Congratulations to @BJP4India on winning the assembly elections in Rajasthan, Madhya Pradesh and Chhattisgarh.
Congratulations to @INCIndia on winning the assembly elections in our neighbouring state of Telangana.
My congratulations to @satwiksairaj and Chirag on winning the Badminton Asia Championships 2023.
I’m incredibly proud of Satwik, who hails from our beautiful #AndhraPradesh.
The Telugu Flag continues to fly higher!
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు కాలినొప్పి. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. దీంతో రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు.
My best wishes and congratulations to the team at @isro on the successful launch of the LVM3 rocket from Satish Dhawan Space Centre in Sriharikota, #AndhraPradesh.
This day will always be remembered as an important milestone in Indian space history.
పద్మ అవార్డు గ్రహీతలకు నా అభినందనలు.
ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ అవార్డులు స్వీకరించిన సంకురాత్రి చంద్రశేఖర్ గారు(సమాజసేవ), చింతలపాటి వెంకటపతి రాజు గారు(కళ), కోట సచ్చిదానంద శాస్త్రి గారు(కళ), ప్రొఫెసర్ ప్రకాష్ చంద్ర సూద్ (సాహిత్యం) గార్లకు ప్రత్యేక అభినందనలు💐
#PadmaAwards2023
Exploring Vishakhapatnam's roads feels like a dream with its smooth and scenic paths adorned by lush greenery. The city's natural beauty is a true marvel to behold! 🌳🛣️😍 #Vishakhapatnam#AndhraPradesh
Even though the ruling party took an exceptional step to put end to centuries of discrimination by placing a person from weaker sections at the highest position in the democracy, The language used by the leaders of TDP on our Assembly speaker is terrible and unfortunate.
మనిషి తలరాతను మార్చే శక్తి విద్యకు ఉందని నమ్మిన సీఎం జగన్ గారు రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఉన్నత విద్యావంతుడు కావాలనే లక్ష్యంతో #JaganannaVidyaDeevena పథకాన్ని ప్రవేశపెట్టి వారికి క్రమం తప్పకుండా వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ను అందిస్తున్నారు.
@ysjagan
ఈరోజు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.86 లక్షలమంది విద్యార్థులకు మేలుచేస్తూ రూ.698.68 కోట్లను ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తల్లుల ఖాతాల్లో జమచేస్తున్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు నా ప్రభుత్వంపై ఉండాలని కోరుకుంటున్నాను. 2/2
#JaganannaVidyaDeevena
చీకటి నుంచి వెలుగులోకి ఏ మనిషినైనా నడిపించేది చదువు. మనిషి తలరాతనుగానీ, కుటుంబం తలరాతనుగానీ మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. అలాంటి చదువుకు పేదరికం అడ్డుకాకూడదని పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఇస్తున్నాం. 1/2
#JaganannaVidyaDeevena
Yet, Another inspiring service by our HCM.. recognizing the responsibility of the Govt to provide education to the youth and implement it with utmost sincerity. Lakhs of student beneficiaries of #JaganannaVidyaDeevena are the pilots of the economic progress of our state tomorrow.
మంచి చదువు, మంచి వైద్యం, మంచి ఆరోగ్యం, రైతుల్లో సంతోషం, నా అక్క చెల్లెమ్మల్లో సాధికారిత, జోరైన పారిశ్రామికాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా మరోసారి సంక్షేమ-అభివృద్ధి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. అసమానతలు తగ్గించి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ బడ్జెట్‌ద్వారా మరో అడుగు ముందుకేశాం.
The #Telugu flag is flying higher!
I’m filled with pride on a Telugu song, that so beautifully celebrates our folk heritage, being given its due recognition internationally today. @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and @mmkeeravaani have truly redefined excellence! 1/2