@imRavanSiva వ��ళ్ళకి అమ్మ బాబులు ఉన్నారా...? ఆ tattoo లు వాళ్ళ మాటలు .. వాళ్ళ వయసు ఏంటి వాళ్ళ బూతుల ఏంటి..? ఆడ పుట్టకేనా ? చి...నీ దరిద్రం..ఇప్పుడే ఇలా ఉంటే..ఫ్యూచర్లో 🤮
@InterferonEi@HiHyderabad@ApnaSecbad 2019 లో నా జీవితంలో జరిగిన యధా��్థ సంఘటన.. ఒక్కటే మార్పు వాడు బీటెక్ dropout నేను MCA completed. నాది 9 years love .. వీడిది 4 years love అంతే మిగతాది same to same
@RTVnewsnetwork నా పిల్లల్ని మాత్రం ఎంత కష్టం అయినా..నేను ఉన్నంత వరకు...దూరం చేసుకోను..వాళ్ళను బాధ పెట్టను ..ఎందుకు అంటే ఆ బాధ నాకు తెలుసు....నేను చదివినపుడు ఫోన్ కూడా లేదు..వాళ్ళు వచ్చి వెళ్ళి పోతుంటే..రెండు రోజులు ఏడ్చే వాడిని..
@TeluguBulletin ఆయన కడుపున పుట్టి..ఆయన తిండి తిని, ఆయన డబ్బు ఖర్చు చేసి, ఒక దారికి తెస్తే...ఈడు ఇలా కొడుతున్నాడు కొడుకు...ఆయన ఏం చేశాడో తెలీదు కానీ...తండ్రిని కొట్టడానికి చేతులు ఎలా వచ్చయిరా... రేపు వాడి కొడుకు చేతిలో అదే జరుగుతుంది వాడికి ..ఖర్మ వదలదు
@Tvr_Media7 చివరగా వెళ్లకూడదు అనేగా చెప్పారు. మన పూర్వీకులు అన్ని ఆలోచించే చెప్తారు, చేస్తారు. మనమే ఆధునిక ధోరణి లో పడి నిజ నిజాలు తెలియక వెర్రి పుష్పాలు అవుతున్నారు.
మన సంప్రదాయాలకు ప్రతిదాని వెనుక ఒక పరమార్ధం ఉంటుంది.
చిన్నారి ఒంటిపై 51 గాయాలు.. మరో వీడియో వైరల్!
మారుతండ్రి నరరూప రాక్షసుడిలా మారి చేసిన దాడిలో చిన్నారి అర్షిద్ ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
బాలుడి పోస్ట్మార్టం నివేదికలో ఒంటిపై ఏకంగా 51 గాయాలున్నాయని, 7 పక్కటెముకలు విరిగాయని వైద్యులు పేర్కొనడం అందరినీ కలచివేస్తోంది.
గతంలోనే చేయి విరగడం, సిగరెట్ కాల్చిన గాయాలతో బాలుడిని ఆస్పత్రికి తెచ్చినా, అప్పుడే పోలీ���ులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని డాక్టర్లపై నెటిజన్లు మండిపడుతున్నారు.
చిన్నారి నవ్వుతూ ఆడుకుంటున్న పాత వీడియోలు చూసి కన్నీరు మున్నీరవుతున్నారు.