जो लोग वर्षों तक श्री राम मंदिर के निर्माण का विरोध करते रहे, वही आज श्री राम मंदिर ट्रस्ट को लेकर चिंता जता रहे हैं।
क्या यह सचमुच पारदर्शिता की चिंता है, या फिर सिर्फ़ राजनीति?
प्रधानमंत्री जी,
श्री राम मंदिर में करोड़ों श्रद्धालुओं ने आस्था के साथ अपनी कमाई अर्पित की - वहां हुई चंदा चोरी अब किसी से छुपी नहीं है।
ट्रस्ट के हर सदस्य को आपकी सरकार ने चुना था। इस चंदा चोरी पर आपकी चुप्पी अस्वीकार्य है।
तत्काल स्वतंत्र जांच कराइए, पूरा हिसाब सार्वजनिक कीजिए और दोषियों को कानून के कटघरे में लाइए।
आपकी सरकार की विश्वसनीयता अब आपकी कार्रवाई पर निर्भर है।
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ప్రత్యేక సమగ్ర సవరణ) జూన్ 25, 2026
భారత ఎన్నికల సంఘం అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చి, అనర్హులు జాబితాలో లేకుండా ఉండేందుకు జూన్ 25, 2026 నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహిస్తుంది.
#SIR2026#CEOTelangana#VoterAwareness#ECI #SpecialIntensiveRevision
@ECISVEEP@SpokespersonECI
అంకం రాహుల్కు న్యాయం చేయండి
పేద కుటుంబానికి చెందిన తెలంగాణ విద్యార్థి రాహుల్ భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో చదువుకుంటూ ఉండగా,ఆంధ్రప్రదేశ్లో హత్యకు గురయ్యాడు.తెలుగురాష్ట్రల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు..న్యాయం జరిగే వరకు పోరాడుతాం @telanganacmo @andhrapradeshcmo @janasena
ఈరోజు రాష్ట్రపతి భవనంలో శ్రీ గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ప్రముఖ నటుడు, నట కిరీటి, తెలుగు వాళ్లందరినీ తన నటన ద్వారా ఎంతో ఆహ్లాదపరచినటువంటి, తన్మయ పరచినటువంటి, తన comedy sense తో అందరినీ నవ్వింపజేసినటువంటి గొప్ప తెలుగు నటుడు అయిన శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ రావడం చాలా గర్వకారణం.
#peoplespadma #padmaawards @rashtrapatibhvn@PadmaAwards #PadmaAwards #Peoplespadma2026 #PadmaAwards2026 @PMOIndia@PIBHomeAffairs
పార్లర్ పాప @PawanKalyan గారిని విమర్శిస్తోంది.
పార్లర్ కాలంలో జరిగిన బాగోతలాన్ని బయట పెట్టాడానికి #janaSainiks జన సైనికులకు ఒక్క నిమిషం పట్టదు.
కాబట్టి ఇజ్జత్ కాపాడొకోవడానికి ఆ పాపా సైలెంట్ గా ఉంటే మంచిది.
@TelanganaCMO నమస్తే.. జగిత్యాల జిల్లా లో ప్రజలకు ఓళ్ళునొప్పులు (చికెన్ గున్యాలా) విపరీతంగా వున్నాయి.. చాలా గ్రామాల్లో వ్యాదులతో బాదపడుతున్నారు. ఈ వ్యాది నిర్మూలనకు ఏవైన చర్యలు, సలహాలు , అధికారులకు, ప్రజలకు చేయగలరు.
News created by @TheSiasatDaily is completely contrary to the truth. No effort to verify the news before publishing, and no facts were given. Vikas Ahir has no direct or indirect connection with @RSS , has no responsibility in the Sangh and no connection with the Sangh's branch.
@CollectorJGTL నమస్తే sir.. కొరుట్ల, మెటుపల్లి నగరంలో హైవే పై వున్న ప్రాణాంతకరమైన కొనోకార్భస్ చెట్లని తొలగించి. వేరె చెట్లని ఏర్పటు చేయడానికి ఈ వర్షాకాలమే సరైన సమయం.. ఈ విషయమై ఆలోచన చేయగలరు.
@narendramodi@AmitShah sir.. తెలంగాణ నుండి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం వుంటే.. వీలైతే
"మాదవనేనీ రఘునందన్ రావు" గారికి అవకాశం కలిపించండి.. ప్రజా సమస్యల పట్ల,,ఇంకా అనేక విషయాలపై లోతైన అవగాహన కలిగి, అధికార యంత్రాంగాన్ని సమాజానికి ఏలా ఉపయోగించాలో తెలిసిన న్యాయవాది.
నమస్తే.. sir.. @DrSJaishankar
ఆ దేశ ప్రభుత్వ ప్రతినిథులతో మాట్లాడి. హిందూ దేవిదేవతల చిత్రాల ముద్రలను తొలగించేల చర్యలు తీసుకోగలరు.
@PMOIndia@AmitShahOffice
@AmitShah@narendramodi Telangana Peddapally MP అభ్యర్థి గా.. అయోధ్య రవీంధర్(దువ్వాసి రవీందర్ ) గారికి అవకాశం ఇస్తే ప్రజలు గెలిపించుకంనే అవకాశం వుంది. ఆలోచించండి.