Before passing away from terminal cancer, he left these final words for his son, Mantra:
Mantra, if I go somewhere, do what your mom says. Take care of your mom. Don’t ask where Papa is. Take care of both your sisters. Whenever you remember me, I’ll be around you.
జోగి మేఘన సాక్షిగా కనక దుర్గమ్మ మహత్యం!
నమ్మక ద్రోహం.. అమ్మవారి సాక్షిగా నాటకాలు.. ఇల్లు నిప్పంటించుకునే జోగి డ్రామాలతో భయాందోళనలు!
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల నమ్మకాలు, సంప్రదాయాలు, విశ్వాసాల కలబోత.
కానీ, ఆ ఆధ్యాత్మిక విశ్వాసాలను, రాజకీయాన్ని పీఠభూమిగా చేసుకుని, అమ్మవారి సన్నిధిలోనే అబద్ధ ప్రమాణాలు చేస్తూ ఒక ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన దారుణ సంఘటన ఇబ్రహీంపట్నం పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ద్వారా.. అదే సమయంలో జరిగిన డ్రామాల ద్వారా వెలుగులోకి వచ్చింది.
పెళ్లి సంబంధం మాట్లాడుకునే సమయంలో జోగి రమేష్ కుటుంబం తమది పక్కా హిందూ సంప్రదాయ కుటుంబమని నమ్మించింది. పెళ్లి సమయాన నూతన వధువుకు నమ్మకం కలిగించేందుకు ఇంట్లో హిందూ దేవుళ్ల చిత్రపటాలను ప్రత్యేకంగా అమర్చారు. తీరా వివాహం ముగిసి మెట్టినింట ఆమె అడుగు పెట్టిన మరుసటి రోజే ఆ పటాలన్నీ మాయమయ్యాయి. తాము ఇప్పటికే క్రైస్తవ మతంలోకి మారిన విషయాన్ని బయటపెట్టారు.
సరేనని గదికే పరిమితమై అమ్మవారిని పూజించుకోవడానికి మేఘన ప్రయత్నిస్తే.. అగరబత్తి వెలిగించినందుకు "ఇంట్లో శవం ఉన్నట్టు దుర్వాసన వస్తోంది" అంటూ హేళన చేశారు. కొత్త జంటగా ఆలయాలకు తీసుకెళ్లడానికి నిరాకరించారు. మతాన్ని, సంప్రదాయాలను దాచిపెట్టి తమను నిలువునా మోసం చేశారని ప్రశ్నిస్తే.. "ఈ విషయాలు బయటకు చెబితే యాక్సిడెంట్ చేయించి కన్నవారితో సహా నిన్ను చంపేస్తాం" అని బెదిరింపులకు దిగారు.
విజయవాడ దుర్గగుడిలో ప్రమాణాలు – ఇబ్రహీంపట్నం ఇంట్లో నాటకీయ దాడి?
2026 ఫిబ్రవరి నెలలో ఒకవైపు రాజకీయం, మరోవైపు కుటుంబ వివాదాల నడుమ జోగి రమేష్ తన కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడ చేతిలో కర్పూరం వెలిగించి, తమపై ఎలాంటి కల్తీ మద్యం నిందలు లేవని, నిండు మనస్సుతో ఉన్నామని అమ్మవారి సన్నిధిలో ప్రమాణాలు చేస్తూ మీడియా ముందు పెద్ద డ్రామానే ఆడారు.
సరిగ్గా అదే ఫిబ్రవరి 1, 2026న ఇబ్రహీంపట్నంలోని వారి నివాసంపై పెట్రోల్ బాంబుల దాడి జరిగిందంటూ కలకలం సృష్టించారు. అయితే ఈ ఘటనపై అప్పట్లోనే తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది కేవలం పొలిటికల్ సింపతీ (సానుభూతి) కోసం అని. కానీ ఆ రాజకీయ ముసుగులో కుటుంబంలో జరుగుతున్న దారుణాలను కప్పిపుచ్చుకోవడానికి, లేదా పుట్టింట్లో ఉన్న బాధితురాలిని మరింత భయాందోళనలకు గురిచేయడానికి స్వయంగా ఆడించిన నాటకమా? అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు కానీ ఆమె ఆ ఇంట్లో ఉండి ఉంటే అనే ఊహే భయానకంగా అనిపిస్తోంది.
తీరా చూస్తే ఆ సమయానికి ఇంటి కోడలు మేఘన ఆ ఇంట్లో లేదు! ఆగస్టు 26, 2025నే ఆమెను పుట్టింటికి పంపించేయగా, జూలై 2026 వరకు ఆమె తీవ్ర మరణభయం నడుమ సూర్యాపేటలోనే గడిపింది.
అమ్మవారి ఉగ్రరూపం – బయటపడిన రాక్షసత్వం!
అత్తవారింట్లో దిండు ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చంపేసేందుకు యత్నించినప్పుడల్లా ఆ దుర్గమ్మ తల్లి మహిమ వల్లే మేఘన ప్రాణాలతో బయటపడింది. ఏ అమ్మవారి ముందయితే ఈ కుటుంబం నిరాటంకంగా బిడ్డల మీద అబద్ధ ప్రమాణాలు చేసిందో, రాజకీయంగా సింపతీ డ్రామాలు ఆడిందో.. ఆ కనకదుర్గమ్మే ఈ రోజు ఆ బిడ్డ, కుటుంబ అసలు రంగును, రాక్షసత్వాన్ని బాధితురాలి ద్వారా సమాజం ముందు నడిబొడ్డున నిలబెట్టింది!
దేవుడి పేరు చెప్పి మోసం చేయవచ్చు, సింపతీ కోసం సొంత ఇల్లు ధ్వంసమైనట్టు డ్రామాలు ఆడవచ్చు.. కానీ ధర్మం, న్యాయం ఎప్పుడూ ఒకేలా ఉండవు. పెళ్లికి ముందు మతాన్ని దాచి, పెళ్లి తర్వాత ఆమె విశ్వాసాలను హేళన చేస్తూ నరకం చూపించిన ఆ కుటుంబంలోని వారికి ఇప్పుడు చట్టంతో పాటు ఆ దైవాగ్రహం కూడా ఎదురుకాక తప్పదు. మేఘనను మృత్యుముఖం నుంచి కాపాడిన ఆ అమ్మవారే, ఇప్పుడు ఆమెకు పూర్తి న్యాయం జరిగేలా చేస్తుందని స్థానికులు విశ్వసిస్తున్నారు!
Dear CJP,
This isn’t a victory.
Not for democracy, not for the youth, and certainly not for India.
Stooping to sexist slurs and hurling personal abuse at the Prime Minister isn’t activism, it’s a disgraceful display of disrespect. Dissent is a democratic right, but misogyny and vulgarity are not.
Shouting the loudest with cheap insults doesn't prove strength or intellect; it only reveals a lack of character and substance.
History won't remember the noise. It will remember those who stood with dignity.
Country First. Always.
Jai Hind 🇮🇳
ಪಾಠ ಹೇಳುವ ನೆಪದಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಭವಿಷ್ಯಕ್ಕೆ ಎಡಪಂತೀಯ ಚಿಂತನೆಗಳನ್ನು ತುಂಬುತ್ತಿರುವ ಈಕೆ ನಮ್ಮ ಬಾಲಗಂಗಾಧರನಾಥ ಸ್ವಾಮಿಜಿ ಬಗ್ಗೆ ಅವಹೇಳನಕರಿಯಾಗಿ ಬೊಗಳಿದ್ದಾಳೆ ಕೂಡಲೇ ಇವಳ ಮೇಲೆ FIR ದಾಖಲೆಯಾಗಬೇಕು
ಈಕೆ ವೃತ್ತಿಯಲ್ಲಿ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಈಕೆ ಇರುವಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಪೋಷಕರು ಸೇರಿಸದಿರಿ
జగన్ రెడ్డి CMగ ఉండగా అన్న పాలనలో సొంత చెల్లికి జగన్ రెడ్డి ద్వారా దక్కిన గౌరవ బహుమానం🧛
జగన్,మహిళ గౌరవం ట్రీట్మెంట్ ఇంట్లోనే మొదలెట్టాడు🪓
ALERT:18 Yrs&Above only🎧
please don't listen or see this near Children
షర్మిలపై దారుణాతి పచ్చి బూతులు&సంబంధాలు