మాధపూర్ గ్రామం గన్నేరువరం మండలం.
మా ఊరులో కొంతమంది ఫేక్ సర్టిపికెట్లు పెట్టి పెన్షన్ లు పొందుతున్నారు. వారి వల్ల అసలైన లబ్ది దారులకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్నీ ఎంపీడీఓ గారికి ప్రజావాణి లో మీకు పిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయాన్నీ త్వరగా పరిష్కరించండి
@Collector_KNR
@DRDO_KNR మాధపూర్ గ్రామం గన్నేరువరం మండలం.
మా ఊరులో కొంతమంది ఫేక్ సర్టిపికెట్లు పెట్టి పెన్షన్ లు పొందుతున్నారు. వారి వల్ల అసలైన లబ్ది దారులకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్నీ ఎంపీడీఓ గారికి కలెక్టర్ గారికి ప్రజావాణి లో పిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయాన్నీ త్వరగా పరిష్కరించండి 🙏
*మాదాపూర్ గ్రామ ఉపసర్పంచ్ కళ్ళెం అనిత గారి ఆధ్వర్యంలో*
గౌరవనీయులు మానకొండూర్ MLAశ్రీ *డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ* గారి జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయబడింది.
ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. @DrKavvampally
మానకొండూర్ మండల కేంద్రంలోని దర్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మెన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు.
#AdminPost#Teamkavvampally@revanth_anumula@Bhatti_Mallu
మానకొండూర్ నియోజకవర్గం, గన్నేరువరం మండలం, మాదాపూర్ లోని ఐకేపీ మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలపై పై అధికారులతో మాట్లాడి మక్కలని వెంటనే కొనుగోలు చేసి గోదాంలకి తరలించేల చర్యలు చేపట్టాలని తెలియజేసిన గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు.
#AdminPost #Teamkavvampally
@revanth_anumula@Bhatti_Mallu
పింకీల పాడు కష్టాలు..
నియోజకవర్గంలో జనాదరణ లేక పాత ఫోటోలే మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటున్న పాడు కౌశిక్ రెడ్డి..
మూడు రోజుల ముందు పెట్టుకున్న ఫోటోలనే నేటి కార్యక్రమాలకూ జనం వచ్చారంటూ బుకాయించే ప్రయత్నం.
మన ప్రవర్తనతో జనాదరణ కోల్పోతున్నప్పుడు ఇలాంటి కష్టాలు, కవరప్ లు చాలా చెయ్యాల్సి వస్తది. ఏమంటారు @KaushikReddyBRS గారు??
#BRSDirtyPolitics
రాసి పెట్టుకో బిడ్డా.. ఇది శాంపిల్ మాత్రమే!
2029 లో కూడా తెలంగాణలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే.
2/3rd మెజారిటీతో మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే.
తెలంగాణ గడ్డ.. రేవంతన్న అడ్డా!
#RevanthReddy#TelanganaRising
కేటీఆర్ దొంగా వార్తల టీమ్ కి బంపర్ ఆఫర్
"నా వాచ్ కోటి రూపాయలు అంటున్నారు కదా
రూ.20 వేలకు అమ్ముతా కొనుక్కోండి" అంటూ కేటీఆర్ పెయిడ్ బ్యాచ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన వేములవాడ ఎమ్మెల్యే.
తన చేతికి ఉన్న వాచ్ ఖరీదు కోటి అని దుష్ప్రచారం చేస్తున్న కేటీఆర్ పెయిడ్ సోషల్ మీడియా కి మీడియా వేదికగా జవాబు.
Video Credits:- TV9
గాంధీ విగ్రహానికి రూ. 5,000 కోట్లు ఖర్చవుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి విగ్రహ నిర్మాణానికి సుమారు రూ. 70 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. అక్కడ నిర్మించనున్న విజ్ఞాన మందిరానికి రూ. 100 కోట్లకు పైగా వ్యయం అవుతుంది.
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు.
@revanth_anumula
#TruthWins
#MythVsReality
#Telanganarising
#Prajaprabhutvam
#TelanganaDevelopment
#StopMisinformation