Scenario 1: ఓట్ ట్రాన్స్ఫర్ అయితే
Scenario 2: ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే
2024 ఎన్నికలు "జీవన జైలు" సమస్యరా మీకు..
Result ఏదైనా ఒకడు మట్టైపోవటం ఖాయం
కాబట్టి జనసేనని బాగా చూసుకోవలసింది తమరే @ncbn@naralokesh
కలిసి ఉండాలి అంటే మీరు కూడా త్యాగాలు చేయాలి @JaiTDP
జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇంఛార్జి శ్రీ @PanthamNanaji@PawanKalyan@JanaSenaParty@naralokesh@ncbn. 😍
@keathamreddy వాలని వీళ్లని గెల్పించడం కోసం @JanaSenaParty కి రాజీనామా చేసావు.. ఏంటి అన్న ఇలా చేసావు.నువ్వు జనసేనపార్టీ లో ఉండే ఉంటే అధికారంలోకి వచ్చినపుడు నీకు నామినెటే పదవీ ఇచ్చే వారు.మీరు కళ్యాణ్ గారు గురుంచి చెడు గా మాట్లాడానంత వరుకు మీ జోలికి మేము రాము...
మన చిరకాల కల 2024 మనదే..
@PawanKalyan cm గా ప్రమాణ స్వీకరణ.. యవత్తు జాతి సహకరించాల్సిన సమయం..మన విద్వేషాలు పక్కన పెడదాం, ఇంత చక్కటి పరిణామాలు మరల రాకపోవచు,🙋