చంద్రబాబూ..! పబ్లిసిటీ స్టంట్ చేసి మొన్న కందుకూరులో 8 మంది ప్రాణాలు తీశావు. ఇప్పుడు కానుకల పంపిణీ అని చెప్పి సరైన నిర్వహణ లేకుండా మరో ముగ్గురిని బలి తీసుకున్నావు. నీ అధికార దాహానికి అమాయకులు ఇలా బలి కావాల్సిందేనా?
#NararooparakshasuduCBN
చంద్రబాబూ..! మీ పబ్లిసిటీ పిచ్చికి సామాన్యులే బలి కావాలా? మీ ఓట్ల కోసం, సీట్ల కోసం ఇంకెంత మంది అమాయక ప్రజలను బలితీసుకుంటారు? వీరి ప్రశ్నలకు మీ వద్ద జవాబు ఉందా ?
@ncbn@JaiTDP#NararooparakshasuduCBN
జగనన్న మాట ఇచ్చారు..... పెన్షన్ సొమ్ము పెంచారు
పెంచిన రూ.2,750 ను పెన్షన్ దారులకు అందజేసిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గారు
#YSRPENSIONKANUKA#ManaAlluri
ఆశ్రమ పాఠశాలలో ఆరోగ్య కార్యకర్తలను నియమించండి
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించిన పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గారు
.
#ManaAlluri
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి నేటికీ 100వ రోజు
#GadapaGadapakuManaPrabhuthvam
YS Jagan Mohan Reddy
Botcha Satyanarayana
Gudivada Amarnath
YV Subba Reddy
YSR Congress Party - YSRCP
#ManaAlluri
అర్హులైన ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదన్న స్థిర సంకల్పతో అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మంది లబ్ధిదారులకు రూ. 590.91 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేసిన సీఎం శ్రీవైయస్.జగన్.
మనది మనసున్న ప్రభుత్వం
ప్రజలకు సేవ చేయడానికే మనం ఉన్నాం.
మనది మనసున్న ప్రభుత్వం.
పేదల కష్టం ఎరిగిన ప్రభుత్వం.
ఇలా లబ్ధిదారులను గుర్తించి..
వెతికి సంక్షేమ పథకాలు ఇచ్చిన సందర్భం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు.
- సీఎం వైఎస్ జగన్
#CMYSJagan#YSJaganMarkGovernance#ManaAlluri
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ముగింపు అనంతరం లోక్ సభ స్పీకర్ గారి చాంబర్లో స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారిని కలిసి శీతకాల సమావేశాలు చక్కగా నిర్వహించినందుకుగాను స్పీకర్ గారికి అభినందనలు తెలిపిన అరకు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి గొడ్డేటి మాధవి గారు.
#MemberOfParliament
అరకు పార్లమెంట్ పరిధిలోని పలు సమస్యలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్ గారి దృష్టికి తీసుకువెళ్లిన అరకు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి గొడ్డేటి మాధవి గారు.
Goddeti Madhavi #MemberOfParliament#AdminPost#ManaAlluri