Vizag లో Airport ఉంది
Vizag లో Sea Port ఉంది
Vizag లో రైల్వే జోన్ ఉంది
Vizag లో NH లు ఉన్నాయి
మరి 5 ఏళ్ళు ఏం చేశారు వైజాగ్ లో 😂😂
ఇలాంటి EP లాజిక్స్ చెప్తే ఈసారి ఎవడు నమ్మరు
బ్రతుక్కి సొంతంగా ఒక ప్రాజెక్టు కానీ తీసుకొచ్చిన రోజు లేదు
అన్నీ U టర్న్స్ లే ఉన్నాయి
ముందేమో అమరావతి మీద U టర్న్
తరువాత భోగాపురం మీద U టర్న్
మళ్ళీ స్పెషల్ స్టేటస్ మీద U టర్న్
చివరికి KIA మీదా U టర్న్
అధికారం వచ్చాక రైల్వే జోన్ , బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఫండ్, స్పెషల్ స్టేటస్ మొత్తం పోయాయి
మళ్ళీ 3 రాజధానులు అన్నాడు పరిపాలన వికేంద్రీకరణ అన్నాడు అది పోయింది
ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడు
వీడియో 1: బోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జగన్ వ్యతిరేకించిన దృశ్యం.
వీడియో 2: టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కేవలం రెండేళ్లలోనే పూర్తి కావొస్తున్న బోగాపురం ఎయిర్పోర్ట్.
2019–24 ఆంధ్రప్రదేశ్‌కు మౌలిక వసతుల పరంగా చీకటి కాలం. బోగాపురం ఎయిర్పోర్ట్ పనులు నిలిపివేయబడ్డాయి. అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోయింది. నిర్మాణ సామగ్రి దోపిడీకి గురైందన్న ఆరోపణలు వచ్చినా బాధ్యులపై చర్యలు కనిపించలేదు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరుతో ఆలస్యమైంది. ఇవి కేవలం కొన్ని ప్రధాన ఉదాహరణలు మాత్రమే. జరిగిన ప్రతిదీ చెప్పాలంటే ఒక ట్వీట్ సరిపోదు.
Such a sweet gesture of thanking YS Jagan for losing the elections and removing himself as an obstacle and making Bhogapuram AirPort taking shape in such a short span.
.@ysjagan ఫేక్ పాదయాత్ర ..
కడప ఉక్కుకి 3 నెలల్లో టెంకాయ కొట్టి .. 3 ఏళ్ళల్లో పూర్తి చేసి .. కడప యువతకి 10,000 ఉద్యోగాలు ..
ఈ ఫేక్ హామీ ఇచ్చి 9 ఏళ్ళు .. అక్కడ ఒక్క ఇటుక పేర్చలేదు .. కనీసం ఆనవాళ్లు లేవు ..
అమరావతి .. విశాఖ .. కర్నూల్ .. 3 రాజధానులు .. MaviGUN .. కడప ఉక్కు .. CPS .. మద్యనిషేధం.. ఇలా మరో 10,000 ఫేక్ హామీలు ఉంటాయి..
నేడు @ncbn గారు శంకుస్థాపన చేస్తుంటే ..
క్రెడిట్ చోరీ .. 5 ఏళ్ళు ఏమి చేశారు ?
సిగ్గుందా @YSRCParty ..?
#YSRCPNeverAgain #RayalaseemaSteelPlant
#RayalaseemaRising
జగన్ ఇలాకా నుంచి చెబుతున్నా... అమరావతే మన రాజధాని!
"కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు.. నిన్న విజయవాడ అన్నారు.. రేపు ఏమంటారో....మతిస్థిమితం లేని వ్యక్తులు."
— సీఎం చంద్రబాబు