జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి. దశాబ్దాల మన కల నెరవేరుతోంది. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుంది. మన రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ఇది ఒక కీలక మైలురాయి. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు.
@narendramodi@AshwiniVaishnaw
లోకేష్ అన్నా.. సెలబ్రేషన్స్‌కి గ్యాప్ ఇవ్వండి.
ఏపీకి పెట్టుబడుల వరద చూస్తుంటే ఇది 'బులెట్' కంటే వేగంగా ఉందన్న చర్చ మొదలైంది. గూగుల్ రాకతో మొదలైన జోష్, రిలయన్స్ మరియు డిఆర్డిఓ ఫైటర్ జెట్ ప్రాజెక్టులతో పీక్స్‌కు చేరింది. ఆ సంబరాలు ముగియకముందే రాయల్ ఎన్ఫీల్డ్ ఎంట్రీ ఇవ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "@naralokesh అన్నా.. ఒక గుడ్ న్యూస్ ఎంజాయ్ చేసేలోపే ఇంకో పెద్ద కంపెనీని తీసుకొస్తున్నారు, మాకు సెలబ్రేషన్స్ చేసుకోవడాని��ి కనీసం వారం టైమ్ ఇవ్వండి" అభివృద్ధిలో లోకేష్ స్పీడ్ చూస్తుంటే ఏపీ త్వరలోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం సృష్టిస్తున్న ఈ సంచలనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
#BusinessReformerCBN
Big moment! Our Chief Minister Sri N. Chandrababu Naidu garu conferred Business Reformer of the Year at the The Economic Times Awards for Corporate Excellence!
Reforms. Vision. Execution. #AndhraPradesh is on the move @ncbn@EconomicTimes
₹100 crore kickbacks every month.
₹3,500 crore laundered.
₹1,048 crore cash trail unearthed by @dir_ed.
Is this the real story behind your 2019 “prohibition” promise, @ysjagan?
While you preached prohibition, illicit liquor destroyed thousands of families in Andhra Pradesh - and filled the pockets of your cronies with thousands of crores.
Will you answer the people of AP? Or is silence your only defence?
#LiquorScamByJagan
#ScamsterJagan
Pleasure to meet cricketing legend Kapil Dev ji in the stadium at the WC T20 finals in Ahmedabad. Also caught up with Aditya Mittal, MD of Arcelor Mittal. Looking forward to the AMNS ground-breaking in Anakapalli soon!
#INDvNZ#T20WorldCup2026final@therealkapildev@AMNSIndia
జగన్ హయాంలో APSBCL డిపోల నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టులను దక్కించుకున్న వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అతని కొడుకు సునీల్ కలిసి సుమారు రూ.400 కోట్లు దోచుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు లేకుండా చేసుకునేందుకు మ��్యవర్తి ద్వారా సిట్ అధికారులకు రూ.25లక్షలు లంచం ఇవ్వచూపారు.
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
తిరుమలేశుని లడ్డూని కల్తీ చేసి హిందూమతం పట్ల ఘోర అపచారం చేసారు. అయినప్పటికీ వారిలో రవ్వంత పశ్చాత్తాపం లేదు. జగన్ అధికారంలోకి రాగానే దేవతా విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. వాటిని సిమెంటు బొమ్మలు అంటూ అవహేళన చేసా���ు. జగన్ కి హిందూ ధర్మంపై విశ్వాసం లేదు అంటూ విజయవాడలో సమావేశమైన సాధువులు బాధను వ్యక్తం చేసారు.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#AndhraPradesh
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో మాటలకు అందని విషాదం చోటు చేసుకున్నది. బాణసంచా పేలి పలువురు చనిపోయిన ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించాను. అనంతరం సామర్లకోట ప్రాధమిక ఆరోగ్�� కేంద్రంలో ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పాను. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు జరుగుతున్న చికిత్స గురించి తెలుసుకున్నాను. ఈ కష్ట సమయంలో బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది.
2019-2024 మధ్య జగన్ రెడ్డి హయాంలో జరిగిన తిరుమల ప్రసాదం కల్తీ పై, యావత్తు హిందూ సమాజానికి నేను ఒక రాష్ట్ర మంత్రిగా క్షమాపణ చెప్తున్నా. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన నిబంధనలు తీసుకొచ్చి, ఇలాంటి నేరాలు చేసే వారిని శిక్షిస్తాం.
#YCPinsultsLordBalaji#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ABPIOI2026
#ABPIdeasOfIndia
#IdeasOfIndia2026
#NaraLokesh
#HeritagePromise – చూసిందే నమ్మండి
33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్��గా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు.
ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుంది. 500కి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది రైతులతో మేము పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నాం.
ఈ వీడియోను పూర్తిగా వీక్షించి నిజాన్ని మీరే చూడండి. ఎందుకంటే — చూసిందే నమ్మండి.
హెరిటేజ్ ఫుడ్స్‌ని లక్ష్యం చేసుకుని సాక్షి మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసింది. కేసును విచారించిన కోర్టు వైసీపీ ప్రచారాన్ని ఫేక్ ప్రచారం అని తేల్చింది. దీనికి సంబంధ���ంచిన వార్తలు, పోస్టుల లింకులను 24 గంటల్లోగా తొలగించాలని కోర్టు ఆదేశించింది.
#FekuJaganCaughtAgain
#FightFakeWithTruth
#PsychoFekuJagan
#AndhraPradesh
ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానిస్తే చూస్తూ ఉంటామా? ఎమోషనల్ అవుతాం.
రాష్ట్రంలో ఏ తల్లి జోలికి వచ్చినా, ఎవ్వరినీ వదిలిపెట్టం… మార్క్ మై వర్డ్స్.
#APLegislativeCouncil#NaraLokesh#AndhraPradesh
రికార్డు స్థాయిలో సంక్షేమం అందిస్తున్నాం.
* దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం, నెలకు రూ.2,750 కోట్లతో "ఎన్టీఆర్ భరోసా పెన్షన్" అందిస్తున్నా��. ఏ��ాదికి రూ.33 వేల కోట్ల మేర నిధులు వెచ్చిస్తున్నాం
* "తల్లికి వందనం" ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్ధిక సాయం అందించాం
* "స్త్రీశక్తి పథకం" ద్వారా ఇప్పటి వరకూ 43.5 కోట్ల ప్రయాణాలు జరిగాయి
* "దీపం 2.0" ద్వారా ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా మహిళలకు అందిస్తున్నాం
* "అన్నదాత సుఖీభవ" ద్వారా రూ.20 వేల రూపాయలు మూడు విడతల్లో రైతులకు అందిస్తున్నాం
* "అన్నా క్యాంటీన్లను" అన్ని నియోజకవర��గాల్లోనూ ఏర్పాటు చేస్తున్నాం
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh