం పూర్తిచేసాం. ఇంతాచేసినా మిగిలిన 30శాతం పూర్తి చేయకపొతే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుంది.
@BASHAJAGAN@ysjagan https://t.co/gdWquaPKfb
10 రూపాయలు ఇవ్వాల్సిన వాడికి పావలా ఇచ్చి ఇదే నీ ఉద్యోగం అందునా ఇదే ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పడం ఎంత వరకు సబబు?
గ్రామ సచివాలయం అని చెప్పి కట్టడానికి డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి? అసలు ఎన్ని కోట్లు కావాలో తెలుసా? కనీసం బడ్జెట్ లో అయిన పొందుపరిచారా?లేదు మరి?
@ysjagan రాసి పెట్టుకోండి ముఖ్యమంత్రి గారు
ప్రభుత్వం ఇచ్చే ఐదువేలకి ఇంటింటికీ రేషన్ ఇచ్చి, పథకాలు చెప్పి ఆగిపోరు.
అందులో కొందరు కుటుంబ వివాదాలు
భూ తగాదాల్లో తల దూరుస్తారు.పోలీసులు కూడా వాళ్లనేమనలేని పరిస్థితి వస్తుంది
అధికార పార్టీ అండతో గ్రామాల్లో #మైక్రోమాఫియా తయారవుద్ది సంవత్సరానికి
@ysjagan @Venkata20904210 ఆల్రెడీ మా mla చెల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ గ్రామ వలంటరీ పోస్ట్‌కి 60 వేల రూపాయలకు అమ్మేసుకున్నాడు పేరుకే ఉద్యోగాలు కలెక్షన్స్ పుల్ ఈ స్కామ్ మొత్తం గా30వేల కోట్ల రూపాయల జరిగింది అది చూసి మన గొర్రెలు సంకలు గుద్దుకుంటున్నాయి
The statement, signed by actor Kangana Ranaut and lyricist Prasoon Joshi among others, said that the July 23 letter by 49 “self-styled guardians and conscience keepers” expressed selective concerns and demonstrated “clear political bias and motive”.
https://t.co/gZZNzPtRox
Can’t wait to read the biography of our illustrious student, Poorna Malavath. This book will be released by @ USCGHyderabad tomorrow. Million thanks to Prism and Aparna Thota, the biographer for telling Poorna’s story to the world. Our glorious journey has just began.