On this day a true star was born. My tribute to Shaheed-e Azam #BhagatSingh, who proved that ideas never die. May his life, sacrifice and courage continue to inspire us and generations ahead.
India is endued with a great culture of worshipping teachers. Teachers are the ones who sculpt young minds and their role is paramount in nation building. Wishing you all a very #HappyTeachersDay. My tributes to Dr. Sarvepalli RadhaKrishnan on his Jayanti. 🙏
Warm wishes to all on the auspicious occasion of #VinayakaChavithi ! May the divine blessings of Lord Ganesha be bestowed upon our State & enrich everyone's lives with wisdom, peace & prosperity.
పరిపాలన, ప్రజాసంక్షేమం విషయంలో నాన్న నిర్ణయాలు మొత్తం దేశానికే మార్గదర్శకాలయ్యాయి. రాష్ట్రాన్ని నాన్న నడిపించిన తీరు జాతీయస్థాయిలో మనల్ని ఎంతో గర్వించేలా చేసింది.నాన్న భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తి మనల్ని ఎప్పటికీ విలువలబాటలో నడిపిస్తూనే ఉంటుంది.
బెల్టుషాపులపై ఉక్కుపాదం ఫలితంగా మద్యం వినియోగం భారీగా తగ్గుతోంది. అక్టోబర్ నుంచి 20% మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యనూ తగ్గిస్తాం. అక్రమ మద్యాన్ని,నాటుసారాను అరికట్టేందుకు గ్రామసచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నాం. దశలవారీ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం.
A memorable hockey legend, who led our country three times to golden glory at the Olympics. Marking Dhyan Chand's birth anniversary today, India fondly remembers him & celebrates #NationalSportsDay. My Greetings to all from the sports fraternity.
గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన విశేష కృషిని స్మరించుకుంటూ, తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం. తెలుగు భాష ఔన్నత్యాన్ని సగర్వంగా చాటుదాం.
బాబు నియంతృత్వ, రైతువ్యతిరేక పాలనకు సాక్షిగా నిలిచిన బషీర్ బాగ్ నెత్తుటి చరిత్రకు నేటితో 19ఏళ్ళు. విద్యుత్ చార్జీల పెంపు పై గాంధేయ మార్గంలో నిరసన తెలిపిన రైతులను పొట్టనబెట్టుకున్న బాబు సర్కార్. వారి త్యాగాలను స్మరించుకుందాం.
#BasheerbaghMassacre#19YearsForBasheerbaghMassacre
క్రీడారంగానికి కొత్తశోభను తీసుకువస్తాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించే బాధ్యత ఇకపై ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ నెల 29న క్రీడాదినోత్సవం సందర్భంగా 2014 నుంచి జాతీయస్థాయిలో పతకాలు సాధించిన వారిని నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తాం. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.
Sorry to hear about the demise of #ArunJaitley ji, an articulate, intellect and affable leader. In his 4-decade long political career, he made notable contributions in the service of nation and stood up for values. My prayers are with his family and friends in this hour of grief.
Wishing everyone a very happy #KrishnaJanmashtami . The joyous & colorful festival that celebrates the birth of Lord Krishna. May you all be blessed with everything you pray for on this auspicious occasion and always.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం మరో ముందడుగు. 4 ప్రాంతీయ ప్రణాళికా బోర్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు. 'అన్ని జిల్లాలకూ అభివృద్ధి ఫలాలు' అన్న లక్ష్యంతో ఏర్పాటుకు పరిశీలన. అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ఉపకరించనున్న ప్రభుత్వ నిర్ణయం.
5కోట్ల ఆంధ్రుల భవిష్యత్ అయిన రాజధానిని @JaiTDP స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంది.
బినామీలతో కలిసి @ncbn ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు. బెదిరింపులతో నిరుపేదల నుండి రాజధాని భూములను కారుచవకగా లాక్కున్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా రాజధానిని ప్రకటించుకుని అవినీతికి పాల్పడ్డారు.
@naralokesh ప్రజలకు ముఖం చూపించుకోలేక, మాట్లాడడం చేతగాకే ట్విట్టర్ లో లోకేష్ ప్రేలాపనలు. వరదలొచ్చి వారం రోజులైనా ఇంతవరకూ జనంలోకి రాకుండా దాక్కున్నాడు. ఎవరో రాసే ట్వీట్లతో కాలక్షేపం చేస్తున్నాడు.